
November 7, 2025
private colleges: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు ఇవాళ జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

November 7, 2025
private colleges: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు ఇవాళ జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
_1762525592591.jpg)
November 7, 2025
mark zuckerberg: మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వివాదంలో చిక్కుకున్నారు. అనుమతులు లేకుండా నాలుగేళ్ల పాటు ఇంట్లో రహస్యంగా పాఠశాలను నడుపుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.
_1762522948062.jpg)
November 7, 2025
cm revanth warning private colleges: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం దుమారం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని, మొత్తం బకాయిల్లో కనీసం 50% చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు మరోసారి సమ్మెకు దిగాయి.
_1762520152239.jpg)
November 7, 2025
sabarimala special trains 2025: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.
_1762516159040.jpg)
November 7, 2025
cm revanth reddy press meet: 2004-2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.
_1762514674736.jpg)
November 7, 2025
nsut notification: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఎస్‌యూటీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఫిల్, పీహెచ్ డీ పాసైన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
_1762510104697.jpg)
November 7, 2025
vc sajjanar: భారత్ మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? అంటూ ప్రశ్నించారు.

November 7, 2025
ttd: తిరుమల శ్రీవారి భక్తుల కోరిక మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ముందు వచ్చిన భక్తుకలు ముందు ప్రాతిపదికన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్ కోటా విడుదల చేయనున్నట్లు చెప్పారు.
_1762506853435.jpg)
November 7, 2025
elon musk: కార్పొరేట్ చరిత్రలోనే ఎలన్ మస్క్ సంచలనం సృష్టించాడు. అత్యధిక జీతం అందుకుంటున్న సీఈవోగా రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద మస్క్‌కు ట్రిలియన్ డాలర్లు ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్‌హోల్డర్లు ఆమోదించారు.
_1762505811896.jpg)
November 7, 2025
pratika rawal: ఐసీసీ చైర్మన్ జైషా చొరవతో మహిళల వన్డే ప్రపంచ కప్ విన్నర్ మెడల్‌ను పొందినట్లు భారత్ మహిళా జట్టు ఓపెనర్ ప్రతీక రావల్ తెలిపారు. ఆమె సీఎన్‌ఎన్ న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విషయాన్ని వెల్లడించారు.
_1762504859509.jpg)
November 7, 2025
kurnool bus accident: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన వి.కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

November 6, 2025
janhvi kapoor: జాన్వీ కపూర్ అందాల గురించి, ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ గురించి ఎంత వర్ణించినా తక్కువే. సోషల్ మీడియాలో స్పెషల్ ఫొటో షూట్స్ అంటూ అందాలు ఆరబోసే కాస్ట్యూమ్స్‌తో యూత్‌కు నిద్ర పట్టకుండా చేస్తుంది.
_1762443417028.jpg)
November 6, 2025
miss universe: థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
_1762441990762.jpg)
November 6, 2025
pm modi: ప్రధాని మోదీ ఈ నెల 8న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో 4 కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. రైళ్లు బనారస్-ఖజురహో, లఖ్‌నవూ-సహరన్‌పుర్, ఫిరోజ్‌పుర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయి.
_1762438165557.jpg)
November 6, 2025
bihar election polling: బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఇవాళ ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 వరకు 60.13% ఓటింగ్ నమోదైంది.
_1762436386285.jpg)
November 6, 2025
jagan padayatra: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారని మాజీ మంత్రి పేర్నినాని వెల్లడించారు. 2027లో మరోసారి ప్రజా సంకల్ప పేరిట పాదయాత్ర చేస్తారని తెలిపారు.
_1762435077741.jpg)
November 6, 2025
women cricket team: మొదటి సారి వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్లు ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన టీమ్‌ఇండియా ప్లేయర్లు ద్రౌపదీ ముర్ముతో ముచ్చటించారు.
_1762428803660.jpg)
November 6, 2025
woman suicide: కొందరికి పాములంటే భయం. ఇంకొందరికి కప్పలు, తేల్లు అంటే భయపడుతుంటారు. వాటిని చూడగానే పరుగులు పెడుతుంటారు. అదే భయం కొందరిలో ఫోబియాకి దారితీస్తుంది.

November 6, 2025
enforcement directorate: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడీ షాక్‌నిచ్చింది. బెట్టింగ్ యాప్ కేసులో ఇద్దరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
_1762423459186.jpg)
November 6, 2025
snake bites same person 7 times: ఓ వ్యక్తిని పాము పగబట్టింది. ఇప్పటికీ ఏడుసార్లు కాటేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలంలోని బొంకూర్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కొన్నిరోజులుగా పాముకాటుకు గురవుతున్నాడు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
