
November 8, 2025
anushka shetty - kathanar : అనుష్క మలయాళ డెబ్యూ మూవీ కథనార్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో నీలా పాత్రలో జేజెమ్మ కనిపించనుంది.

November 8, 2025
anushka shetty - kathanar : అనుష్క మలయాళ డెబ్యూ మూవీ కథనార్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో నీలా పాత్రలో జేజెమ్మ కనిపించనుంది.

November 8, 2025
bro 2 : బ్రో 2 కథ సిద్ధంగా ఉందని, పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోతామని దర్శకుడు సముద్రఖని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

November 8, 2025
the girl friend : ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజున తక్కువ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి.

November 8, 2025
kamal haasan : కమల్ హాసన్ హీరోగా అన్బరివు దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

November 8, 2025
mani ratnam : మణిరత్నం, విజయ్ సేతుపతి కాంబలో ఈసారి ప్రేమ కథాచిత్రం రానుంది. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనుంది.

November 7, 2025
samantha dating raj nidimoru: టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుని ప్రేమిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వస్తున్న వార్తలను కంఫం చేసినట్లుగా సామ్ రాజ్ ను కౌగిలించుకున్న ఫోటోలను బయట పెట్టింది.

November 7, 2025
the thaandavam song promo: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమా అఖండ-2. ఈ మూవీ నుంచి 'ది తాండవం' సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి పాట నవంబర్ 14న విడుదల కానుంది.

November 7, 2025
heroine nidhhi agerwal: హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ బాలీవుడ్ టూ టాలీవుడ్ కవర్ చేస్తుంది. తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా, రెడ్ శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

November 7, 2025
the family man season 3 : మనదేశంలో వెబ్ సిరీస్ లకు క్రేజ్ తెచ్చిన సిరీస్ అంటే అందరికీ ఠక్కున గుర్తేది.. ది ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే రెండు సీజన్స్ విడుదలై ప్రేక్షకులను అమీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ది ఫ్యామిలీ మ్యాన్ మూడవ సీజన్ నుంచి ట్రైలర్ విడుదలయ్యింది.

November 7, 2025
junior ntr: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని కమల్ వాచ్ కంపెనీ షో రూమ్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రూ.2.2 కోట్ల విలువైన రోలెక్స్ వాచ్‌ను పెట్టుకున్నాడు.
_1762501346138.jpg)
November 7, 2025
ssmb29 update: ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ ssmb29. తాజాగా దర్శకుడు రాజమౌళి ఫస్ట్ అప్‌డేట్ పంచుకున్నారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను విడుదల చేశారు.
_1762501440440.jpg)
November 7, 2025
katrina kaif: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఈ జంట ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

November 7, 2025
ajith kumar clarity: తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అజిత్ కుమార్, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో తరచూ ఏదో ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. అయితే, తాజాగా అజిత్ ఈ పుకార్లకు ముగింపు పలికేలా క్లారిటీ ఇచ్చారు.
_1762494548952.jpg)
November 7, 2025
peddi chikiri song: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో వస్తున్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. తాజాగా ఇందులో నుంచి మొదటి గీతాన్ని విడుదల చేశారు.

November 7, 2025
sulakshana pandit: బాలీవుడ్ ఇండ్రస్టీలో విషాదం చోటు చేసుకుంది. 1970ల నాటి భారతీయ చిత్రాలలో తన పాత్రలకు, గాయనిగా తన కెరీర్‌కు పేరుగాంచిన సులక్షణ పండిట్ కన్నుమూశారు.

November 7, 2025
the girl friend review : రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ఎలా ఉంది.. రష్మిక మరో హిట్ కొట్టిందా అనే విషయాలను చూద్దాం..

November 6, 2025
krishna leela movie review and rating: దేవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘కృష్ణ లీల’. రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలు నేడు ప్రీమియర్స్ చేశారు. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటించగా బబ్లూ పృథ్వీ, వినోద్ కుమార్, రజిత, సరయు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి

November 6, 2025
jr. ntr beast mode: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న డ్రాగన్ మూవీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

November 6, 2025
anasuya bharadwaj kollywood entry: ప్రభుదేవా హీరోగా రూపొందుతోన్ను ఉల్ఫ్ మూవీలో అనసూయ నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన రొమాంటిక్ సాంగ్ వైరల్ అవుతోంది.

November 6, 2025
dulquer salmaans kaantha movie trailer: నవంబర్ 14న దుల్కర్, సముద్ర ఖని, రానా, భాగ్యశ్రీ బోర్సె ప్రధాన పాత్రల్లో నటించిన కాంత సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజైంది.

November 6, 2025
rana daggubati as prodcer: రానా తన స్పిరిట్ మీడియా బ్యానర్‌పై బాలీవుడ్లో సినిమాను మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నిర్మించబోతున్నారు.

November 6, 2025
ravi teja new movie update: మాస్ మహారాజా రవితేజ నెక్ట్స్ మూవీని వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

November 6, 2025
kgf actor harish roi death news: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కేజీఎఫ్ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.

November 6, 2025
roja selvamani : చాలా గ్యాప్ తర్వాత రోజా సెల్వమణి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేస్తోన్నరోల్‌కి సంబంధించిన లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

November 6, 2025
singer chinmayi abused on x: తనను ఆన్ లైన్ చాటింగ్‌లో అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులపై చిన్మయి సీరియస్ అయ్యింది. వారిపై సీపీ సజ్జనార్‌కు రిపోర్ట్ చేసింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
