
October 29, 2025
బట్టతలతో బాధపడుతున్న వారి కోసం తైవాన్‌లోని నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన సీరమ్‌ను అభివృద్ధి చేశారు. తైవాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన సీరమ్ బట్టతల ఉన్న చర్మంపై రాస్తే, కొన్ని వారాల్లోనే మళ్లీ కొత్త వస్తుందని పరిశీధనలో తెలిసింది. ఈ సీరం తల మీద ఉన్న చర్మంపై రాస్తే ఇది కొవ్వు కణాలను పనిచేసేలా చేసి, జట్టు మూలాల నుంచి కొత్త జుట్టు వస్తుందని శాస్త్రవేతలు అంటున్నారు.











_1762575853251.jpg)


