stock market
Home/జాతీయం
జాతీయం
Maharashtra Deputy CM Ajit Pawar: అది ప్రభుత్వ ఆస్తి అని కొడుక్కి తెలియదు.. ల్యాండ్ డీల్ రోపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
Maharashtra Deputy CM Ajit Pawar: అది ప్రభుత్వ ఆస్తి అని కొడుక్కి తెలియదు.. ల్యాండ్ డీల్ రోపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్

November 8, 2025

maharashtra deputy cm ajit pawar: వివాదాస్పద భూ కేటాయింపు కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ పై ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం పూణెలో తన సంస్థ కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వానికి చెందినదని తన కుమారుడు పార్థ్‌కు తెలియదన్నారు.

PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులపై క్లారిటీ..!!
PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులపై క్లారిటీ..!!

November 7, 2025

pm kisan yojana 21st instalment : రైతులకు భారీ శుభవార్త. పీఎం కిసాన్ యోజన 21వ విడతపై క్లారిటీ వచ్చింది. ఈ తేదీన రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి.

sabarimala special trains 2025: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమలకు 60 స్పెషల్ ట్రైన్స్
sabarimala special trains 2025: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమలకు 60 స్పెషల్ ట్రైన్స్

November 7, 2025

sabarimala special trains 2025: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.

winter Alert: ప్రజలకు బిగ్ అలర్ట్.. రికార్డు స్థాయిలో నమోదు కానున్న తీవ్రమైన చలి
winter Alert: ప్రజలకు బిగ్ అలర్ట్.. రికార్డు స్థాయిలో నమోదు కానున్న తీవ్రమైన చలి

November 7, 2025

winter alert: ఈ ఏడాది అన్ని కాలాలు అధికంగా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఈసారి గత ఏడు ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి చలి నమోదు కానున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Supreme Court orders: బహిరంగ ప్రదేశాల నుండి తొలగించండి.. వీధి కుక్కల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
Supreme Court orders: బహిరంగ ప్రదేశాల నుండి తొలగించండి.. వీధి కుక్కల కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

November 7, 2025

supreme court orders: వీధికుక్కలను బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొంటూ పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలతో సహా కీలకమైన బహిరంగ ప్రదేశాల్లో వీధికుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Pm Modi: వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానం: మోదీ
Pm Modi: వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానం: మోదీ

November 7, 2025

pm modi: ఇవాళ ఢిల్లీలో 150వ స్మారకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానమని ప్రధాని మోదీ చెప్పారు. వందేమాతరంపై మోదీ మాట్లాడారు. ఈ గీతంలోని శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపుతుందన్నారు.

Bihar elections: బిహార్ తొలిదశ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్.. 20 ఏళ్లలో తొలిసారి!
Bihar elections: బిహార్ తొలిదశ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్.. 20 ఏళ్లలో తొలిసారి!

November 7, 2025

bihar elections: 2010 నుండి జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికలకు బీహార్‌లో పోలింగ్‌లో ఉన్న పోకడలను పరిశీలిస్తే మొత్తంగా పెరిగిన ఓటింగ్ శాతం వెల్లడైంది. కొన్ని వెనుకబడిన నియోజకవర్గాలు తక్కువ ఓటింగ్‌ను నమోదు చేస్తూనే ఉన్నాయి.బిహార్ తొలిదశ ఎన్నికల్లో 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారీ ఓటింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు.

Vande matham: జాతీయ గేయం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు.. సంస్మరణోత్సవాన్ని ప్రారంభించనున్న మోదీ
Vande matham: జాతీయ గేయం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు.. సంస్మరణోత్సవాన్ని ప్రారంభించనున్న మోదీ

November 7, 2025

vande matham: జాతీయ గేయం ‘వందేమాతరం’150వ వార్షికోత్సవం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏడాది పొడవునా నిర్వహించే ‘వందేమాతరం’ సంస్మరణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

150 Years Of Vande Mataram: వందేమాతరానికి 150 ఏళ్ల చరిత్ర.. స్మారక స్టాంపు', 'నాణెం' విడుదల!
150 Years Of Vande Mataram: వందేమాతరానికి 150 ఏళ్ల చరిత్ర.. స్మారక స్టాంపు', 'నాణెం' విడుదల!

November 7, 2025

150 years of vande mataram: జాతీయ గేయం 'వందేమాతరం' రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ మహత్తర గేయాన్ని బంకిమ్‌చంద్ర చటర్జీ 1875, నవంబర్ 7వ తేదీన రచించారు. మొదటగా ఈ గీతం ఆయన రాసిన ప్రసిద్ధ నవల 'ఆనందమఠ్' లో ప్రచురించారు.

PM Modi: 8న వారణాసికి ప్రధాని మోదీ.. 4 వందేభారత్ రైళ్ల ప్రారంభం
PM Modi: 8న వారణాసికి ప్రధాని మోదీ.. 4 వందేభారత్ రైళ్ల ప్రారంభం

November 6, 2025

pm modi: ప్రధాని మోదీ ఈ నెల 8న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో 4 కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. రైళ్లు బనారస్-ఖజురహో, లఖ్‌నవూ-సహరన్‌పుర్, ఫిరోజ్‌పుర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయి.

Bihar Election Polling: బిహార్‌లో 60.18 శాతం ఓటింగ్.. ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్
Bihar Election Polling: బిహార్‌లో 60.18 శాతం ఓటింగ్.. ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్

November 6, 2025

bihar election polling: బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఇవాళ ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 వరకు 60.13% ఓటింగ్ నమోదైంది.

rahul gandhi sensational comments: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల్లో ఓట్లు చోరీ
rahul gandhi sensational comments: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల్లో ఓట్లు చోరీ

November 6, 2025

rahul gandhi sensational comments: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్​ ఎన్నికల్లో ఓట్లు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుందని, రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రతిసారి ఓట్లు చోరీ చేసి గెలుస్తుందని విమర్శించారు. మోదీ ఇందులో పీఎచ్‌డీ చేశారని మండిపడ్డారు. ప్రధాని సామాన్య ప్రజల కోసం కాకుండా కోటీశ్వరుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. బీహార్ లో యువతకు ఉపాధి కురువైందని, బీహార్ సీఎం నీతీశ్ కుమార్ యువతను కార్మికులుగా మారుస్తున్నారని రాహుల్ అన్నారు.

Elections Shocking Video: డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ.. వీడియో వైరల్..!!
Elections Shocking Video: డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ.. వీడియో వైరల్..!!

November 6, 2025

elections shocking video: బీహార్‌లో తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. అనేక చోట్ల ఘర్షలు, గొడవలు చోటుకుంటున్నాయి. ఈ క్రమంలో లఖిసరాయ్‌ నియోజకవర్గంలో బీహార్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ కుమార్‌ సిన్హా కాన్వాయ్ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఆర్జేడీ మద్దతుదారులు తనపై దాడికి యత్నించినట్లు విజయ్‌ కుమార్‌ సిన్హా ఆరోపించారు.

Patna Airport : పాట్నా ఎయిర్ పోర్టులో బారులు తీరిన హెలికాప్టర్లు.. బీహార్‌లో ఎన్నికలే కారణమా!
Patna Airport : పాట్నా ఎయిర్ పోర్టులో బారులు తీరిన హెలికాప్టర్లు.. బీహార్‌లో ఎన్నికలే కారణమా!

November 6, 2025

patna airport : ఎన్నికల సీజన్‌లో పాట్నా విమానాశ్రయానికి vip ఇన్‌ఫ్లో వరదలు వచ్చాయి. ప్రైవేట్ జెట్‌లు ప్రయాణించే గంటకు రూ.6 లక్షలు23 హెలికాప్టర్లు 12 చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నిరంతర కార్యకలాపాలకు అనుమతినిచ్చాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ED summons Anil Ambani: అనిల్‌ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు!
ED summons Anil Ambani: అనిల్‌ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు!

November 6, 2025

ed summons anil ambani: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఈడీ నుంచి మరోసారి సమన్లు జారీ అయ్యాయి. బ్యాంకు మోసం కేసు, మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ విచారించనుంది

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భీకర కాల్పులు‌.. మరో నలుగురు మావోయిస్టులు మృతి!
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భీకర కాల్పులు‌.. మరో నలుగురు మావోయిస్టులు మృతి!

November 6, 2025

4 naxals killed in chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధి మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్‌లో మరో నలుగురు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

BLO gave form to Mamata: SIR ను వ్యతిరేకించిన మమతకు ఫామ్ ఇచ్చిన BLO!
BLO gave form to Mamata: SIR ను వ్యతిరేకించిన మమతకు ఫామ్ ఇచ్చిన BLO!

November 6, 2025

blo gave form to mamata: మమతా బెనర్జీ ఎన్నికల జాబితాలను నిరసిస్తూ sir ఫారమ్‌ను స్వీకరించారు. sirకు వ్యతిరేకంగా 2 రోజుల కింద బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజు ఓటర్ లిస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఆమె అందుకున్నారు

Bihar Elections 2025 Phase-I: నేడే బీహార్‌ తొలి దశ ఎన్నికలు!
Bihar Elections 2025 Phase-I: నేడే బీహార్‌ తొలి దశ ఎన్నికలు!

November 6, 2025

bihar elections 2025 phase-i: బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. ఇందులో మొత్తం స్థానాలు 243 కాగా.. నేడు 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

Maoists: మళ్లీ కాల్పులు.. పలువురు మావోయిస్టుల హతం
Maoists: మళ్లీ కాల్పులు.. పలువురు మావోయిస్టుల హతం

November 5, 2025

maoists:-మావోయిస్టులకు-మరో-ఎదురు-దెబ్బ-తగిలింది.-తాజాగా-ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ-సరిహద్దులో-భద్రతా-బలగాలు,-మావోల-మధ్య-ఎదురుకాల్పులు-జరిగాయి.-బీజాపూర్‌-జిల్లా-తాళ్లగూడెం-పీస్-పరిధిలో-అన్నారం-మరిమల-అడవుల్లో-కాల్పులు-జరిగినట్లు-తెలుస్తోంది.

BJP Leader Phool Joshi: బీజేపీ నాయకురాలి ‘సెక్స్‌ రాకెట్‌’ గుట్టురట్టు
BJP Leader Phool Joshi: బీజేపీ నాయకురాలి ‘సెక్స్‌ రాకెట్‌’ గుట్టురట్టు

November 5, 2025

bjp leader phool joshi: బీజేపీ నాయకురాలి ‘సెక్స్‌ రాకెట్‌’ గుట్టురట్టు అయ్యింది. ఓ మీడియా సంస్థ స్టింగ్‌ ఆపరేషన్‌లో సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. రాజకీయ నేతల వద్దకు అమ్మాయిలను పంపుతున్నట్లు చెప్పింది.

Rahul Gandhi: హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ..  ఎన్నికల కమిషన్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi: హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ.. ఎన్నికల కమిషన్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

November 5, 2025

rahul gandhi says brazilian model voted 22 times in haryana: ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలో అంచనాలు తారుమారయ్యాయన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పోల్ సర్వే సంస్థలు తెలిపాయని, కానీ బీజేపీ గెలిచిందన్నారు. హర్యానాలో ఆపరేషన్ సర్కార్ చోరీ జరిగిందన్నారు.

Supreme Court on Karnataka Theaters: కర్ణాటక థియేటర్లకు సుప్రీం చురకలు.. ఇలా అయితే ఖాళీ అవుతాయన్న కోర్టు!
Supreme Court on Karnataka Theaters: కర్ణాటక థియేటర్లకు సుప్రీం చురకలు.. ఇలా అయితే ఖాళీ అవుతాయన్న కోర్టు!

November 5, 2025

supreme court is concerned karnataka theaters: మూవీ టికెట్‌తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒక సినిమాకి రూ. 1500 నుంచి 2000కు ఖర్చవుతుంది. ధరలను నియంత్రించకపోతే సినిమా హాళ్లు త్వరలోనే ఖాళీగా మారే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది

Akhilesh Yadav: యోగికి అఖిలేశ్ కౌంటర్.. కోతుల మధ్య ఉంటే అంతేనని వ్యాఖ్య!
Akhilesh Yadav: యోగికి అఖిలేశ్ కౌంటర్.. కోతుల మధ్య ఉంటే అంతేనని వ్యాఖ్య!

November 5, 2025

akhilesh yadav sensational comments cm yogi: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. అప్పు, పప్పు మరియు తప్పు' జాబ్‌కు ఘాటైన కౌంటర్‌లో, ఆదిత్యనాథ్ కోతుల గుంపు మధ్య కూర్చుంటే ఎవరూ గుర్తించరని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు.

Mirzapur Train Accident: ఉత్తర ప్రదేశ్‌లోని ఘోరం.. చునార్ రైల్వేస్టేషన్‌లో రైలు ఢీకొని ఆరుగురు మృతి!
Mirzapur Train Accident: ఉత్తర ప్రదేశ్‌లోని ఘోరం.. చునార్ రైల్వేస్టేషన్‌లో రైలు ఢీకొని ఆరుగురు మృతి!

November 5, 2025

6 dead in mirzapur train accident: యూపీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్జాపుర్‌లోని చునార్ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొంది. చోపాన్ ఎక్స్ ప్రెస్ రైలు దిగి ట్రాక్ క్రాస్ చేస్తుండగా నేతాజీ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది.

Chhattisgarh train collision: ఛత్తీస్‌గఢ్ రైలు ప్రమాదం.. 11కు చేరిన మృతుల సంఖ్య
Chhattisgarh train collision: ఛత్తీస్‌గఢ్ రైలు ప్రమాదం.. 11కు చేరిన మృతుల సంఖ్య

November 5, 2025

chhattisgarh train collision:: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. మంగళవారం సాయంత్రం ప్యాసింజర్ రైలు వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీ కొట్టిడంతో ప్రమాదం జరిగింది.

Page 1 of 214(5340 total items)