stock market
Home/లైఫ్ స్టైల్
లైఫ్ స్టైల్
Banana: అరటిపండు ఏ టైంలో తింటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటే..?
Banana: అరటిపండు ఏ టైంలో తింటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటే..?

November 8, 2025

banana benefits: అరటి పండంటే.. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే పండు. ఇవి రుచితో పాటు అధిక పోషకాలను కలిగి ఉండడంతో చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడుతారు. ఇవి సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని సీజన్‌లలో అందుబాటులో ఉంటాయి.

Heart Attacks Causes: ఈ కారణాల వల్లే 99శాతం మందిలో గుండెపోటు..! బీ కేర్ ఫుల్..!
Heart Attacks Causes: ఈ కారణాల వల్లే 99శాతం మందిలో గుండెపోటు..! బీ కేర్ ఫుల్..!

November 7, 2025

heart attacks causes: ప్రజలు తమ ఆహారం జీవనశైలిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది.

Memory Tips: మీ పిల్లలు చదివిన వాటిని మర్చిపోతున్నారా? జ్ఞాపకశక్తికి పదునుపెట్టే టిప్స్..!
Memory Tips: మీ పిల్లలు చదివిన వాటిని మర్చిపోతున్నారా? జ్ఞాపకశక్తికి పదునుపెట్టే టిప్స్..!

November 7, 2025

how to improve memory for studying: చాలా మంది పిల్లలకు చదువు భారంగా అనిపిస్తుంది. పగలు, రాత్రి చదివినా క్షణాల్లో అంతా మర్చిపోతుంటారు. దీనికి వ్యాయామం సరిపోతుందని అంటున్నారు. కాబట్టి వ్యాయామం జ్ఞాపకశక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

Heart Attack: గుండెపోటుకు కారణాలివే.. లైట్ తీసుకుంటే.. లైఫ్ రిస్క్‎లో పడినట్టే..!!
Heart Attack: గుండెపోటుకు కారణాలివే.. లైట్ తీసుకుంటే.. లైఫ్ రిస్క్‎లో పడినట్టే..!!

November 7, 2025

heart attack symptoms: ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. అయితే.. గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

Health Tips: ఈ 5 సూపర్‌ డ్రింక్స్‌ మీ డైట్‌లో ఉంటే.. ఆ సమస్యలకు చెక్..!
Health Tips: ఈ 5 సూపర్‌ డ్రింక్స్‌ మీ డైట్‌లో ఉంటే.. ఆ సమస్యలకు చెక్..!

November 7, 2025

health tips: మారుతున్న లైఫ్‌స్టైల్‌, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు చాలా మంది అనేక రకాల మందులు వాడడం, వ్యాయామం వంటివి చేస్తారు.

Coconut Water: చిన్న పిల్లలకు కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చా?
Coconut Water: చిన్న పిల్లలకు కొబ్బరి నీళ్లు ఇవ్వవచ్చా?

November 7, 2025

coconut water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే అవి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Lemon Tea: బరువు తగ్గాలని లెమన్‌ టీ తాగుతున్నారా..?
Lemon Tea: బరువు తగ్గాలని లెమన్‌ టీ తాగుతున్నారా..?

November 7, 2025

lemon tea: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వాళ్లు ఎక్కువగా ఈ లెమన్ టీ తాగుతుంటారు. ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ, లెమన్‌ టీ కూడా కొందరికీ హానీ చేస్తుందని తెలిస్తే షాక్‌ అవుతారు. ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు లెమన్‌ టీకి దూరంగా ఉండాలో తప్పక తెలుసుకోవాలి.

Hair Care: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా?అసలు కారణం ఇదే..!!
Hair Care: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా?అసలు కారణం ఇదే..!!

November 7, 2025

hair care tips:ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో తెల్ల జుట్టు కూడా ఒకటి. ఒకప్పుడు కేవలం వృద్యాప్యం వస్తేనే ఈ తెల్లజుట్టు కనిపించేది.

Carrot Juice Benefits: రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే ఎన్నో బెనిఫిట్స్‌!
Carrot Juice Benefits: రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే ఎన్నో బెనిఫిట్స్‌!

November 6, 2025

carrot juice benefits: చలికాలం ఆహ్లాదకరంగా అనిపించవచ్చు. కానీ, ఈ సీజన్‌లో వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. చలి గాలులు, శరీర ఉష్ణోగ్రత తగ్గడం, కాలుష్యం పెరగడం, సూర్యరశ్మి తగ్గడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల శరీరం ఈజీగా అనారోగ్యానికి గురవుతుంది.

Jaggery: బెల్లం.. రోజుకో ముక్క తింటే ఏమవుతుందంటే?
Jaggery: బెల్లం.. రోజుకో ముక్క తింటే ఏమవుతుందంటే?

November 6, 2025

jaggery: బెల్లం భారతీయ ఆహారంలో శతాబ్దాల నుంచి ఒక ప్రత్యేకమైన భాగంగా ఉంది. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తహీనతను తగ్గించడం, ఎముకల బలాన్ని పెంచడం, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

Pottu Minapappu: పొట్టు మినపప్పు తింటే బోలెడు బెనిఫిట్స్
Pottu Minapappu: పొట్టు మినపప్పు తింటే బోలెడు బెనిఫిట్స్

November 6, 2025

pottu minapappu: మినపప్పు అంటేనే పోషకాల గని. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక ఫైబర్ కారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

Moong Dal Sprouts vs Chana Sprouts:: మొలకెత్తిన శనగలు vs మొలకెత్తిన పెసలు.. దేనిలో పోషకాలు ఎక్కువ ఉంటాయో తెలుసా..?
Moong Dal Sprouts vs Chana Sprouts:: మొలకెత్తిన శనగలు vs మొలకెత్తిన పెసలు.. దేనిలో పోషకాలు ఎక్కువ ఉంటాయో తెలుసా..?

November 6, 2025

moong dal sprouts vs chana sprouts: మొలకెత్తిన పెసలు, శనగలు, వేరుశనగలు, అలసందలు. సజ్జలు, ఇతర గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి

Avoid Watermelon: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా ఈ పండు తినొద్దు!
Avoid Watermelon: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా ఈ పండు తినొద్దు!

November 6, 2025

these people should avoid watermelon: పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు పుచ్చకాయను తినేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే ఈ పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని అనే రకాల వ్యాధుల నుండి రక్షిస్తాయి.

Raw Coconut Benefits: పచ్చి కొబ్బరి తింటే గుండెపోటు రాదా..? ఏంటి ఇది నిజమేనా..?
Raw Coconut Benefits: పచ్చి కొబ్బరి తింటే గుండెపోటు రాదా..? ఏంటి ఇది నిజమేనా..?

November 6, 2025

raw coconut benefits: కొబ్బరి నీరు అనేక వ్యాధులకు దివ్యౌషధం అయినట్లే, పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి అమృతం లాంటిది. కేవలం రుచిలోనే కాదు.. ఇది అనేక విధాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తుంది.

Saftey tips for Winter Walking: చలికాలంలో వాకింగ్‌కి వెళ్లే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!
Saftey tips for Winter Walking: చలికాలంలో వాకింగ్‌కి వెళ్లే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!

November 6, 2025

saftey tips for winter walking: నడక, పరుగు ఆరోగ్యానికి ఉత్తమమైనవి అయినప్పటికీ.. చలికాలంలో ఇవి కొన్ని సవాళ్లను విసురుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కండరాలు బిగుసుకుని గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.

Benefits of Papaya: రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఊహించని లాభాలు..!
Benefits of Papaya: రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఊహించని లాభాలు..!

November 6, 2025

benefits of papaya before sleep: పడుకునే ముందు మీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Makhana: పూల్ మఖానా ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం..?
Makhana: పూల్ మఖానా ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం..?

November 5, 2025

makhana: మఖానా గురించి తెలియని వారుండరు. ఫాక్స్ నట్స్, లోటస్ సీడ్స్ అని పిలువబడే ఈ ఆహారాన్ని సూపర్‌ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మఖానాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి ఇది తీవ్ర హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Health Tips: శరీరంలో రక్తసరఫరా తగ్గితే నడిచేటప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. అవేంటంటే..?
Health Tips: శరీరంలో రక్తసరఫరా తగ్గితే నడిచేటప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. అవేంటంటే..?

November 5, 2025

health tips: నడక ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల వర్కౌట్ చేసినంతగా రిజల్ట్ ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే, కొన్నిసార్లు మనం నడిచినప్పుడు కొన్ని సమస్యలు కనిపిస్తాయి.

Black pepper Benefits: వర్షాలు పడగానే జలుబు జ్వరం వస్తుందా..? ఇప్పుడు చెప్పినట్లు చేస్తే  సమస్య మాయం!
Black pepper Benefits: వర్షాలు పడగానే జలుబు జ్వరం వస్తుందా..? ఇప్పుడు చెప్పినట్లు చేస్తే సమస్య మాయం!

November 5, 2025

black pepper benefits in rainy season: ప్రజెంట్ ఏ కాలమో తెలియట్లేదు. కానీ, వర్షాలు మాత్రం దంచి కొడుతున్నాయి. ఈ టైమ్‌లో చాలా మందికి జలుబు, దగ్గు సమస్యల నుంచి జీర్ణ సమస్యల వరకూ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నింటినీ దూరం చేయడానికి మనం సీజన్‌కి తగ్గట్లు సరైన ఫుడ్స్ తీసుకోవాలి.

Eating everyday Rice: రోజూ మూడు పూటలా అన్నం తింటున్నారా..? ఏమౌవుతుందో తెలిస్తే షాక్ అవుతారు!
Eating everyday Rice: రోజూ మూడు పూటలా అన్నం తింటున్నారా..? ఏమౌవుతుందో తెలిస్తే షాక్ అవుతారు!

November 5, 2025

eating everyday rice: అన్నం ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలొస్తాయని తరచూ మనం వింటూనే ఉంటాం. ఎందుకంటే.. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి రోజు అన్నం అతిగా తినడం అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Unexpected Side Effects Of Kiwi Fruit: కివి తింటే ఇన్ని సమస్యలా..? వీరు మాత్రం అస్సలు తినోద్దు..!
Unexpected Side Effects Of Kiwi Fruit: కివి తింటే ఇన్ని సమస్యలా..? వీరు మాత్రం అస్సలు తినోద్దు..!

November 5, 2025

unexpected side effects of kiwi fruit: విటమిన్ సి తో పాటు అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్న కివి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మితంగా తీసుకుంటేనే లాభాలు.. కివిని అధిక మొత్తంలో తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Strawberry Benefits: ప్రతిరోజూ స్ట్రాబెర్రీలు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే!
Strawberry Benefits: ప్రతిరోజూ స్ట్రాబెర్రీలు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే!

November 5, 2025

strawberry benefits: స్ట్రాబెర్రీలు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయో.. తినడానికి కూడా అంతే రుచికరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజూ స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

3 Fruits for High Uric Acid Levels: యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గించే 3 పండ్లు.. రోజూ తింటే తిరుగు లేని బెనిఫిట్స్‌..!
3 Fruits for High Uric Acid Levels: యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గించే 3 పండ్లు.. రోజూ తింటే తిరుగు లేని బెనిఫిట్స్‌..!

November 4, 2025

3 fruits for high uric acid levels: ఆఫీసు భోజనం అయినా, స్నేహితులతో కేఫ్ లలో లేదా రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్ లో ఎక్కడ ఉన్నా వేడివేడిగా పరాఠాలు, సమోసా వంటి వివిధ స్ట్రీట్‌ ఫుడ్‌ రుచులు తెగ ఆస్వాదిస్తుంటారు. ఫలితంగా శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రభావాలు కనిపిస్తుంటాయి.

Page 1 of 35(853 total items)