stock market
Home/ఆటోమొబైల్
ఆటోమొబైల్
Top 5 Most Fuel Efficient Diesel Cars: భారత్‌లో బెస్ 5 డీజిల్ కార్లు.. మంచి మైలేజ్, గొప్ప పనితీరు..!
Top 5 Most Fuel Efficient Diesel Cars: భారత్‌లో బెస్ 5 డీజిల్ కార్లు.. మంచి మైలేజ్, గొప్ప పనితీరు..!

November 7, 2025

top 5 most fuel efficient diesel cars: 2025లో, చాలా కంపెనీలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై దృష్టి సారించినప్పటికీ, డీజిల్ ఇంజన్లు ఇప్పటికీ తమ సొంతంగా ఉన్నాయి. డీజిల్ కార్లు ఇప్పటికీ సుదూర ప్రయాణీకులకు, సిటీ ప్రయాణికులకు, హైవే ప్రయాణికులకు అత్యంత నమ్మదగిన ఎంపిక

Numeros Motors n-First: న్యూమెరోస్ మోటార్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఐఫోన్ కంటే తక్కువ ధరకే ఇంటికి..!
Numeros Motors n-First: న్యూమెరోస్ మోటార్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఐఫోన్ కంటే తక్కువ ధరకే ఇంటికి..!

November 7, 2025

numeros motors n-first: భారత ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న న్యూమెరోస్ మోటార్స్, తన రెండవ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం "n-first"ను ఈరోజు బెంగళూరులో ప్రారంభించింది. దీని ధర రూ.64,999.

TVS Jupiter 125 Dual Tone SXC Launch: స్టన్నింగ్ లుక్స్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్.. టీవీఎస్ కొత్త జూపిటర్ 125.. అదిరిపోయే లుక్!
TVS Jupiter 125 Dual Tone SXC Launch: స్టన్నింగ్ లుక్స్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్.. టీవీఎస్ కొత్త జూపిటర్ 125.. అదిరిపోయే లుక్!

November 6, 2025

tvs jupiter 125 dual tone sxc: టీవీఎస్ మోటార్ కంపెనీ భారత స్కూటర్ మార్కెట్లో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 88,942 (ఢిల్లీ), ఎక్స్-షోరూమ్. అద్భుతమైన డిజైన్, స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ఈ కొత్త వేరియంట్ 125సీసీ విభాగాన్ని మరింత బలపరుస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది

TVS NTorq 150: దుమ్మురేపే ఫీచర్లతో టీవీఎస్ ఎన్‌టార్క్ 150.. నయా టెక్నాలజీ.. యూత్‌ఫుల్‌ థ్రిల్‌ పక్కా..!
TVS NTorq 150: దుమ్మురేపే ఫీచర్లతో టీవీఎస్ ఎన్‌టార్క్ 150.. నయా టెక్నాలజీ.. యూత్‌ఫుల్‌ థ్రిల్‌ పక్కా..!

November 6, 2025

tvs ntorq 150: టీవీఎస్ మోటర్ 150 సీసీ విభాంలో కొత్త స్కూటర్ టీవీఎస్ ఎన్ టార్క్ 150ని విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ రూ.1.19 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉండగా, టీఎఫ్‌టీ వేరియంట్ రూ.1.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది

Mahindra XEV 9S: మహీంద్రా కొత్త 7-సీటర్ ఎస్‌యూవీ.. ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్.. వీడియో చూశారా..!
Mahindra XEV 9S: మహీంద్రా కొత్త 7-సీటర్ ఎస్‌యూవీ.. ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్.. వీడియో చూశారా..!

November 5, 2025

mahindra xev 9s: మహీంద్రా తన రాబోయే ఎలక్ట్రిక్ suv xev 9s కోసం కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త టీజర్‌లో కంపెనీ ఇంటీరియర్‌పై ఎక్కువగా దృష్టి పెట్టింది. ప్రివ్యూ మూడు వేర్వేరు స్క్రీన్‌లతో కూడిన హైటెక్, డిజిటల్ క్యాబిన్ లేఅవుట్‌ను నిర్ధారిస్తుంది

Royal Enfield Bikes In EICMA 2025: రాయల్ ఎన్ఫీల్డ్.. సరికొత్త బైకులను విడుదల.. మోడల్స్ అదిరాయ్..!
Royal Enfield Bikes In EICMA 2025: రాయల్ ఎన్ఫీల్డ్.. సరికొత్త బైకులను విడుదల.. మోడల్స్ అదిరాయ్..!

November 5, 2025

royal enfield bikes in eicma 2025: ఇటలీల జరిగిన eicma 2025 బైక్ షోలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకేసారి అనేక కొత్త బైక్‌లను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. వీటిలో బుల్లెట్ 650, క్లాసిక్ 650 స్పెషల్ ఎడిషన్, హిమాలయన్ మన బ్లాక్, షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్, ఫ్లయింగ్ ఫ్లీ స్క్రాంబ్లర్ ఉన్నాయి.

Honda Elevate ADV Edition: హోండా నుంచి స్పెషల్ కార్.. కొత్త లుక్, అవతార్‌తో వచ్చేస్తోంది..!
Honda Elevate ADV Edition: హోండా నుంచి స్పెషల్ కార్.. కొత్త లుక్, అవతార్‌తో వచ్చేస్తోంది..!

November 3, 2025

onda elevate adv edition: భారతదేశంలో హోండా కార్స్ ఇండియా తన ప్రసిద్ధ ఎస్‌యూవీ ఎలివేట్, కొత్త, స్టైలిష్ వెర్షన్‌ను విడుదల చేసింది, దీనిని హోండా ఎలివేట్ adv పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఎస్‌యూవీ ఇప్పుడు మునుపటి కంటే స్పోర్టియర్, ప్రీమియం, అడ్వెంచరస్ లుక్‌ను కలిగి ఉంది. ధరలు రూ.15.29 లక్షల నుండి ప్రారంభమవుతాయి

Hero Vida VXZ Electric Bike: హీరో పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ బైక్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఫీచర్లు చూశారా..?
Hero Vida VXZ Electric Bike: హీరో పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ బైక్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఫీచర్లు చూశారా..?

November 3, 2025

hero vida vxz electric bike: హీరో మోటోకార్ప్ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా కింద కొత్త బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ తన రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, విడా vxz (ప్రాజెక్ట్ vxz) టీజర్ చిత్రాలను విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు అత్యంత ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న విడా బైక్‌గా మారగల దూకుడు స్ట్రీట్‌ఫైటర్ డిజైన్‌ను ప్రదర్శిస్తుంది.

Upcoming Electric Scooters: పెద్ద ఆటగాళ్లే .. 4 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత మార్కెట్‌లోకి వస్తున్నాయి..!
Upcoming Electric Scooters: పెద్ద ఆటగాళ్లే .. 4 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత మార్కెట్‌లోకి వస్తున్నాయి..!

November 2, 2025

upcoming electric scooters: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో మోటార్ సైకిళ్ల కంటే స్కూటర్లు చాలా ప్రముఖంగా ఉన్నాయి. అందుకే యమహా, సుజుకి వంటి కొన్ని జపనీస్ కంపెనీలు త్వరలో దేశీయ మార్కెట్లో తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నాయి.

Nissan: ఈ ఎస్‌యూవీ సూపర్ హిట్.. 5 స్టార్ రేటింగ్‌తో అమ్మాకాల్లో రికార్డులే రికార్డులు..!
Nissan: ఈ ఎస్‌యూవీ సూపర్ హిట్.. 5 స్టార్ రేటింగ్‌తో అమ్మాకాల్లో రికార్డులే రికార్డులు..!

November 1, 2025

nissan: దేశంలో ఒకే ఒక్క కారు మాగ్నైట్‌ను నడుపుతున్న నిస్సాన్ మోటార్ ఇండియా, అక్టోబర్ 2025లో అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం 9,675 యూనిట్లను విక్రయించింది. దేశీయ అమ్మకాలు 2,402 యూనిట్లుగా ఉండగా, ఎగుమతులు 7,273 యూనిట్లకు పెరిగాయి.

Mahindra XEV 9S: మహీంద్రా కొత్త 7-సీట్ల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఈ రోజు లాంచ్.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్..!
Mahindra XEV 9S: మహీంద్రా కొత్త 7-సీట్ల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఈ రోజు లాంచ్.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్..!

November 1, 2025

mahindra xev 9s: మహీంద్రా తన తదుపరి పూర్తి-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా పేరును అధికారికంగా ప్రకటించింది, మహీంద్రా xev 9s. ఇది మహీంద్రా అధునాతన inglo ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన పెద్ద, శక్తివంతమైన, ప్రామాణికమైన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

Suzuki Access CNG: కిర్రాక్ స్కూటర్.. పెట్రోల్, సీఎన్జీతో పరుగులు..!
Suzuki Access CNG: కిర్రాక్ స్కూటర్.. పెట్రోల్, సీఎన్జీతో పరుగులు..!

October 31, 2025

suzuki access cng: జపాన్ మొబిలిటీ షో 2025లో, సుజుకి తన యాక్సెస్ స్కూటర్ cng (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే ఇది cbg (కంప్రెస్డ్ బయోమీథేన్ గ్యాస్)పై కూడా నడపగలదు.

BYD KE Car: చిన్న ఎలక్ట్రిక్ కారు.. మార్కెట్‌ను షేక్ చేస్తోంది.. ఫుల్ ఛార్జ్‌తో 180 కి.మీ పరుగులు..!
BYD KE Car: చిన్న ఎలక్ట్రిక్ కారు.. మార్కెట్‌ను షేక్ చేస్తోంది.. ఫుల్ ఛార్జ్‌తో 180 కి.మీ పరుగులు..!

October 30, 2025

yd ke car: చైనా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ తయారీదారు byd జపనీస్ మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే జపాన్‌లో డాల్ఫిన్, సీల్, యువాన్ ప్లస్ (ఆటో 3), సీలియన్ 7 వంటి కార్లను విక్రయిస్తోంది. ఈ విభాగంలో ఇది దాదాపు 38శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు, జపాన్ మొబిలిటీ షో 2025లో, కంపెనీ జపాన్ కోసం తన మొదటి రాకో కీ కారు రాకోను ఆవిష్కరించింది.

Citroen C5 Aircross: చిన్నకారు చిన్నబొతోంది.. భారీగా పడియిన  సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ సేల్స్..!
Citroen C5 Aircross: చిన్నకారు చిన్నబొతోంది.. భారీగా పడియిన సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ సేల్స్..!

October 30, 2025

citroen c5 aircross: దేశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న కార్ల కంపెనీల జాబితాలో ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ ఒకటి. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2025 వరకు c5 ఎయిర్‌క్రాస్ 56 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి,

Honda India: దేశంలో నంబర్ 1 స్కూటర్.. 35 మిలియన్ల మంది ఇళ్లకు చేరింది..!
Honda India: దేశంలో నంబర్ 1 స్కూటర్.. 35 మిలియన్ల మంది ఇళ్లకు చేరింది..!

October 29, 2025

honda india: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, యాక్టివా 110, యాక్టివా 125, యాక్టివా-ఐలతో కూడిన దాని ప్రసిద్ధ యాక్టివా సిరీస్‌లో 35 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో గణనీయమైన మైలురాయిని దాటింది.

Mahindra Best Selling Car: మహీంద్రా ఆధిపత్యం.. సేల్స్‌లో దూసుకుపోతుంది..!
Mahindra Best Selling Car: మహీంద్రా ఆధిపత్యం.. సేల్స్‌లో దూసుకుపోతుంది..!

October 27, 2025

mahindra best selling car: మహీంద్రా మరాజో కూడా దృష్టిని ఆకర్షిస్తోంది. మరాజో బెస్ట్ సెల్లింగ్ మోడళ్ల జాబితాలో 10వ స్థానంలో ఉన్నప్పటికీ, దాని అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపిస్తున్నాయి.

2025 Tata Sierra SUV: టాటా ఐకానిక్ ఎస్‌యూవీ.. సరికొత్త ఫీచర్లతో దూసుకొస్తుంది..!
2025 Tata Sierra SUV: టాటా ఐకానిక్ ఎస్‌యూవీ.. సరికొత్త ఫీచర్లతో దూసుకొస్తుంది..!

October 27, 2025

2025 tata sierra suv: కొత్త టాటా సియెర్రా ధర రూ.1.2 మిలియన్, రూ.20 లక్షల మధ్య ఉంటుందని అంచనా (ఎక్స్-షోరూమ్). ఈ ఎస్‌యూవీ టాటా లైనప్‌లో కర్వ్, హారియర్ మధ్య ఉంటుంది.

Honda CB1000 GT: హోండా నుంచి ఒక లెజెండ్ బైక్.. ఫోటోలు లీక్..బండి లుక్ చూశారా..?
Honda CB1000 GT: హోండా నుంచి ఒక లెజెండ్ బైక్.. ఫోటోలు లీక్..బండి లుక్ చూశారా..?

October 26, 2025

honda cb1000 gt: హోండా కొత్త cb1000 gt ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇవి ఆస్ట్రేలియన్ హోమోలోగేషన్ అప్లికేషన్ నుండి లీక్ అయ్యాయి. ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో పొడవైన, అధిక-పనితీరు గల స్పోర్ట్స్ టూరర్ అవుతుందని భావిస్తున్నారు.

TVS CNG Jupiter: ప్రతీ రూపాయికి న్యాయం చేస్తుంది.. టీవీఎస్ సీఎన్‌జీ స్కూటర్.. 1 కి.మీ 90 పైసలే..!
TVS CNG Jupiter: ప్రతీ రూపాయికి న్యాయం చేస్తుంది.. టీవీఎస్ సీఎన్‌జీ స్కూటర్.. 1 కి.మీ 90 పైసలే..!

October 26, 2025

tvs cng jupiter: దేశంలో మొట్టమొదటి ఫ్యాక్టరీ-ఫిటెడ్ cng స్కూటర్‌ను టీవీఎస్ త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కంపెనీ ఈ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.1 లక్ష ఉండవచ్చు.

Maruti Suzuki eWX: ఈవీ మార్కెట్లో అల్లకల్లోలం.. మారుతి నుంచి కొత్త ఎలక్ట్రిక్ బండి వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌పై రూ. 230 కి.మీ రేంజ్..!
Maruti Suzuki eWX: ఈవీ మార్కెట్లో అల్లకల్లోలం.. మారుతి నుంచి కొత్త ఎలక్ట్రిక్ బండి వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌పై రూ. 230 కి.మీ రేంజ్..!

October 25, 2025

maruti suzuki ewx: మారుతి సుజికి ewx ఎలక్ట్రిక్ కారును త్వరలో లాంచ్ చేయనుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ధర రూ.10 లక్షల నుండి రూ.12 లక్షల మధ్య ఉండచ్చు

Royal Enfield Sales: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు 'బంగారు గుడ్డు'.. మరోసారి నంబర్ వన్‌గా నిలిచిన బైకులు..!
Royal Enfield Sales: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు 'బంగారు గుడ్డు'.. మరోసారి నంబర్ వన్‌గా నిలిచిన బైకులు..!

October 25, 2025

royal enfield sales: రాయల్ ఎన్ఫీల్డ్ సెప్టెంబర్ 2025 అమ్మకాల నివేదికను విడుదల చేసింది. కంపెనీ భారత మార్కెట్లో మొత్తం తొమ్మిది మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, మెటియోర్ 350, హిమాలయన్, 650 ట్విన్ వంటి అనేక శక్తివంతమైన మోడళ్లు ఉన్నాయి.

2025 Hyundai Venue: కొత్త హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ఓపెన్.. డిజైన్, ఫీచర్లు సూపర్!
2025 Hyundai Venue: కొత్త హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ఓపెన్.. డిజైన్, ఫీచర్లు సూపర్!

October 24, 2025

2025 hyundai venue: కొత్త 2025 హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 4న ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే, హ్యుందాయ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్‌లను ప్రారంభించింది,

Best Mileage CNG Cars: ఒక్కసారి పెట్రోల్-డీజిల్ ఖర్చు లెక్క వేసుకుంటే.. ఈ CNG కార్లే బెస్ట్ అంటారు..!
Best Mileage CNG Cars: ఒక్కసారి పెట్రోల్-డీజిల్ ఖర్చు లెక్క వేసుకుంటే.. ఈ CNG కార్లే బెస్ట్ అంటారు..!

October 24, 2025

best mileage cng cars: సీఎన్జీ కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. మారుతితో పాటు, హ్యుందాయ్, టాటా సీఎన్‌జీ కార్ల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విభాగంలో మారుతి కార్ల అమ్మకాలు అన్ని ఇతర కంపెనీల కంటే ఎక్కువగా ఉన్నాయి.

Maruti Jimny: ఇది సర్ ఇండియా బ్రాండ్ అంటే.. మేడ్ ఇన్ ఇండియా జిమ్నీ అదరగొట్టింది.. లక్ష వాహనాలను అమ్మేసింది..!
Maruti Jimny: ఇది సర్ ఇండియా బ్రాండ్ అంటే.. మేడ్ ఇన్ ఇండియా జిమ్నీ అదరగొట్టింది.. లక్ష వాహనాలను అమ్మేసింది..!

October 23, 2025

maruti jimny: భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 100 కి పైగా మార్కెట్లలో కూడా మేడ్-ఇన్-ఇండియా కార్లు ఇప్పుడు తమదైన ముద్ర వేస్తున్నాయి. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు గర్వకారణమైన తరుణంలో, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ శక్తివంతమైన జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ 100,000 యూనిట్ల ఎక్స్‌పోర్ట్ మైలురాయిని దాటింది.

Top Mileage Bikes: ఈ నాలుగు బైకులు చాలా స్పెషల్.. ఎంత డైవ్ చేసిన పెట్రోల్ అయిపోదు.. ఖర్చు చాలా తక్కువ..!
Top Mileage Bikes: ఈ నాలుగు బైకులు చాలా స్పెషల్.. ఎంత డైవ్ చేసిన పెట్రోల్ అయిపోదు.. ఖర్చు చాలా తక్కువ..!

October 23, 2025

top mileage bikes: ప్రభుత్వం కొత్త gst 2.0 అమలులోకి తెచ్చిన తర్వాత బజాజ్ ఫ్రీడమ్, హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ct 110x, ct 125x, ప్లాటినా 100 ధరలు భారీగా తగ్గాయి. వీటిని రూ.లక్ష లోపు కొనుగోలు చేయచ్చు.

Page 1 of 38(934 total items)