stock market
Home/టెక్నాలజీ
టెక్నాలజీ
Motorola Edge 60 Fusion: ప్రైస్ డ్రాప్ అలర్ట్.. ఎడ్జ్ 60 ఫ్యూజన్‌పై రూ.7 వేలు డిస్కౌంట్.. పోతే రాదు బాబు..!
Motorola Edge 60 Fusion: ప్రైస్ డ్రాప్ అలర్ట్.. ఎడ్జ్ 60 ఫ్యూజన్‌పై రూ.7 వేలు డిస్కౌంట్.. పోతే రాదు బాబు..!

November 7, 2025

motorola edge 60 fusion: మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ రెండు వేరియంట్లలో వస్తుంది: 8gb ram + 256gb , 12gb ram + 256gb. ఫోన్ అధికారిక ప్రారంభ ధర రూ. 25,999 అయితే, ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 21,999 కు లభిస్తుంది

Poco F8 Pro: ఫోన్‌లో బోస్ సౌండ్ సిస్టమ్.. పోకో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ లీక్..!
Poco F8 Pro: ఫోన్‌లో బోస్ సౌండ్ సిస్టమ్.. పోకో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ లీక్..!

November 7, 2025

poco f8 pro: పోకో త్వరలో తన f సిరీస్‌లో poco f8 pro అనే కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. స్మార్ట్‌ఫోన్ redmi k90 రీబ్రాండెడ్ వెర్షన్ అని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది.

Samsung Galaxy S23 5G: పోయేలోపు కొట్టెయ్.. శాంసంగ్ ఫోన్‌పై రూ. 44,150 డిస్కౌంట్.. మళ్లీ రాదు..!
Samsung Galaxy S23 5G: పోయేలోపు కొట్టెయ్.. శాంసంగ్ ఫోన్‌పై రూ. 44,150 డిస్కౌంట్.. మళ్లీ రాదు..!

November 7, 2025

samsung galaxy s23 5g: ఈ స్మార్ట్‌ఫోన్ ధర గురించి మాట్లాడితే 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.95,999. ఇప్పుడు అమెజాన్ నుండి 35 శాతం డిస్కౌంట్‌‌తో కొనుగోలు చేయచ్చు. ఈ తగ్గింపు తర్వాత దీన్ని రూ. 61,990కి కొనుగోలు చేయచ్చు, వేల రూపాయలు ఆదా అవుతుంది.

AI Integration: జీఎస్టీ తగ్గిన పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు.. మరోసారి భారం తప్పేలా లేదు
AI Integration: జీఎస్టీ తగ్గిన పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు.. మరోసారి భారం తప్పేలా లేదు

November 7, 2025

ai integration: జీఎస్టీ తగ్గడంతో అనేక వస్తువులు సాధరణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీ ధరలు కూడా భారీగా తగ్గాయి. కానీ స్మార్ట్ టీవీ ధరలకు మళ్లీ రెక్కలు వచ్చేలాగా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతి బ్రాండ్ ఏఐ ఫీచర్ ను తీసుకురావడంతో మరోసారి ధరలు పెరగనున్నాయని తెలుస్తుంది. టీవీ మార్కెట్లో ఫ్లాష్ మెమొరీకి డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈ మెమొరీని ఏఐ మోడళ్లలో కూడా వాడుతున్నారు. కానీ పెరిగిన డిమాండ్ అనుకుణంగా మార్కెట్లో ఫ్లాష్ మెమొరీలు లేకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో వీటి ధరలు భారీగా పెరిగాయి.

Google Pixel 8: దిమ్మతిరిగే డీల్స్.. గూగుల్ పిక్సెల్ 8 సగం ధరకే.. ధర  భారీగా తగ్గింది..!
Google Pixel 8: దిమ్మతిరిగే డీల్స్.. గూగుల్ పిక్సెల్ 8 సగం ధరకే.. ధర భారీగా తగ్గింది..!

November 7, 2025

google pixel 8: గూగుల్ పిక్సెల్ 8 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అబ్సిడియన్ ధర రూ. 75,999 వద్ద జాబితా చేయబడింది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ నుండి 37శాతం తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు.

Oppo K13x 5G: వచ్చేసింది బంపర్ ఆఫర్.. ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్.. రూ.5 వేలు డిస్కౌంట్..!
Oppo K13x 5G: వచ్చేసింది బంపర్ ఆఫర్.. ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్.. రూ.5 వేలు డిస్కౌంట్..!

November 7, 2025

oppo k13x 5g: oppo k13x 5g స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.16,999 ధరకు ప్రారంభించారు, కానీ అమెజాన్ లిమిటెడ్ టైమ్ డీల్‌లో 29శాతం తగ్గింపు తర్వాత, రూ.12,079 మాత్రమే చెల్లించాలి. అలా మీరు దాదాపు రూ.5000 ఆదా చేసుకోవచ్చు.

Motorola G86 Power 5G: ఆఫర్ చాలా బాగుంది.. మోటరోలా ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.439 ఉంటే చాలు..!
Motorola G86 Power 5G: ఆఫర్ చాలా బాగుంది.. మోటరోలా ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.439 ఉంటే చాలు..!

November 7, 2025

motorola g86 power 5g: మోటరోలా g86 పవర్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.19,999 ధరకు ప్రారంభించారు. కానీ నవంబర్ 2025లో అమెజాన్ లిమిటెడ్ టైమ్ డీల్‌పై 16శాతం తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.16,850కి కొనుగోలు చేయవచ్చు.

Vivo V29 Pro 5G: కళ్లు మిరుమిట్లు గొలిపే Vivo V29 Pro 5G.. పిచ్చపిచ్చగా కొనేస్తున్నారు.. ఆ ఒక్క ఫీచర్ కోసమేనా..!
Vivo V29 Pro 5G: కళ్లు మిరుమిట్లు గొలిపే Vivo V29 Pro 5G.. పిచ్చపిచ్చగా కొనేస్తున్నారు.. ఆ ఒక్క ఫీచర్ కోసమేనా..!

November 7, 2025

vivo v29 pro 5g: వివో వీ29ప్రో 5జీ రెండు వేరియంట్‌లలో వస్తుంది: 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ రూ.39,999 కు అందుబాటులో ఉంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.42,999.

Samsung Galaxy S26 Series: శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. ఎస్26 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ఫీచర్లు లీక్..!
Samsung Galaxy S26 Series: శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. ఎస్26 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ఫీచర్లు లీక్..!

November 7, 2025

samsung galaxy s26 series: శాంసంగ్ ఫిబ్రవరి 25, 2026న శాన్ ఫ్రాన్సిస్కోలో దాని గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహించవచ్చు. ఈ కార్యక్రమంలో కంపెనీ గెలాక్సీ s26 సిరీస్‌ను ఆవిష్కరించవచ్చు. శాంసంగ్ సాధారణంగా జనవరిలో దాని ఫ్లాగ్‌షిప్ s సిరీస్‌ను ప్రారంభిస్తుంది

Motorola Edge 70 Launched: మెటో దెబ్బ మామూలుగా లేదు.. పవర్ ఫుల్ ఫోన్‌ని దింపేసింది.. యాపిల్, శాంసంగ్‌లకు చుక్కలే!
Motorola Edge 70 Launched: మెటో దెబ్బ మామూలుగా లేదు.. పవర్ ఫుల్ ఫోన్‌ని దింపేసింది.. యాపిల్, శాంసంగ్‌లకు చుక్కలే!

November 6, 2025

motorola edge 70 launched: మోటో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70ను లాంచ్ చేసింది. ఐఫోన్ ఎయిర్, గెలాక్సీ s25 ఎడ్జ్‌లతో ఈ ఫోన్‌ నేరుగా పోటీపడుతుంది. ఫోన్‌ 12జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది

Dicount on Samsung Galaxy Z Flip 6: సమయం లేదయ్యా.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.41 వేలు డిస్కౌంట్..  ఫోల్డబుల్ ఫోన్‌ను సింపుల్‌గా కొనేయండి..!
Dicount on Samsung Galaxy Z Flip 6: సమయం లేదయ్యా.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.41 వేలు డిస్కౌంట్.. ఫోల్డబుల్ ఫోన్‌ను సింపుల్‌గా కొనేయండి..!

November 6, 2025

₹ 41,000 discount on samsung galaxy z flip 6: అమెజాన్ ప్రస్తుతం samsung galaxy z flip 6 ప్రీమియం ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.41,099 వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈఎమ్ఐ ఎంపికతో అదనంగా రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Realme P3 Lite @ ₹10,499: వామ్మో.. ఏంది బ్రో ఇది.. ఇలాంటి స్మార్ట్‌ఫోన్ రూ.10,499కి ఇచ్చేస్తున్నారా?
Realme P3 Lite @ ₹10,499: వామ్మో.. ఏంది బ్రో ఇది.. ఇలాంటి స్మార్ట్‌ఫోన్ రూ.10,499కి ఇచ్చేస్తున్నారా?

November 6, 2025

hige discout on realme p3 lite 5g: రియల్‌మీ పీ3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను రూ.12,999కి లాంచ్ చేశారు, కానీ ప్రస్తుతం మీరు దీనిని ఎటువంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా కేవలం రూ.10,499కే కొనుగోలు చేయచ్చు

Huge Price cut on OnePlus Nord CE4: దుమ్ములేపే డీల్.. రూ.18,999 ఫోన్‌పై రూ.17,850 డిస్కౌంట్.. చాలా చీప్ కదా..?
Huge Price cut on OnePlus Nord CE4: దుమ్ములేపే డీల్.. రూ.18,999 ఫోన్‌పై రూ.17,850 డిస్కౌంట్.. చాలా చీప్ కదా..?

November 6, 2025

₹17,850 discount on oneplus nord ce4 mobile: oneplus nord ce4 ఇప్పుడు అమెజాన్‌లో రూ.18,999కి అందుబాటులో ఉంది, రూ.17,850 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందచ్చు.

Redmi 200MP Phone Price Cut: దీన్నీ అస్సలు వదలొద్దు.. రెడ్‌మీ 200MP కెమెరా ఫోన్.. భారీ డిస్కౌంట్
Redmi 200MP Phone Price Cut: దీన్నీ అస్సలు వదలొద్దు.. రెడ్‌మీ 200MP కెమెరా ఫోన్.. భారీ డిస్కౌంట్

November 6, 2025

₹9,000 discount on redmi note 13 pro: రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.33,999 ధరకు ప్రారంభించారు. కానీ 26శాతం తగ్గింపు తర్వాత, అంటే దాదాపు రూ.9,000 ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కేవలం రూ.24,999కి కొనుగోలు చేయచ్చు

Discount on Vivo T4R 5G: ఇదిగో చాలా మంచి ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.18 వేల డిస్కౌంట్.. ఎంత ఆదా చేస్తారో తెలుసా?
Discount on Vivo T4R 5G: ఇదిగో చాలా మంచి ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.18 వేల డిస్కౌంట్.. ఎంత ఆదా చేస్తారో తెలుసా?

November 6, 2025

discount on vivo t4r 5g: వివో టీ4ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.23,499 ధరకు ప్రారంభించారు, కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 17శాతం తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.19,499కి పొందచ్చు. రూ.4,000 ఆదా చేయచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో ట్రేడ్ చేయాలనుకునే ఏదైనా పాత ఫోన్ ఉంటే రూ.18,690 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాన్ని కూడా పొందచ్చు

Discount on Samsung Galaxy S24: టైం బాంబ్ డీల్స్.. రూ.6,667లకే శాంసంగ్ గెలాక్సీ ఫోన్.. బంపర్ క్యాష్‌బ్యాక్
Discount on Samsung Galaxy S24: టైం బాంబ్ డీల్స్.. రూ.6,667లకే శాంసంగ్ గెలాక్సీ ఫోన్.. బంపర్ క్యాష్‌బ్యాక్

November 6, 2025

huge discount on samsung galaxy s24: ఈ కామర్స్ వెబ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ samsung galaxy s24 పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్లు లేకుండా, ఒకప్పుడు రూ.65,000 ధరకు ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.40,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నెలకు రూ.6,667 నుండి ఉచిత ఈఎమ్ఐ‌కి అందుబాటులో ఉంది

Vivo Y19 5G Price cut: త్వరగా చెక్ చెయ్.. కేవలం రూ.552కే వివో స్మార్ట్‌ఫోన్.. భారీ లూట్
Vivo Y19 5G Price cut: త్వరగా చెక్ చెయ్.. కేవలం రూ.552కే వివో స్మార్ట్‌ఫోన్.. భారీ లూట్

November 6, 2025

get vivo y19 5g mobile at ₹552: వివో ఇటీవల తన vivo y19s 5g స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దాని లాంచ్ తర్వాత, వివో దాని vivo y19 5g స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ప్రస్తుతం జియోమార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌‌పై రూ.3500 తగ్గింపుతో అందిస్తోంది. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను emiలో కూడా కొనుగోలు చేయచ్చు, ఇది కేవలం రూ.552 నుండి ప్రారంభమవుతుంది

Moto G67 Power 5G Launching: టెక్ మార్కెట్లో మోటో మంటలు.. కొత్త 5జీ  ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?
Moto G67 Power 5G Launching: టెక్ మార్కెట్లో మోటో మంటలు.. కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?

November 5, 2025

moto g67 power 5g launching soon: మోటరోలా ఈరోజు భారతదేశంలో మరో ఆకట్టుకునే ఫోన్ విడుదల చేస్తోంది, దీనిని moto g67 పవర్ 5g పేరుతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మోటరోలా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది

₹19K discount on iPhone 15: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ.69 వేల ఐఫోన్ ఇప్పుడు ఎంతో తెలుసా?
₹19K discount on iPhone 15: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ.69 వేల ఐఫోన్ ఇప్పుడు ఎంతో తెలుసా?

November 5, 2025

get iphone 15 at ₹2,840: ఐఫోన్ 15 కొనడానికి ప్రస్తుతం అనువైన సమయం. ప్రస్తుతానికి, అమెజాన్ ఈ వస్తువును గణనీయమైన తగ్గింపుకు అందిస్తోంది. సాధారణంగా భారతదేశంలో రూ.69,900కి రిటైల్ చేయబడే ఈ ఫోన్ ఇప్పుడు రూ.51,000 కంటే కొంచెం తక్కువ ధరకు అందుబాటులో ఉంది

Oppo Reno 14 Pro Price Drop: మంచి కెమెరా ఫోన్ ఆ.. ఒప్పో కాస్ట్‌లీ ఫోన్.. ధర తగ్గిపోయింది
Oppo Reno 14 Pro Price Drop: మంచి కెమెరా ఫోన్ ఆ.. ఒప్పో కాస్ట్‌లీ ఫోన్.. ధర తగ్గిపోయింది

November 5, 2025

₹ 6,000 discount on oppo reno 14 pro 5g: ఒప్పో రెనో 14 ప్రో 5g స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.60,999కి విడుదల చేశారు. కానీ 9శాతం తగ్గింపు తర్వాత అంటే దాదాపు రూ.6,000 డిస్కౌంట్‌పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.54,999కి కొనుగోలు చేయచ్చు. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ sbi క్రెడిట్ కార్డ్‌పై 5శాతం అదనంగా ఆదా చేసుకోవచ్చు

Discount on OnePlus Nord CE4: లైఫ్ టైమ్ డీల్.. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్.. ఛాన్స్ మళ్లీ రాదు!
Discount on OnePlus Nord CE4: లైఫ్ టైమ్ డీల్.. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్.. ఛాన్స్ మళ్లీ రాదు!

November 5, 2025

buy oneplus nord ce4 at ₹17,850 only : కొత్త oneplus nord ce4 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులలో చాలా ఆసక్తిని రేకెత్తించింది, దాని అద్భుతమైన ఫీచర్లు, అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్ కారణంగా వినియోగదారులు రూ.20,000 కంటే తక్కువ ధరకు దీనిని కొనుగోలు చేయచ్చు

Vivo Y500 Pro Lanching Soon: వావ్.. 200MP కెమెరా, భారీ బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. ఈ 5G మొబైల్ స్పెషాలిటీ ఇదే!
Vivo Y500 Pro Lanching Soon: వావ్.. 200MP కెమెరా, భారీ బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. ఈ 5G మొబైల్ స్పెషాలిటీ ఇదే!

November 5, 2025

vivo y500 pro launching soon: వివో తన ప్రసిద్ధ y-సిరీస్ లైనప్‌లో మరో ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. vivo y500 pro నవంబర్ 10న చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

Discount on Motorola Edge 50 Ultra: క్రేజీ డీల్ డోంట్ మిస్.. మోటోరోలా Ultra ఫోన్ జస్ట్ రూ.1,277లకే
Discount on Motorola Edge 50 Ultra: క్రేజీ డీల్ డోంట్ మిస్.. మోటోరోలా Ultra ఫోన్ జస్ట్ రూ.1,277లకే

November 5, 2025

₹16,000 discount on motorola edge 50 ultra: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.64,999 ధరకు ప్రారంభించారు. అయితే ఇది ప్రస్తుతం అమెజాన్‌లో 25శాతం ధర తగ్గింపు తర్వాత రూ.48,999 ధరకు అందుబాటులో ఉంది, అంటే దాదాపు రూ.16,000 డిస్కౌంట్. దీనితో పాటు అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లింపు చేస్తే అదనంగా రూ.1,469 క్యాష్‌బ్యాక్ పొందచ్చు

Samsung Galaxy F06 @₹ 9,000: మామూలు ఆఫర్ కాదు.. చాలా చీప్‌గా శాంసంగ్ ఫోన్.. ఇప్పుడే కొనేయండి!
Samsung Galaxy F06 @₹ 9,000: మామూలు ఆఫర్ కాదు.. చాలా చీప్‌గా శాంసంగ్ ఫోన్.. ఇప్పుడే కొనేయండి!

November 5, 2025

buy samsung galaxy f06 5g at ₹9,000: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ బచత్ డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు అత్యుత్తమ డీల్‌లలో ఒకటిగా నిలుస్తుంది. మీ బడ్జెట్ రూ.10,000 కంటే తక్కువ ఉంటే, samsung galaxy f06 5g ఉత్తమ ఎంపిక అవుతుంది.

Discount on iPhone 15:  ఏకంగా రూ.19 వేలు తగ్గిన ఐఫోన్ 15 ధర.. ఇంకా బ్యాంక్ ఆఫర్స్.. ఇలా కొనండి!
Discount on iPhone 15: ఏకంగా రూ.19 వేలు తగ్గిన ఐఫోన్ 15 ధర.. ఇంకా బ్యాంక్ ఆఫర్స్.. ఇలా కొనండి!

November 5, 2025

₹ 19,469 disount on iphone 15: యాపిల్ ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.69,990 ధరకు ప్రారంభించారు. కానీ 26శాతం డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.51,990కి సొంతం చేసుకోవచ్చు. అంతే కాకుండా అమెజాప్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లింపు చేస్తే అదనంగా రూ.1,559 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మొత్తం రూ.19,469 డిస్కౌంట్ లభిస్తుంది.

Page 1 of 75(1853 total items)