stock market
Home/ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
SV University: తిరుపతి SVUలో చిరుత కలకలం.. విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు
SV University: తిరుపతి SVUలో చిరుత కలకలం.. విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు

November 8, 2025

tirupati svu leopard roaming: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (svu) ప్రాంగణంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.

Pawan Kalyan Fire: అధికారుల మీద ఫైర్ అయిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్
Pawan Kalyan Fire: అధికారుల మీద ఫైర్ అయిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్

November 7, 2025

pawan kalyan fire: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలో పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులపై మండిపడ్డారు. అందుబాటులో నిధులు ఉన్న, పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను నిలదీశారు.

TTD: డిసెంబర్ 30 నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం:  టీటీడీ ఈవో
TTD: డిసెంబర్ 30 నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఈవో

November 7, 2025

ttd: తిరుమల శ్రీవారి భక్తుల కోరిక మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్‌ విధానం నుంచి మార్చినట్లు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ముందు వచ్చిన భక్తుకలు ముందు ప్రాతిపదికన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్‌ కోటా విడుదల చేయనున్నట్లు చెప్పారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే..?
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే..?

November 7, 2025

tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Kurnool bus accident: వేమూరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
Kurnool bus accident: వేమూరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

November 7, 2025

kurnool bus accident: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన వి.కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

CM Chandrababu: క్రికెటర్ శ్రీచరణికి ఏపీ సర్కార్ కళ్లు చెదిరిపోయే భారీ నజరానా
CM Chandrababu: క్రికెటర్ శ్రీచరణికి ఏపీ సర్కార్ కళ్లు చెదిరిపోయే భారీ నజరానా

November 7, 2025

women cricketers mithali raj and shree charani meets cm chandrababu: భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.2.5 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

President Murmu: 21న తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
President Murmu: 21న తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

November 7, 2025

tirumala: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 21 తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నవంబరు 20న తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు.

RTC Bus Caught Fire: తప్పిన పెను ప్రమాదం.. బస్సులో షార్ట్‌ సర్ట్క్యూట్‌
RTC Bus Caught Fire: తప్పిన పెను ప్రమాదం.. బస్సులో షార్ట్‌ సర్ట్క్యూట్‌

November 7, 2025

rtc bus caught fire due to short circuit in ap: : తూర్పుగోదావరి దేవరపల్లిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. పల్లెవెలుగు బస్సులో ఒక్కసారిగా షార్ట్‌ సర్ట్క్యూట్‌తో బస్సు మొత్తాన్ని పొగ కమ్మేసింది. బస్సులో ప్రయాణికులను కిందకి దించి బకెట్లతో నీళ్లు తెచ్చి పొగను స్థానికులు ఆర్పించారు.

Weather Update: ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
Weather Update: ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

November 7, 2025

rains in ap: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Jagan Padayatra: ఏపీలో మళ్లీ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర : మాజీ మంత్రి పేర్ని నాని
Jagan Padayatra: ఏపీలో మళ్లీ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర : మాజీ మంత్రి పేర్ని నాని

November 6, 2025

jagan padayatra: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారని మాజీ మంత్రి పేర్నినాని వెల్లడించారు. 2027లో మరోసారి ప్రజా సంకల్ప పేరిట పాదయాత్ర చేస్తారని తెలిపారు.

Reduction Power Bills: భారీ గుడ్‌న్యూస్.. తగ్గనున్న కరెంట్ బిల్లుల భారం
Reduction Power Bills: భారీ గుడ్‌న్యూస్.. తగ్గనున్న కరెంట్ బిల్లుల భారం

November 6, 2025

reduction power bills: రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. భారీగా ఈ నెల నుంచి కరెంట్ బిల్లులు తగ్గనున్నాయి. వైసీపీ ప్రభుత్వం అదనంగా వసూలు చేసిన ఎఫ్‌పీపీపీ ఛార్జీలను ఈ నెల నుంచి తగ్గిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రకటించారు.

Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

November 6, 2025

tirumala update: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. బుధవారం (నవంబర్ 5) రోజున 63,239 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Parakamany Case: పరకామణి కేసు.. సీఐడీ విచారణ ప్రారంభం
Parakamany Case: పరకామణి కేసు.. సీఐడీ విచారణ ప్రారంభం

November 6, 2025

parakamany case: తిరుమల పరకామణి చోరీ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే పరకామణి కేసుపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో.. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ జరగనుంది.

Mandava Janakiramaiah: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ కన్నుమూత
Mandava Janakiramaiah: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ కన్నుమూత

November 6, 2025

vijaya dairy ex. chairman mandava janakiramaiah died: విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధుల నిలయంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

Minister Gottipati Ravikumar: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈనెల నుంచి కరెంట్ బిల్లులు తగ్గిస్తామన్నమంత్రి గొట్టిపాటి!
Minister Gottipati Ravikumar: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈనెల నుంచి కరెంట్ బిల్లులు తగ్గిస్తామన్నమంత్రి గొట్టిపాటి!

November 6, 2025

minister gottipati ravikumar: ఏపీ ప్రజలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుడ్ న్యూస్ తెలిపారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు తగ్గేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమర్ పేర్కొన్నారు. అనకాపల్లి , మాడుగుల నియోజకవర్గంలో కొత్త సబ్ స్టేషన్లను ఆయన ప్రారంభించారు

Bus Catches Fire in Andhara: ఏపీలో మరో ప్రమాదం.. మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం
Bus Catches Fire in Andhara: ఏపీలో మరో ప్రమాదం.. మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం

November 6, 2025

bus catches fire in andhara pradesh: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం చోటుచుసుకుంది. వైశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి.

Srisailam: శ్రీశైలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు!
Srisailam: శ్రీశైలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు!

November 6, 2025

karhika pournami celebrations in srisailam: ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు.

ACB Raids in AP: ఏపీలో ఏసీబీ సోదాలు..కీలక డాక్యుమెంట్లను స్వాధీనం
ACB Raids in AP: ఏపీలో ఏసీబీ సోదాలు..కీలక డాక్యుమెంట్లను స్వాధీనం

November 6, 2025

acb raids in ap: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 120 చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Botsa Satyanarayana: బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం: బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana: బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం: బొత్స సత్యనారాయణ

November 5, 2025

amaravati: ఏపీలో కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యంగా చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కాశీబుగ్గ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని విమర్శించారు.

Devotees at Tirumala: కార్తీక పౌర్ణమి వేళ తిరుమలలో భక్తుల రద్దీ!
Devotees at Tirumala: కార్తీక పౌర్ణమి వేళ తిరుమలలో భక్తుల రద్దీ!

November 5, 2025

huge crowd in tirumala on karhika pournami 2025: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.

Rain Alert in AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
Rain Alert in AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

November 4, 2025

rain alert in ap: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (apsdma) వెల్లడించింది. సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ ఈ వివరాలను ప్రకారం.. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించారు. ఈ వాతావరణ మార్పులే రాష్ట్రంలో వర్షాలకు కారణమవుతాయని తెలిపారు.

Srikakulam: విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న ఉపాధ్యాయురాలు సస్పెండ్‌
Srikakulam: విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న ఉపాధ్యాయురాలు సస్పెండ్‌

November 4, 2025

srikakulam: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పంతులమ్మ వారితో కాళ్లు నొక్కించుకుంది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Srikakulam Govt Teacher Suspended: ఇదేం బుద్ధి పంతులమ్మ.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న టీచర్
Srikakulam Govt Teacher Suspended: ఇదేం బుద్ధి పంతులమ్మ.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న టీచర్

November 4, 2025

teacher forced to massage her legs with hostel girls: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పంతులమ్మ వారితో కాళ్లు నొక్కించుకుంది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసింది.

Home Minister Anitha: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత!
Home Minister Anitha: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత!

November 4, 2025

home minister anitha inagurated police office in velagapudi: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో కొత్త సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి పాల్గొన్నారు.

YS Jagan Convoy Accident: మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం.. పలువురికి గాయాలు!
YS Jagan Convoy Accident: మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం.. పలువురికి గాయాలు!

November 4, 2025

ys jagan convoy accident: కృష్ణా జిల్లాలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.

Page 1 of 164(4079 total items)