stock market
Home/క్రీడలు
క్రీడలు
India vs Australia: నేడే ఆస్ట్రేలియాతో భారత్‌ అయిదో టీ20.. సిరీస్‌ విజయంతో పర్యటన ముగిస్తుందా?
India vs Australia: నేడే ఆస్ట్రేలియాతో భారత్‌ అయిదో టీ20.. సిరీస్‌ విజయంతో పర్యటన ముగిస్తుందా?

November 8, 2025

india vs australia 5th t20i in gabba brisbane: ఆస్ట్రేలియా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా శనివారం చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మధ్యాహ్నం 1.45 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్‌కు ఇది చాలా కీలకమైన మ్యాచ్. సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.

Jahanara Alam : మాజీ మహిళ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు.. పీరియడ్స్ డేట్ గురించి అడిగేవాడు
Jahanara Alam : మాజీ మహిళ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు.. పీరియడ్స్ డేట్ గురించి అడిగేవాడు

November 7, 2025

jahanara alam : బంగ్లాదేశ్ మాజీ మహిళ క్రికెటర్ జహనారా ఆలం మాజీ సెలక్టర్ మంజురుల్ ఇస్లాం లైంగికంగా వేధించాడని తెలిపింది. ప్రపంచ కప్-2022 ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన దగ్గరకి వచ్చి భుజాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని, అంతటితో ఆగకుండా తన పీరియడ్స్ డేట్ గురించి అడిగాడని వాపోయింది.

PAK VS KUW మ్యాచ్ ..ఇదెక్కడి మాస్ రా మావ.. 6,6,6,6,6,6.. 6 బంతుల్లో 36 పరుగులు
PAK VS KUW మ్యాచ్ ..ఇదెక్కడి మాస్ రా మావ.. 6,6,6,6,6,6.. 6 బంతుల్లో 36 పరుగులు

November 7, 2025

pak vs kuw మ్యాచ్: హాంగ్ కాంగ్ ఇంటర్నేషనల్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ లో పాక్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది కేవలం 12 బంతుల్లో 55 పరుగులు చేసి అభిమానులను అలరించాడు.

Pratika Rawal: మహిళా క్రికెటర్ ప్రతీక రావల్‌కు విన్నర్‌ మెడల్‌
Pratika Rawal: మహిళా క్రికెటర్ ప్రతీక రావల్‌కు విన్నర్‌ మెడల్‌

November 7, 2025

pratika rawal: ఐసీసీ చైర్మన్‌ జైషా చొరవతో మహిళల వన్డే ప్రపంచ కప్‌ విన్నర్ మెడల్‌ను పొందినట్లు భారత్ మహిళా జట్టు ఓపెనర్‌ ప్రతీక రావల్ తెలిపారు. ఆమె సీఎన్‌ఎన్‌ న్యూస్‌18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విషయాన్ని వెల్లడించారు.

Akash Chopra:   భారత జట్టులోకి మహ్మద్ షమీ రీ ఎంట్రీ.. మాజీ క్రికెటర్  ఆకాశ్ చోప్రా
Akash Chopra: భారత జట్టులోకి మహ్మద్ షమీ రీ ఎంట్రీ.. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా

November 7, 2025

former india opener says mohammad shami is return to the national team: భారత జట్టులోకి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి వచ్చే అవకాశంపై మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా తరచుగా తన అభిప్రాయాలను వెల్లడించారు. షమీ జాతీయ జట్టులోకి మళ్లీ వచ్చే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా అన్నాడు.

Women Cricket Team: యువ తరానికి రోల్‌ మోడల్‌ నిలిచారు..: వరల్డ్ ఛాంపియన్స్‌తో రాష్ట్రపతి
Women Cricket Team: యువ తరానికి రోల్‌ మోడల్‌ నిలిచారు..: వరల్డ్ ఛాంపియన్స్‌తో రాష్ట్రపతి

November 6, 2025

women cricket team: మొదటి సారి వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్లు ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన టీమ్‌ఇండియా ప్లేయర్లు ద్రౌపదీ ముర్ముతో ముచ్చటించారు.

AUS vs IND: ఆసీస్​పై భారత్​ ఆల్​రౌండ్ షో.. టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ
AUS vs IND: ఆసీస్​పై భారత్​ ఆల్​రౌండ్ షో.. టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ

November 6, 2025

aus vs ind: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ చేధించలేక పోయింది. 10 వికెట్లు కోల్పోయి కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 30, మ్యాట్ షార్ట్ 25 పరుగులు చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన వారు మ్యాచ్ ను గెలిపించలేక పోయారు. ప్రస్తుతం భారత్ సిరీస్ లో 2-1తో లీడ్ లోకి వచ్చింది. మరో మ్యాచ్ గెలిస్తే, సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది.

Enforcement Directorate: సురేశ్ రైనా, శిఖర్‌ ధావన్‌కు ఈడీ షాక్‌.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఆస్తులు జప్తు
Enforcement Directorate: సురేశ్ రైనా, శిఖర్‌ ధావన్‌కు ఈడీ షాక్‌.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఆస్తులు జప్తు

November 6, 2025

enforcement directorate: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్‌ ధావన్‌లకు ఈడీ షాక్‌‌నిచ్చింది. బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఇద్దరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

Yuvraj Singh Reaction: బూట్లతో కొడతా.. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌పై యువరాజ్‌ ఫైర్‌
Yuvraj Singh Reaction: బూట్లతో కొడతా.. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌పై యువరాజ్‌ ఫైర్‌

November 6, 2025

అభిషేక్, గిల్ ఇద్దరూ గోల్డ్ కోస్ట్ బీచ్‌లో సేదతీరుతూ, షర్ట్ లేకుండా దిగిన ఫోటోలను వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ కాస్త క్షణాల్లో వైరలయ్యాయి. ఈ ఫోటోలు యువరాజ్ సింగ్ దృష్టికి వెళ్లాయి. దీని యువరాజ్ విచిత్రంగా స్పందించారు. ప్రస్తుతం యువరాజ్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

AUS vs IND: టాస్‌ గెలిచిన ఆసీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌
AUS vs IND: టాస్‌ గెలిచిన ఆసీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌

November 6, 2025

aus vs ind: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకొని, భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సిరీస్ భారత్, ఆసీస్ చెరో మ్యాచ్ గెలువగా, వర్షం వల్ల ఓ మ్యాచ్ రద్దైంది. కాగా మిగిలిన రెండు మ్యాచ్ లో విజయం సాధించి, సిరీస్ ను కైవసం చేసుకోవాలని రెండు జట్టు చూస్తున్నాయి. కాగా ఈ రోజు మ్యాచ్ రసవత్తరంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.

PM Modi-Harleen Deol:  సర్.. మీ స్కిన్‌కేర్‌ వెనక రహస్యమేంటి? : ప్రధానిని అడిగిన హర్లీన్‌ డియోల్‌
PM Modi-Harleen Deol: సర్.. మీ స్కిన్‌కేర్‌ వెనక రహస్యమేంటి? : ప్రధానిని అడిగిన హర్లీన్‌ డియోల్‌

November 6, 2025

pm modi-harleen deol: మొదటిసారి వన్డే వరల్డ్ కప్‌ను నెగ్గిన టీమ్‌ఇండియా మహిళా జట్టుతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ప్రతి ప్లేయర్‌తో మాట్లాడి వారిని అభినందించారు. ఫైనల్‌ బంతిని హర్మన్‌ జేబులో వేసుకోవడం గురించి చర్చించారు.

Team India-Narendra Modi: ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ ఛాంపియన్లు
Team India-Narendra Modi: ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ ఛాంపియన్లు

November 5, 2025

team india-narendra modi: మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా క్రికెట్ జట్టు ఇవాళ ప్రధాని మోదీని కలిసింది. ఢిల్లీలోని తన నివాసంలో భారత జట్టుకు మోదీ ఆతిథ్యం ఇచ్చారు.

IND vs SA: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. జట్టులోకి పంత్ రీ ఎంట్రీ
IND vs SA: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. జట్టులోకి పంత్ రీ ఎంట్రీ

November 5, 2025

ind vs sa: త్వరలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. టీమ్ఇండియాతో 2 టెస్టులు, 3 వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ నెల 14 నుంచి కోల్‌కతా, 22 నుంచి గువాహటి వేదికగా టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.

Team India: టీమ్ఇండియా వరల్డ్ క్లాస్ టీమ్: న్యూజిలాండ్ ప్రధాని ప్రసంశలు
Team India: టీమ్ఇండియా వరల్డ్ క్లాస్ టీమ్: న్యూజిలాండ్ ప్రధాని ప్రసంశలు

November 5, 2025

team india: మహిళల వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమ్‌ఇండియా జట్టును న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్‌ లుక్సాన్‌ అభినందించారు. న్యూజిలాండ్ మహిళ జట్టు కప్ గెల్చుకోలేకపోయినందున టీమ్‌ఇండియా వరల్డ్ కప్ గెలవాలని తాను కోరుకున్నానని చెప్పారు.

Shree Charani: కడప టూ వరల్డ్ కప్ దాకా.. పేదరికం ఆమెను ఆపలేదు
Shree Charani: కడప టూ వరల్డ్ కప్ దాకా.. పేదరికం ఆమెను ఆపలేదు

November 5, 2025

shree charani: ఏపీలోని కడప జిల్లా ఎర్రమల్లె గ్రామానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి. భారత మహిళల జట్టులో మెరిసింది. ప్రపంచ వరల్డ్ కప్ 2025లో టీమ్‌ఇండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది.

Amanjot Kaur: అదంతా ఫేక్.. మా నానమ్మ బతికే ఉంది:  అమన్‌జోత్ కౌర్
Amanjot Kaur: అదంతా ఫేక్.. మా నానమ్మ బతికే ఉంది: అమన్‌జోత్ కౌర్

November 5, 2025

amanjot kaur: భారత మహిళల జట్టు వరల్డ్ కప్‌ను నెగ్గడంలో అమన్‌జోత్ పట్టిన క్యాచ్‌దే కీలక పాత్ర. అద్భుత ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇచ్చిన క్యాచ్‌ను అమన్‌ అద్భుతంగా అందుకొంది.

Womens Team India: మహిళా యువ పేసర్ క్రాంతి గౌడ్‌కు కోటి నగదు బహుమతి.. ఆమె నేపథ్యం ఇదే
Womens Team India: మహిళా యువ పేసర్ క్రాంతి గౌడ్‌కు కోటి నగదు బహుమతి.. ఆమె నేపథ్యం ఇదే

November 5, 2025

mp cm mohan yadav announces one crore reward for cricketer kranti goud: ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్ తొలిసారి ముద్దాడింది. ఈ ట్రోపీ గెలుపులో మహిళా యువ పేసర్ క్రాంతి గౌడ్‌ కీలకంగా వ్యవహరించిన సభ్యుల్లో ఒకరు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన, రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన క్రాంతి గౌడ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి నగదు బహుమతిని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ అభినందించారు

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కుమారుడికి ఛాలెంజర్ ట్రోఫీ జట్టులో చోటు
Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కుమారుడికి ఛాలెంజర్ ట్రోఫీ జట్టులో చోటు

November 4, 2025

rahul dravid younger son anvay to feature in ion under 19 one day challenger trophy: టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ స్వ్కాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. బీసీసీఐ అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీ కోసం ప్రకటించిన టీమ్-cసీ లో చోటు దక్కించుకున్నాడు.

Women ODIi World Cup 2025 : వన్డే ప్రపంచకప్‌ విజేత భారత్..పెరిగిన మహిళా క్రికెటర్ల క్రేజ్‌!
Women ODIi World Cup 2025 : వన్డే ప్రపంచకప్‌ విజేత భారత్..పెరిగిన మహిళా క్రికెటర్ల క్రేజ్‌!

November 4, 2025

jemimah rodrigue: వన్డే వరల్డ్ కప్‌లో తడబాటు నుంచి గొప్పగా పుంజుకొన్న టీమ్‌ఇండియా జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. భావి తరాలకు స్ఫూర్తినిచ్చే విజయంతో కొత్త చరిత్రను సృష్టించింది.

Deepti Sharma: కూతురు కోసం అవమానాలను లెక్క చేయాలని.. దీప్తి తండ్రి..!
Deepti Sharma: కూతురు కోసం అవమానాలను లెక్క చేయాలని.. దీప్తి తండ్రి..!

November 3, 2025

india vs south africa world cup: టీమిండియా మహిళల వన్డే ప్రపంచకప్-2025 నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. భారత్ రెండుసార్లు తృటిలో చేజారిన ప్రపంచకప్‌ ను మూడోసారి చేజిక్కించుకుంది. దీంతో 140 కోట్ల మంది భారతీయుల సంబురానికి కారణమైంది. ఈ విజయంలో దీప్తిశర్మ కీలక పాత్ర పోషించింది. స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తిశర్మ వన్డే ప్రపంచకప్‌తో పాటు, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా నిలిచి చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దీప్తీ 58 పరుగులు చేయడంతో పాటు కీలకమైన 5 వికెట్లు తీసి జట్టులో కీలక సభ్యురాలిగా తన సత్తాను చాటుకుంది.

ICC Women World Cup 2025 Prize Money: ఉమెన్స్ వరల్డ్‌కప్ విజేత.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
ICC Women World Cup 2025 Prize Money: ఉమెన్స్ వరల్డ్‌కప్ విజేత.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

November 3, 2025

icc women world cup 2025 prize money: టీమ్ ఇండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో కప్పు కొట్టిన భారత్‌కు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. రన్నరప్ సౌతాఫ్రికా జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది. ఈ వరల్డ్ కప్‌లో ప్రైజ్‌మనీ, బోనస్‌లు, పార్టిసిపేషన్ ఫీతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కార్యదర్శి దేవజిత్ సైకియా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియాకు రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ డబ్బుతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంటుంది.

Women Cricket World Cup: దక్షిణాఫ్రికాపై విజయం..భారత మహిళలకు తొలి వన్డే వరల్డ్‌కప్
Women Cricket World Cup: దక్షిణాఫ్రికాపై విజయం..భారత మహిళలకు తొలి వన్డే వరల్డ్‌కప్

November 3, 2025

india beat south africa for historic first world cup title: భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి, తొలిసారిగా ప్రపంచకప్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం కోసం భారత మహిళల క్రికెట్ 47 ఏళ్లుగా ఎదురుచూసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Huge target for South Africa:షెఫాలీ, దీప్తి మెరుపులు.. సఫారీల టార్గెట్‌ 299
Huge target for South Africa:షెఫాలీ, దీప్తి మెరుపులు.. సఫారీల టార్గెట్‌ 299

November 2, 2025

huge target for south africa: ముంబై వేదిక జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరులో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ వచ్చిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) హాఫ్ సెంచరీలతో మెరిశారు. స్మృతి మంధాన (45), రోడ్రిగ్స్‌ (24), హర్మన్‌ప్రీత్‌ (20) ఈ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.

India vs Australia: ఆసీస్‌పై ఇండియా ఘన విజయం
India vs Australia: ఆసీస్‌పై ఇండియా ఘన విజయం

November 2, 2025

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. బెల్లెరివ్ ఓవల్ లో హోబర్ట్ వేదికగా జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియా నిర్ణయించిన 186 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా చేధించింది.

World Cup 2025: ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, సౌతాఫ్రికా.. భారత్ బ్యాటింగ్
World Cup 2025: ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, సౌతాఫ్రికా.. భారత్ బ్యాటింగ్

November 2, 2025

మహిళల వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. వర్షం కారణంగా మ్యాస్‌ ఆలస్యంగా ప్రారంభమవుతోంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్న ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఇరు జట్లు తమ ప్రపంచ కప్‌ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Page 1 of 51(1252 total items)