
Sreeleela Marriage: పెళ్లిపై టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హాట్ కామెంట్స్ వైరల్
October 27, 2025
టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి అందులో వివరించింది. తనకు కాబోయే భాగస్వామి అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ, తన మనసును అర్థం చేసుకోవాలని, తన సినీ కెరీర్ పై గౌరవం ఉండాలని చెప్పుకొచ్చింది. నిజాయితీగా, సరదాగా ఉండే, వ్యక్తి తన జీవితంలోకి వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని శ్రీలీల స్పష్టం చేసింది.



_1762575853251.jpg)


