stock market
Home/తాజా వార్తలు
తాజా వార్తలు
Maharashtra Deputy CM Ajit Pawar: అది ప్రభుత్వ ఆస్తి అని కొడుక్కి తెలియదు.. ల్యాండ్ డీల్ రోపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
Maharashtra Deputy CM Ajit Pawar: అది ప్రభుత్వ ఆస్తి అని కొడుక్కి తెలియదు.. ల్యాండ్ డీల్ రోపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్

November 8, 2025

maharashtra deputy cm ajit pawar: వివాదాస్పద భూ కేటాయింపు కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ పై ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం పూణెలో తన సంస్థ కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వానికి చెందినదని తన కుమారుడు పార్థ్‌కు తెలియదన్నారు.

Banana: అరటిపండు ఏ టైంలో తింటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటే..?
Banana: అరటిపండు ఏ టైంలో తింటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటే..?

November 8, 2025

banana benefits: అరటి పండంటే.. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే పండు. ఇవి రుచితో పాటు అధిక పోషకాలను కలిగి ఉండడంతో చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడుతారు. ఇవి సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని సీజన్‌లలో అందుబాటులో ఉంటాయి.

SV University: తిరుపతి SVUలో చిరుత కలకలం.. విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు
SV University: తిరుపతి SVUలో చిరుత కలకలం.. విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు

November 8, 2025

tirupati svu leopard roaming: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (svu) ప్రాంగణంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.

Bank Loan: కస్టమర్లకు HDFC భారీ ఊరట.. నేటి నుంచి కొత్త MCLR రేట్లు అమలు
Bank Loan: కస్టమర్లకు HDFC భారీ ఊరట.. నేటి నుంచి కొత్త MCLR రేట్లు అమలు

November 8, 2025

hdfc bank latest lending rates: అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ hdfc కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (mclr)ను తగ్గించింది. నేటి నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.

Bro 2 : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘బ్రో 2’పై డైరెక్ట‌ర్ సముద్రఖ‌ని కామెంట్స్‌
Bro 2 : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘బ్రో 2’పై డైరెక్ట‌ర్ సముద్రఖ‌ని కామెంట్స్‌

November 8, 2025

bro 2 : బ్రో 2 క‌థ సిద్ధంగా ఉంద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే వెంట‌నే సెట్స్ పైకి వెళ్లిపోతామ‌ని ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖని చెప్పిన మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి.

CM Revanth Reddy Birthday: జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం.. 17 ఏళ్లలోనే సీఎంగా ఎదిగిన రేవంత్!
CM Revanth Reddy Birthday: జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం.. 17 ఏళ్లలోనే సీఎంగా ఎదిగిన రేవంత్!

November 8, 2025

cm revanth reddy birthday today special: ఎనుముల రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కింది స్థాయి నుంచి అత్యున్నత పదవికి ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే ఆయన ఓ సాధారణ జెడ్పీటీసీగా మొదలైన రాజకీయ ప్రస్థానం.. అనతి కాలంలోనే సీఎం పీఠమెక్కి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. పడి లేచిన కెరటంలా రాష్ట్రంలో ఆదరణ తగ్గుతున్న క్రమంలో కాంగ్రెస్‌లో చేరి ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి నవంబర్ 8వ లేదీన తన 56వ పుట్టిన రోజు చేసుకుంటున్నారు.

Jubileehills bypoll: తుది అంకానికి జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. రేపే లాస్ట్
Jubileehills bypoll: తుది అంకానికి జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. రేపే లాస్ట్

November 8, 2025

jubileehills bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రేపు సాయంత్రం నుంచి ప్రచారం బంద్ కానుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈసీ నిబంధనల ప్రకారం సాయంత్రం తర్వాత మైకులు బంద్ చేయాలి.

Kamal Haasan : ఫైట్ మాస్ట‌ర్స్ డైరెక్ష‌న్‌లో క‌మ‌ల్ హాస‌న్
Kamal Haasan : ఫైట్ మాస్ట‌ర్స్ డైరెక్ష‌న్‌లో క‌మ‌ల్ హాస‌న్

November 8, 2025

kamal haasan : క‌మ‌ల్ హాస‌న్ హీరోగా అన్బ‌రివు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

Weather Update: పెరుగుతున్న చలి.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న శీతల గాలులు
Weather Update: పెరుగుతున్న చలి.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న శీతల గాలులు

November 8, 2025

lowest temperatures in ap and telangana: దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం చాలా చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.

Mani Ratnam : విజ‌య్ సేతుప‌తితో మ‌ణిర‌త్నం ల‌వ్ స్టోరీ.. రంగంలోకి స్టార్ బ్యూటీ
Mani Ratnam : విజ‌య్ సేతుప‌తితో మ‌ణిర‌త్నం ల‌వ్ స్టోరీ.. రంగంలోకి స్టార్ బ్యూటీ

November 8, 2025

mani ratnam : మ‌ణిర‌త్నం, విజ‌య్ సేతుప‌తి కాంబ‌లో ఈసారి ప్రేమ క‌థాచిత్రం రానుంది. ఇందులో రుక్మిణి వ‌సంత్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

India vs Australia: నేడే ఆస్ట్రేలియాతో భారత్‌ అయిదో టీ20.. సిరీస్‌ విజయంతో పర్యటన ముగిస్తుందా?
India vs Australia: నేడే ఆస్ట్రేలియాతో భారత్‌ అయిదో టీ20.. సిరీస్‌ విజయంతో పర్యటన ముగిస్తుందా?

November 8, 2025

india vs australia 5th t20i in gabba brisbane: ఆస్ట్రేలియా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా శనివారం చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మధ్యాహ్నం 1.45 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్‌కు ఇది చాలా కీలకమైన మ్యాచ్. సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.

November 08 Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు!
November 08 Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు!

November 8, 2025

08 november saturday horoscope: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది ? వంటి విషయాలపై జ్యోతిషులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

Rakul Preet Singh Latest Photos: కుర్రోళ్లను పిచ్చెక్కిస్తున్న..  రకుల్‌ హాట్‌ ఫోటోలు
Rakul Preet Singh Latest Photos: కుర్రోళ్లను పిచ్చెక్కిస్తున్న.. రకుల్‌ హాట్‌ ఫోటోలు

November 7, 2025

rakul preet singh latest photos: రకుల్‌ ప్రీత్‌ సింగ్ పెళ్లి ముందు వరస సినిమాలు చేసిన పెళ్లి తర్వాత మూవీస్ ను తగ్గించింది. కానీ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Samantha dating Raj Nidimoru: రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్..ఏంటి ఇంత పని చేసింది.. ఫోటో వైరల్
Samantha dating Raj Nidimoru: రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్..ఏంటి ఇంత పని చేసింది.. ఫోటో వైరల్

November 7, 2025

samantha dating raj nidimoru: టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుని ప్రేమిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వస్తున్న వార్తలను కంఫం చేసినట్లుగా సామ్ రాజ్ ను కౌగిలించుకున్న ఫోటోలను బయట పెట్టింది.

The Thaandavam Song promo: బాలకృష్ణ అఖండ-2.. 'తాండవం'.. చూస్తే పూనకాలు రావాల్సిందే..!
The Thaandavam Song promo: బాలకృష్ణ అఖండ-2.. 'తాండవం'.. చూస్తే పూనకాలు రావాల్సిందే..!

November 7, 2025

the thaandavam song promo: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమా అఖండ-2. ఈ మూవీ నుంచి 'ది తాండవం' సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి పాట నవంబర్ 14న విడుదల కానుంది.

Premisthunna Movie Review: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌.. ‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ& రేటింగ్
Premisthunna Movie Review: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌.. ‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ& రేటింగ్

November 7, 2025

premisthunna movie review: బాల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు సాత్విక్‌ వర్మ హీరోగా, ప్రీతీ నేహా జంటగా నటించిన సినిమా ప్రేమిస్తున్నా. ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ మూవీ రివ్యూ, రేటింగ్ గురించి తెలుసుకుందాం పదండి.

Private Colleges: ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సఫలం
Private Colleges: ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సఫలం

November 7, 2025

private colleges: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు ఇవాళ జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

Mark Zuckerberg: అనధికార స్కూల్.. వివాదంలో మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌
Mark Zuckerberg: అనధికార స్కూల్.. వివాదంలో మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌

November 7, 2025

mark zuckerberg: మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ వివాదంలో చిక్కుకున్నారు. అనుమతులు లేకుండా నాలుగేళ్ల పాటు ఇంట్లో రహస్యంగా పాఠశాలను నడుపుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులపై క్లారిటీ..!!
PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులపై క్లారిటీ..!!

November 7, 2025

pm kisan yojana 21st instalment : రైతులకు భారీ శుభవార్త. పీఎం కిసాన్ యోజన 21వ విడతపై క్లారిటీ వచ్చింది. ఈ తేదీన రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి.

CM Revanth warning private colleges: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు: ప్రైవేట్‌ కాలేజీలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌
CM Revanth warning private colleges: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు: ప్రైవేట్‌ కాలేజీలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌

November 7, 2025

cm revanth warning private colleges: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశం దుమారం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని, మొత్తం బకాయిల్లో కనీసం 50% చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు మరోసారి సమ్మెకు దిగాయి.

sabarimala special trains 2025: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమలకు 60 స్పెషల్ ట్రైన్స్
sabarimala special trains 2025: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమలకు 60 స్పెషల్ ట్రైన్స్

November 7, 2025

sabarimala special trains 2025: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.

Motorola Edge 60 Fusion: పోతే రాదు బాబు.. ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది..!
Motorola Edge 60 Fusion: పోతే రాదు బాబు.. ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది..!

November 7, 2025

motorola edge 60 fusion: మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ రెండు వేరియంట్లలో వస్తుంది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 21,999 కు లభిస్తుంది. అదనంగా, వినియోగదారులు రూ. 3,000 అదనపు తగ్గింపును పొందచ్చు, ఇది ప్రభావవంతమైన ధరను రూ. 18,999 వరకు తగ్గించచ్చు. రూ. 7,000 భారీ ధర తగ్గింపు బడ్జెట్‌లో ప్రీమియం పనితీరును చూస్తున్న వారికి ఇది చాలా మంచి విలువైన డీల్‌గా మారుతుంది.

CM Revanth Reddy press meet: కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌ అభివృద్ధి:  సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy press meet: కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌ అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి

November 7, 2025

cm revanth reddy press meet: 2004-2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.

Page 1 of 1214(30340 total items)