stock market
Home/అంతర్జాతీయం
అంతర్జాతీయం
Mark Zuckerberg: అనధికార స్కూల్.. వివాదంలో మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌
Mark Zuckerberg: అనధికార స్కూల్.. వివాదంలో మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌

November 7, 2025

mark zuckerberg: మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ వివాదంలో చిక్కుకున్నారు. అనుమతులు లేకుండా నాలుగేళ్ల పాటు ఇంట్లో రహస్యంగా పాఠశాలను నడుపుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

China has launched warship: అమెరికాతో పోటీ పడేందుకు భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా
China has launched warship: అమెరికాతో పోటీ పడేందుకు భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా

November 7, 2025

china has launched warship: చైనా యొక్క తాజా అత్యంత సామర్థ్యం గల విమాన వాహక నౌక అధికారికంగా సేవలోకి ప్రవేశించింది.అమెరికాతో పోటీపడేందుకు చైనా తన భారీ యుద్ధ నౌకను విస్తరిస్తోంది. అందుకోసం అత్యంత సామర్థ్యం కలిగిన ఫుజియాన్ యుద్ధనౌకను తాజాగా ప్రారంభించింది.

Elon Musk dances with robot: రోబోతో మస్క్ డాన్స్.. ఎందుకో తెలుసా!
Elon Musk dances with robot: రోబోతో మస్క్ డాన్స్.. ఎందుకో తెలుసా!

November 7, 2025

elon musk dances with robot: టెస్లా తన $1 ట్రిలియన్ పే ప్యాకేజీని ఆమోదించడంతో ఎలోన్ మస్క్ రోబోట్‌తో నృత్యం చేశాడు. టెస్లా వాటాదారులు ఎలోన్ మస్క్ కోసం $1 ట్రిలియన్ వరకు విలువైన ల్యాండ్‌మార్క్ పే ప్యాకేజీని ఆమోదించారు.టెస్లా వాటాదారులు రికార్డు స్థాయిలో $1 ట్రిలియన్ పే ప్యాకేజీని ఆమోదించడంతో ఎలోన్ మస్క్ వేదికపై సంబరాలు చేసుకున్నారు.

Elon Musk: ఎల‌న్ మ‌స్క్ జీతం ట్రిలియ‌న్ డాల‌ర్లు.. టెస్లా కంపెనీ షేర్‌హోల్డ‌ర్ల ఆమోదం
Elon Musk: ఎల‌న్ మ‌స్క్ జీతం ట్రిలియ‌న్ డాల‌ర్లు.. టెస్లా కంపెనీ షేర్‌హోల్డ‌ర్ల ఆమోదం

November 7, 2025

elon musk: కార్పొరేట్ చ‌రిత్ర‌లోనే ఎల‌న్ మ‌స్క్ సంచ‌ల‌నం సృష్టించాడు. అత్య‌ధిక జీతం అందుకుంటున్న సీఈవోగా రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద మ‌స్క్‌కు ట్రిలియ‌న్ డాల‌ర్లు ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్‌హోల్డ‌ర్లు ఆమోదించారు.

Trump says nuclear weapons: ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం.. అణ్వాయుధాలు ఉన్నాయన్న ట్రంప్
Trump says nuclear weapons: ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం.. అణ్వాయుధాలు ఉన్నాయన్న ట్రంప్

November 7, 2025

trump says nuclear weapons: ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేసేంత అణ్వాయుధాలు అమెరికా వద్ద ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. లాబీయింగ్ మరియు అతను ఎనిమిది యుద్ధాలను నిరోధించినట్లు పేర్కొన్నప్పటికీ, నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడంలో అతని వైఫల్యాన్ని అనుసరించి అతను ఈ వ్యాఖ్యలు చేశారు.

Bhutan is a country without traffic signals: ఆ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు.. రోడ్డు మధ్యలో పోలీసులుండాల్సిందే
Bhutan is a country without traffic signals: ఆ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు.. రోడ్డు మధ్యలో పోలీసులుండాల్సిందే

November 7, 2025

bhutan is a country without traffic signals: భూటాన్ రాజధాని థింఫు.. ప్రపంచంలో ట్రాఫిక్ లైట్లు లేని ఏకైక రాజధాని నగరం. 1995లో, పైలట్ లైట్ సిస్టమ్‌ను ప్రయత్నించారు, అయితే స్థానికులు గెజిబో లాంటి బూత్‌లలో ట్రాఫిక్ పోలీసు అధికారుల వ్యక్తిగత స్పర్శను ఇష్టపడతారు.

Donald Trump: ట్రంప్‌ కీలక ప్రకటన.. త్వరలో భారత్‌ పర్యటనకు వస్తా!
Donald Trump: ట్రంప్‌ కీలక ప్రకటన.. త్వరలో భారత్‌ పర్యటనకు వస్తా!

November 7, 2025

donald trump says may visit india pm modi great friend: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే భారత్‌ పర్యటనకు వస్తానని ప్రకటించాడు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక గొప్ప వ్యక్తి అని, ఆయన మంచి స్నేహితుడు, మేం మాట్లాడుకుంటామన్నారు.

Miss Universe: మిస్‌ యూనివర్స్ పోటీల్లో హైడ్రామా.. అందాల తారల వాకౌట్
Miss Universe: మిస్‌ యూనివర్స్ పోటీల్లో హైడ్రామా.. అందాల తారల వాకౌట్

November 6, 2025

miss universe: థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Fifa Peace Prize for Trump: ట్రంప్‌కు పీస్ ప్రైజ్.. డిసెంబర్ 5న మొదటి అవార్డు!
Fifa Peace Prize for Trump: ట్రంప్‌కు పీస్ ప్రైజ్.. డిసెంబర్ 5న మొదటి అవార్డు!

November 6, 2025

fifa peace prize for trump: dcలో జరిగిన ప్రపంచ కప్ డ్రాలో ట్రంప్ మిత్రుడు ఇన్ఫాంటినోకు మొదటి ఫిఫా శాంతి బహుమతిని అందించనున్నారు. కొత్త ఫిఫా శాంతి బహుమతిని బుధవారం ప్రకటించారు. ఇన్ఫాంటినో డిసెంబర్ 5న మొదటి అవార్డును అందజేయనున్నారు.

Typhoon Kalmaegi Kills 142 in Philippines: ఫిలిప్పీన్స్‌లో వరదల విధ్వంసం.. 142 మందికి పైగా మృతి.. ఎమర్జెన్సీ ప్రకటన
Typhoon Kalmaegi Kills 142 in Philippines: ఫిలిప్పీన్స్‌లో వరదల విధ్వంసం.. 142 మందికి పైగా మృతి.. ఎమర్జెన్సీ ప్రకటన

November 6, 2025

typhoon kalmaegi kills 142 in philippines: ఫిలిప్పీన్స్‌లో కాల్మేగీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ బీభత్సానికి 114 మందికి పైగా బలయ్యారు. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలకు మరో 127 మంది గల్లంతయ్యారు.

Pakistan Defense Minister Khawaja Asif: అఫ్గాన్‌తో చర్చలు విఫలమైతే యుద్ధమే .. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు!
Pakistan Defense Minister Khawaja Asif: అఫ్గాన్‌తో చర్చలు విఫలమైతే యుద్ధమే .. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు!

November 6, 2025

pakistan defense minister khawaja asif: ఇవాళ ఇస్తాంబుల్‌లో శాంతి చర్చల నేపథ్యంలో అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అఫ్గాన్‌లో తాలిబన్లను ఎదుర్కొవడానికి సైనిక ఘర్షణే ఏకైక పరిష్కరమా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. యుద్ధం జరుగుతుంది అని ఆసిఫ్ పేర్కొన్నారు

Mexico: నడి రోడ్డుపై మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు.. వీడియో వైరల్
Mexico: నడి రోడ్డుపై మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు.. వీడియో వైరల్

November 5, 2025

mexico: మెక్సికోలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఆ దేశ అధ్యక్షురాలు నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవడం కలకలం సృష్టించింది. మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ నిన్న ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు.

Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలను ఫాలో అవుతున్న న్యూయార్క్
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలను ఫాలో అవుతున్న న్యూయార్క్

November 5, 2025

free bus scheme: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు న్యూయార్క్ లోనూ ఫ్రీ పథకాలకు ఓట్లు పడతాయని నిరూపించింది. ఈ హామీతో మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని ఘన విజయం సాధించారు.

Beaver Moon: నేడు ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న బీవర్‌ సూపర్‌ మూన్‌..!
Beaver Moon: నేడు ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న బీవర్‌ సూపర్‌ మూన్‌..!

November 5, 2025

beaver moon: ఖగోళప్రియులకు గుడ్‌న్యూస్‌. కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ రోజు ఆకాశంలో చంద్రుడు సాధారణం రోజుల కంటే పెద్దగా, మరింత కాంతివంతంగా కనిపించనున్నాడు.

Typhoon Kalmaegi: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. వరదల ధాటికి 66 మంది మృతి
Typhoon Kalmaegi: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. వరదల ధాటికి 66 మంది మృతి

November 5, 2025

typhoon kalmaegi death toll hits 114: ఫిలిప్పీన్స్‌లో కాల్మేగీ తుఫాను విధ్వంసం సృష్టించింది. భారీ వానలు, వరదలకు చనిపోయిన వారి సంఖ్య 114కు చేరింది. ఇంకా 26 మంది ఆచూకీ తెలియట్లేదని అధికారులు ప్రకటించారు. ప్రధాన నగరం సెబూలో తీవ్రత ఎక్కువుగా ఉంది. వరతల వందలాది ఇళ్లు కూలిపోయాయి.

Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!
Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!

November 5, 2025

earthquake in russia: రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం సఖాలిన్ ఒబ్లాస్ట్‌లోని సెవెరో-కురిల్స్క్ సమీపంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంబవించింది.

Virginia Election Results 2025: అమెరికాలో ట్రంప్ పార్టీకి షాక్.. వర్జీనియా ఎన్నికల్లో ఓటమి!
Virginia Election Results 2025: అమెరికాలో ట్రంప్ పార్టీకి షాక్.. వర్జీనియా ఎన్నికల్లో ఓటమి!

November 5, 2025

virginia election results 2025: అమెరికాలో ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమోక్రాట్ అభ్యర్ధి అబిగైల్ స్పాన్ బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైల్‌కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా.. సీయర్స్‌కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి.

Operation Chhatru: ఆపరేషన్ ఛత్రు.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు!
Operation Chhatru: ఆపరేషన్ ఛత్రు.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు!

November 5, 2025

operation chatru: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కిష్తవాడ్‌ జిల్లా ఛత్రు ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో.. భద్రతా బలగాలు ఆపరేషన్‌ ఛత్రు చేపట్టాయి

Indonesia Earthquake: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం.. 6.2 గా తీవ్రత నమోదు
Indonesia Earthquake: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం.. 6.2 గా తీవ్రత నమోదు

November 5, 2025

earthquake in indonesia: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం వణికించింది. సులవేసి ద్వీపంలో భూకంపం 6.2 తీవ్రతతో నమోదయ్యింది. ఇవాళ ఉదయం సులవేసి ఉత్తర తీరంలో భూకంపం సంభవించిందని ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది.

UPS Plane Crash: అమెరికాలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం..!
UPS Plane Crash: అమెరికాలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం..!

November 5, 2025

12 dead in america ups plane crash: ఇటీవల వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. అయితే తాజాగా అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌విల్లే ముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.

UPI Malaysia Launch: మలేషియాలో యూపీఐ సేవలు ప్రారంభం..సరికొత్త మైలురాయి
UPI Malaysia Launch: మలేషియాలో యూపీఐ సేవలు ప్రారంభం..సరికొత్త మైలురాయి

November 4, 2025

upi malaysia launch: భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (upi) ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుకుంటోంది. తాజాగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (npci) అంతర్జాతీయ విభాగం అయిన nipl (npci ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్) మలేషియాలో అధికారికంగా యూపీఐ సేవలను ప్రారంభించింది. దీంతో, యూపీఐ సేవలను స్వీకరించిన ప్రపంచంలో తొమ్మిదవ దేశంగా మలేషియా అవతరించింది.

Dick Cheney: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు కన్నుమూత
Dick Cheney: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు కన్నుమూత

November 4, 2025

dick cheney: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ (84) కన్నుమూశారు. న్యుమోనియా, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Supreme Court Blast: పాక్ సుప్రీంకోర్టులో భారీ పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు
Supreme Court Blast: పాక్ సుప్రీంకోర్టులో భారీ పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు

November 4, 2025

pakistan supreme court blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం తొలుత ఉగ్రవాద చర్య భావించగా, సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో జరిగిందని అధికారులు తేల్చారు. ఇది ఎయిర్ కండిషనింగ్(ఏసీ) వ్యవస్థ మరమ్మతుల సమయంలో పేలుడు జరిగింది.

Bangladesh Schools: బంగ్లా సర్కారు సంచలన నిర్ణయం.. పీఈటీ టీచర్ల నియామకాలు బంద్‌
Bangladesh Schools: బంగ్లా సర్కారు సంచలన నిర్ణయం.. పీఈటీ టీచర్ల నియామకాలు బంద్‌

November 4, 2025

bangladesh schools: బంగ్లాదేశ్‌ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో మ్యూజిక్‌, పీఈటీ టీచర్ల నియామకాలు రద్దు చేస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.

Finland President: ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్‌గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
Finland President: ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్‌గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు

November 4, 2025

finland president: భారతదేశం తదుపరి సూపర్ పవర్ అవుతుంది.. తప్పనిసరిగా unscలో ఉండాలన్న ఫిన్‌లాండ్ అధ్యక్షుడు స్టబ్ ఫస్ట్‌పోస్ట్‌కి చెప్పారు.యునైటెడ్ స్టేట్స్ మరియు చైనాతో పాటు భారతదేశం ప్రపంచంలోనే తదుపరి సూపర్ పవర్ అవుతుందన్నారు ఫిన్‌లాండ్ అధ్యక్షుడు.

Page 1 of 90(2237 total items)