stock market
Home/Author: rupa devi komera
Author: rupa devi komera
Onions: ఇలాంటి ఉల్లిపాయలను అస్సలు తినొద్దు.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..!
Onions: ఇలాంటి ఉల్లిపాయలను అస్సలు తినొద్దు.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..!

October 30, 2025

onions: రోజువారీ ఆహారంలో ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చాలా మందికి తెలుసు. అయితే మీ ఇంట్లో నిల్వ చేసే ఉల్లిపాయల నాణ్యతను ఎంతవరకు గమనిస్తున్నారు..? ఉల్లిపాయను పరిశీలించకుండా తినడం కొన్నిసార్లు మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది.

Cyclone Montha: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. రైతులకు కోలుకోలేని దెబ్బ..!
Cyclone Montha: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. రైతులకు కోలుకోలేని దెబ్బ..!

October 30, 2025

cyclone montha effect: మానుకోట జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో మొంథా తుఫాను ప్రభావానికి వరి పొలాలు పంట చేనులు నీట మునిగాయి. సుమారు 400 ఎకరాల మేర వరి పొలం నీటమునిగింది. దీంతో రైతన్నలు బోరున విలపిస్తున్నారు.

Curd With Sugar: పెరుగు, చక్కెర కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Curd With Sugar: పెరుగు, చక్కెర కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

October 30, 2025

curd with sugar: చాలా మంది పెరుగులో ఉప్పు వేసుకొని ఎక్కువగా తింటుంటారు. అయితే ఇలా పెరుగులో చక్కెర వేసుకొని తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Dates: పాలల్లో ఖర్జూరాలు మరిగించి తాగితే ఇన్ని లాభాలా..!
Dates: పాలల్లో ఖర్జూరాలు మరిగించి తాగితే ఇన్ని లాభాలా..!

October 30, 2025

dates benefits: ఖర్జూరాలు శరీరానికి శక్తినిస్తాయి. చలికాలంలో ఖర్జూరాలు తినడం వల్ల జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. రాత్రిపూట పాలతో ఖర్జూరాలు తినడం మంచిది. ఇందులో సహజ చక్కెరలు గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇది శరీరానికి సరపడా శక్తిని అందించడంలో సహాయపడుతుంది.

Dates: పాలల్లో ఖర్జూరాలు మరిగించి తాగితే లెక్కలేనన్నీ బెనిఫిట్స్..!

Tirumala: తిరుమలలో వైభవంగా పుష్పయాగం..!
Tirumala: తిరుమలలో వైభవంగా పుష్పయాగం..!

October 30, 2025

tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు గురువారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కళ్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వడ్డికాసులవాడి దర్శనానికి ఎంత టైం పడుతుందంటే..?
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వడ్డికాసులవాడి దర్శనానికి ఎంత టైం పడుతుందంటే..?

October 30, 2025

tirumala updates october 30: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం కూడా భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతుంది.

Rains: ఖమ్మంలో మొంథా తుఫాను బీభత్సం.. కాలనీలను చుట్టుముట్టిన మున్నేరు వరద
Rains: ఖమ్మంలో మొంథా తుఫాను బీభత్సం.. కాలనీలను చుట్టుముట్టిన మున్నేరు వరద

October 30, 2025

khammam: మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు ఖమ్మంలోని మున్నేరు పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. మోతీనగర్‌, బొక్కలగడ్డ కాలనీల్లోకి వరద చేరింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Warangal: వరంగల్‌ను ముంచెత్తిన వరద.. ఎక్కడ చూసినా నీరే..!
Warangal: వరంగల్‌ను ముంచెత్తిన వరద.. ఎక్కడ చూసినా నీరే..!

October 30, 2025

warangal: మొంథా తుఫాను ప్రభావంతో వరంగల్‌ నగరం అతలాకుతమైంది. ఎడతెరపి లేకుండా కురిసిన వానతో వరంగల్‌ నగరం జలదిగ్బంధమైంది. వర్షం నిలిచిపోయినప్పటికీ వరంగల్‌ నగరంతోపాటు హనుమకొండ, కాజీపేట పట్టణాలను ఇంకా వరద వీడలేదు.

Zodiac Signs: ఈ రాశుల వారికి కాఫీ, టీ లేకుంటే రోజు గడవదు.. ఎంత రిస్క్ అయినా చేస్తారంట..!
Zodiac Signs: ఈ రాశుల వారికి కాఫీ, టీ లేకుంటే రోజు గడవదు.. ఎంత రిస్క్ అయినా చేస్తారంట..!

October 30, 2025

zodiac signs: కాఫీ, టీ తాగే వారి సంఖ్య వ్యక్తిగత అభిరుచులు, అలవాట్లు, ప్రాధాన్యతలను బట్టి మారుతుంది. కొందరు టీని ఇష్టపడితే, మరికొందరు కాఫీని ఇష్టపడతారు.

Rice: రాత్రిపూట అన్నం తింటే బరువు పెరుగుతారా ?
Rice: రాత్రిపూట అన్నం తింటే బరువు పెరుగుతారా ?

October 30, 2025

rice: మన చుట్టూ ఎన్ని కొత్తకొత్త వెరైటీస్ ఉన్నా అదేంటో అన్నం తింటే తప్ప తృప్తిగా అనిపించదు. ఒక్క ముద్ద అన్నం తినగానే కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి.

Cough: రాత్రిళ్లు నిద్రలో దగ్గు వస్తుందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..!
Cough: రాత్రిళ్లు నిద్రలో దగ్గు వస్తుందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..!

October 30, 2025

cough: కొందరికి జలుబు, దగ్గుతోపాటు గొంతు నొప్పి సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. వాతావరణంలో మార్పుల కారణంగా తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్‌ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.

Red Wine Benefits: వావ్.. రెడ్ వైన్ తాగడం వల్ల ఇన్ని లాభాలా?
Red Wine Benefits: వావ్.. రెడ్ వైన్ తాగడం వల్ల ఇన్ని లాభాలా?

October 29, 2025

red wine benefits: రెడ్ వైన్.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మితంగా రెడ్‌ వైన్‌ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని అంటున్నారు. దీనిని వివిధ రకాల ద్రాక్ష పండ్లతో తయారు చేస్తారు.

Telangana Weather: అలెర్ట్‌.. ఈ మూడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..!
Telangana Weather: అలెర్ట్‌.. ఈ మూడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..!

October 29, 2025

telangana weather: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మొంథా ప్రభావంతో తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర తుఫాను మొంథా మంగళవారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటిందని.. కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది.

Red Wine: రెడ్ వైన్ గుండె ఆరోగ్యానికి మంచిదా? ఇందులో నిజమెంత..!
Red Wine: రెడ్ వైన్ గుండె ఆరోగ్యానికి మంచిదా? ఇందులో నిజమెంత..!

October 29, 2025

wine for heart: వైన్ తాగేవారు తరచుగా రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని, గుండెకు మంచిదని గొప్పలు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజూ కొంచెం వైన్‌ తాగాలని అంటుంటారు.

Cyclone Montha: మొంథా తుఫాన్  బీభత్సం.. బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం
Cyclone Montha: మొంథా తుఫాన్ బీభత్సం.. బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

October 29, 2025

cyclone montha: మొంథా తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Trains Cancelled: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు
Trains Cancelled: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు

October 29, 2025

montha cyclone trains cancelled: మొంథా తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది. ఫలక్‌నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది.

Karimnagar: క‌రీంన‌గ‌ర్‌లో అగ్నిప్ర‌మాదం.. బ‌ట్ట‌ల షాపులో చెల‌రేగిన భారీ మంట‌లు
Karimnagar: క‌రీంన‌గ‌ర్‌లో అగ్నిప్ర‌మాదం.. బ‌ట్ట‌ల షాపులో చెల‌రేగిన భారీ మంట‌లు

October 29, 2025

karimnagar: క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని ట‌వ‌ర్ స‌ర్కిల్ వ‌ద్ద బుధ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం జరిగింది. క‌పిల డ్ర‌స్సెస్ షోరూమ్‌లో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగాయి.

Srisailam: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో తప్పిన ప్రమాదం.. భారీ వర్షానికి విరిగిపడిన కొండచరియలు
Srisailam: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో తప్పిన ప్రమాదం.. భారీ వర్షానికి విరిగిపడిన కొండచరియలు

October 29, 2025

landslide in srisailam: మొంథా తుఫాను ప్రభావంతో శ్రీశైలంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి డ్యామ్‌ ఘాట్‌ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Musi River: ఉధృతంగా మూసీ నది.. ఏడు గేట్లు ఎత్తివేత‌
Musi River: ఉధృతంగా మూసీ నది.. ఏడు గేట్లు ఎత్తివేత‌

October 29, 2025

musi river: న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో.. ప్రాజెక్టు అధికారులు ఏడు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగినందున ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

Page 1 of 6(118 total items)