stock market
Home/Author: n guruvendhar reddy
Author: n guruvendhar reddy
Azharuddin: నేడే మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.. మరో ఇద్దరు మంత్రివర్గంలోకి!
Azharuddin: నేడే మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం.. మరో ఇద్దరు మంత్రివర్గంలోకి!

October 31, 2025

azharuddin to take oath as minister today: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్ భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

India Women: వరల్డ్ కప్​లో మూడోసారి ఫైనల్ చేరిన మహిళల క్రికెట్​ జట్టు.. ఈ సారైనా టైటిల్ గెలిచేనా?
India Women: వరల్డ్ కప్​లో మూడోసారి ఫైనల్ చేరిన మహిళల క్రికెట్​ జట్టు.. ఈ సారైనా టైటిల్ గెలిచేనా?

October 31, 2025

india team reached the cricket world cup final third time: భారత మహిళల టీమ్​ వరల్డ్ క్రికెట్​ కప్​ సెమీస్​లో అదరగొట్టింది. ఉత్కంఠ రేపిన సెమీఫైనల్​లో అసీస్​ను చిత్తు చేసి ఫైనల్​కు దూసుకెళ్లింది. మహిళల క్రికెట్​ వరల్డ్ కప్​లో టీమ్​ ఇండియా ఫైనల్​ చేరుకోవటం ఇది మూడోసారి. 2005, 2017లో ఫైనల్‌కు వెళ్లినా టైటిల్ అందుకోలేకపోయింది.

31 October Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దు.!
31 October Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దు.!

October 31, 2025

31 october friday horoscope: మొత్తం 12 రాశులు. నేడు వృద్ధి యోగం ప్రభావం కొన్ని రాశులపై శుభ ఫలితాలను ఇవ్వనుంది. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉందనే విషయాలపై జ్యోతిషులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

Sreeleela: బ్లాక్ లెహంగాలో మతిపోగొట్టేస్తున్న శ్రీలీల
Sreeleela: బ్లాక్ లెహంగాలో మతిపోగొట్టేస్తున్న శ్రీలీల

October 30, 2025

sreeleela: టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల రోజురోజుకూ ఫేమస్ అవుతోంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా బ్లాక్ లెహంగాలో మతిపోగొట్టేస్తుంది.

India vs Australia: ఆసీస్‌తో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన భారత్
India vs Australia: ఆసీస్‌తో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

October 30, 2025

india vs australia semifinal women odi world cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో రెండో సెమీస్‌కు సమయం ఆసన్నమైంది. నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ ఇవాళ తలపడనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Mallu Bhatti Vikramarka: ఎస్‌డీఆర్ఎఫ్, పీఆర్ 27 నిధులు నిధులను వాడుకోండి..కలెక్టర్లకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
Mallu Bhatti Vikramarka: ఎస్‌డీఆర్ఎఫ్, పీఆర్ 27 నిధులు నిధులను వాడుకోండి..కలెక్టర్లకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

October 30, 2025

deputy cm mallu bhatti vikramarka: తుఫాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు ఎస్‌డీఆర్ఎఫ్, పీఆర్ 27 నిధులు ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.

AP Deputy CM Pawan Kalyan: ముంథా తుఫాన్ బీభత్సం.. నష్టపోయిన పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan: ముంథా తుఫాన్ బీభత్సం.. నష్టపోయిన పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్

October 30, 2025

ap deputy cm pawan kalyan visits cyclone hit paddy fields in koduru: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు.

Telangana cabinet: అజారుద్దీన్‌కు మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనే.. ఈసీని ఆశ్రయించిన బీజేపీ
Telangana cabinet: అజారుద్దీన్‌కు మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనే.. ఈసీని ఆశ్రయించిన బీజేపీ

October 30, 2025

bjp to complaint against azharuddin minister post appointment: జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్‌ను తెలంగాణ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు గురువారం తెలంగాణ బీజేపీ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని బీజేపీ నేతలు పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.

Minister Ponnam Prabhakar: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
Minister Ponnam Prabhakar: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

October 30, 2025

minister ponnam prabhakar in a corner meeting during yusuf guda division election campaign: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగానే గురువారం యూసుఫ్ గూడా డివిజన్ ఎన్నికల ప్రచారంలో కార్నర్ మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందన్నారు.

Australia Women vs India Women: నేడే మహిళల భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్.. గెలిస్తేనే ఫైనల్
Australia Women vs India Women: నేడే మహిళల భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్.. గెలిస్తేనే ఫైనల్

October 30, 2025

australia women vs india women semifinal match: మహిళల ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండవ సెమీఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో మధ్యాహ్నం 3 గంటలకు నవీ ముంబై వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నవంబర్ 2న జరిగే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Bahraich: యూపీలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి ఎనిమిది మంది మృతి
Bahraich: యూపీలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి ఎనిమిది మంది మృతి

October 30, 2025

eight died boat capsizes in bahraich: యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కౌదియాలా నదిలో పడవ బోల్తా పడగా ఎనిమిది మంది మృతి చెందారు. భారత్‌పూర్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కౌదియాలా నదిలో ఒక పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక 60 ఏళ్ల మహిళ నీట మునిగి మరణించింది. ఆ తర్వాత ఐదుగురు పిల్లలతో సహా మరో ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Cyclone Montha: తెలంగాణకు మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Cyclone Montha: తెలంగాణకు మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

October 30, 2025

telangana school holiday due to cyclone montha and heavy rainfall: బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుఫాను ఏపీని దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడి, దాని ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. ఈ తుఫాను ప్రభావంతో కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

Rohit Sharma: చరిత్ర సృష్టించిన ‘హిట్‌మ్యాన్’.. వన్డేలో తొలిసారి నంబర్ వన్ బ్యాటర్‌గా రికార్డు
Rohit Sharma: చరిత్ర సృష్టించిన ‘హిట్‌మ్యాన్’.. వన్డేలో తొలిసారి నంబర్ వన్ బ్యాటర్‌గా రికార్డు

October 30, 2025

rohit sharma becomes no. 1 odi batter for the first time in his career: భారత్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ కెరీర్‌లో మొట్టమొదటిసారిగా ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని చేరుకున్నారు. వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి 38 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతకుముందు ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించారు.

30 October Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఆశాజనక మార్పులు!
30 October Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఆశాజనక మార్పులు!

October 30, 2025

30 october thursday horoscope: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉందనే విషయాలపై జ్యోతిషులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

Pragya Jaiswal: అబ్బా అందంతో మతి పోగొడుతున్న ప్రగ్యాజైస్వాల్
Pragya Jaiswal: అబ్బా అందంతో మతి పోగొడుతున్న ప్రగ్యాజైస్వాల్

October 29, 2025

pragya jaiswal: అందం, అభినయం కలిగిన ప్రగ్యాజైస్వాల్ అంటే తెలియని వారంటూ ఉండరు. మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించి మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా, సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

CM Revanth Reddy: మొంథా తుపాన్ ప్ర‌భావం.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం ఆదేశాలు
CM Revanth Reddy: మొంథా తుపాన్ ప్ర‌భావం.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం ఆదేశాలు

October 29, 2025

cm revanth reddy inquire about the impact of cyclone montha: మొంథా తుపాన్ వణికిస్తోంది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. తుఫాను ప్రభావంపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వ‌రి కోత‌లు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో వర్షం పడడంతో ధాన్యం క‌ల్లాల్లో ఉండిపోయింది. ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాల్లో ప్రక్యేక ఏర్పాట్లు చేసి రైతులకు న‌ష్టం రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

KTR: రాష్ట్రంలో అహనా పెళ్లంట సినిమా నడుస్తోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR: రాష్ట్రంలో అహనా పెళ్లంట సినిమా నడుస్తోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

October 29, 2025

ktr sensational comments on congress government: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో అహనా పెళ్లంట సినిమా నడుస్తోందన్నారు. ఆ సినిమా తరహాలోనే కోడిని చూపించి.. చికెన్‌ బిర్యాని తిన్నట్లు.. ఆ కోడి పేరే ఆరు గ్యారెంటీలు అంటూ విమర్శించారు. మంగళవారం యూసఫ్‌గూడకు వెళ్లారని, అదేదో పిలిచినట్లే రేవంత్‌ రెడ్డి అక్కడికి వెళ్లారన్నారు. మన సన్మానం మనమే చేపించుకోవడం అంటే అదేనన్నారు.

Australia vs India: ఆస్ట్రేలియాతో టీ 20 మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. జట్టు ఇదే!
Australia vs India: ఆస్ట్రేలియాతో టీ 20 మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. జట్టు ఇదే!

October 29, 2025

australia opt to bowl first abhishek and gill come out to bat: ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకుంది.

Jubilee Hills By Election 2025: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారానికి బ్రేక్
Jubilee Hills By Election 2025: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారానికి బ్రేక్

October 29, 2025

rain effect to jubilee hills by election 2025: హైదరాబాద్‌లో రాత్రి నుంచి నిరంతర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రారంభించిన ఉప ఎన్నికల ప్రచారంపై వర్షాలు ప్రభావం చూపాయి. వర్షాల దృష్ట్యా, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన పర్యటన, విలేకరుల సమావేశాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నారు.

Flash Floods Warning: తెలుగు రాష్ట్రాలకు ప్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరిక..  ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Flash Floods Warning: తెలుగు రాష్ట్రాలకు ప్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

October 29, 2025

flash floods warning two telugu states: తెలంగాణ, ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది. తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం ఉందని తెలిపింది. రాబోయే గంటల్లో తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాల కొంతభాగంలో ప్లాష్‌ ఫ్లడ్‌ ప్రభావం ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

Page 1 of 8(154 total items)