stock market
Home/బిజినెస్
బిజినెస్
Bank Loan: కస్టమర్లకు HDFC భారీ ఊరట.. నేటి నుంచి కొత్త MCLR రేట్లు అమలు
Bank Loan: కస్టమర్లకు HDFC భారీ ఊరట.. నేటి నుంచి కొత్త MCLR రేట్లు అమలు

November 8, 2025

hdfc bank latest lending rates: అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ hdfc కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (mclr)ను తగ్గించింది. నేటి నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.

Sachin Tendulkar - Techno Paints: టెక్నోపెయింట్స్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌
Sachin Tendulkar - Techno Paints: టెక్నోపెయింట్స్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌

November 6, 2025

sachin teams up with techno paints: రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖ పెయింటింగ్ అండ్‌ పెయింటింగ్ సర్వీసెస్ కంపెనీ టెక్నోపెయింట్స్ తమ వ్యాపార విస్తరణలో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తూ, రిటైల్‌ రంగంలో నూతన భాగస్వాములతో కలిసి అన్ని రాష్ట్రాలలో ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

gold and silver prices: తగ్గుతున్నబంగారం, వెండి ధరలు
gold and silver prices: తగ్గుతున్నబంగారం, వెండి ధరలు

November 5, 2025

gold and silver prices: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే పసిడి కాస్త తగ్గింది. పది రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగానే తగ్గాయి. ఈ తగ్గిన ధరలు మధ్య తరగతి వాళ్లకు కాస్త ఉపశమనం ఇచ్చాయనే చెప్పవచ్చు

Hinduja Group Chairman: హిందూజా గ్రూప్‌ ఛైర్మన్‌ కన్నుమూత
Hinduja Group Chairman: హిందూజా గ్రూప్‌ ఛైర్మన్‌ కన్నుమూత

November 4, 2025

hinduja group chairman: ప్రముఖ వ్యాపారవేత్త, హిందూజా గ్రూప్‌ ఛైర్మన్‌ గోపీచంద్‌ పి హిందూజ (85) కన్నుమూశారు. లండన్‌లో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. హిందూజా గ్రూప్ ను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ‘జీపీ’గా పేరొందిన ఆయన లండన్‌ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Open AI offer to India users : భారతదేశ యూజర్లకు ఓపెన్ ఏఐ ఆఫర్.. 12నెలలు పాటు ఉచితంగా చాట్ జీపీటీ గో..!
Open AI offer to India users : భారతదేశ యూజర్లకు ఓపెన్ ఏఐ ఆఫర్.. 12నెలలు పాటు ఉచితంగా చాట్ జీపీటీ గో..!

November 4, 2025

open ai offer to india users: openai నవంబర్ 4, 2025 నుండి భారతదేశంలోని వినియోగదారులకు 12 నెలల పాటు ఉచితంగా chatgpt goని అందిస్తోంది. అర్హత కలిగిన వినియోగదారులలో కొత్త సైన్-అప్‌లు, ఉచిత-స్థాయి వినియోగదారులు మరియు ఇప్పటికే ఉన్న chatgpt go సబ్‌స్క్రైబర్‌లు మంచి స్థితిలో ఖాతాలు కలిగి ఉన్నారు.

LPG cylinder: గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
LPG cylinder: గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

November 1, 2025

lpg cylinder price: నవంబర్ ప్రారంభం వినియోగదారులకు కొంత ఊరట తీసుకొచ్చింది. ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు కాస్త ఉపశమనం కలిగించాయి.

Nandamuri Tejaswini: బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని
Nandamuri Tejaswini: బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

November 1, 2025

nandamuri tejaswini: సిద్ధార్థ్ ఫైన్ జువెల్లర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా తేజస్విని వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారి కెమెరా ముందు కనిపించనప్పటికీ తేజస్విని చాలా బాగా చేశారు. నిన్న ఈ ప్రకటన వీడియోను విడుదల చేశారు.

Gemini Pro for jio users: జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్‌
Gemini Pro for jio users: జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్‌

October 30, 2025

gemini pro for jio users: రిలయన్స్‌ జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్‌. జియో టెలికాం యూజర్లకు గూగుల్‌కు జెమినీ ప్రో ప్లాన్‌ ఉచితంగా లభించనుంది. ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Gold prices: దిగొస్తున్న బంగారం ధరలు.. బులియన్ మార్కెట్‌లో ఎంతంటే!
Gold prices: దిగొస్తున్న బంగారం ధరలు.. బులియన్ మార్కెట్‌లో ఎంతంటే!

October 30, 2025

gold prices: కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలకు స్వల్ప బ్రేక్ పడింది. కాస్త తగ్గడంతో పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చినట్టైంది. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు అన్ని క్యారెట్లపై భారీగా తగ్గుముఖం పట్టాయి.

Name presentation: ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు వ్యక్తి పేరు.. వచ్చే ఏడాది మార్చినాటికి అందుబాటులోకి..
Name presentation: ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు వ్యక్తి పేరు.. వచ్చే ఏడాది మార్చినాటికి అందుబాటులోకి..

October 29, 2025

name presentation: ఫోన్‌లోని మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తి కాల్ చేస్తే ఆ వ్యక్తి నంబర్‌ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ప్రస్తుతం ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది.

Post Office PPF Scheme: PPF స్కీమ్.. ప్రతి నెలా రూ.5000 జమ చేస్తే.. ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా..?
Post Office PPF Scheme: PPF స్కీమ్.. ప్రతి నెలా రూ.5000 జమ చేస్తే.. ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా..?

October 29, 2025

post office ppf scheme: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (ppf) అనేది పాత, విస్తృతంగా ప్రజాదరణ పొందిన సేవింగ్స్ స్కీమ్. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ppf పథకం ప్రస్తుతం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది.

WhatsApp: వాట్సప్‌ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌
WhatsApp: వాట్సప్‌ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌

October 29, 2025

whatsapp: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ సంస్థ వాట్సప్‌ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఫేస్‌బుక్‌, లింక్డన్‌లో మాదిరిగా ప్రొఫైల్ కవర్‌ ఫొటో సెట్‌ చేసుకునే అవకాశం ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది.

Gold price: మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold price: మళ్లీ పెరిగిన బంగారం ధర

October 29, 2025

gold price: బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్. దీపావళి పండగ నుంచి పసిడి ధరలు భారీగా పడిపోతున్న సమయంలో మళ్లీ కాస్త పెరిగాయి. ఇవాళ బంగారం ధరల్లో ఊహించని మార్పు జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు మళ్లీ 4100 డాలర్ల పైకి చేరడంతో ఆ ప్రభావం దేశీయంగా కనిపిస్తోంది.

ChatGPT Go: ఓపెన్‌ ఏఐ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌.. భారత్‌‌లో ఉచితంగా ‘చాట్‌జీపీటీ గో’
ChatGPT Go: ఓపెన్‌ ఏఐ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌.. భారత్‌‌లో ఉచితంగా ‘చాట్‌జీపీటీ గో’

October 28, 2025

chatgpt go: ఇటీవల ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ (ai) ఓపెన్‌ఏఐ ‘chatgpt go’ పేరుతో భారత్‌లో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే నెల నుంచి ఏడాది పాటు ఉచితంగా ‘చాట్‌జీపీటీ గో’ అందించనున్నట్లు తెలిపింది.

Amazon: ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన అమెజాన్‌
Amazon: ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన అమెజాన్‌

October 28, 2025

amazon: ప్రముఖ ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి పెద్దఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్దమయ్యింది. అయితే ఈసారి ఏకంగా 30వేలు కార్పొరేట్ ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

Tata Investment Q2 Earnings: రూ.154 కోట్ల లాభాల్లో టాటా షేర్లు..!
Tata Investment Q2 Earnings: రూ.154 కోట్ల లాభాల్లో టాటా షేర్లు..!

October 27, 2025

tata investment q2 earnings: టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిఐసిఎల్) సోమవారం తన రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) కంపెనీ ఏకీకృత నికర లాభం 19.8 శాతం పెరిగి రూ.148.16 కోట్లకు చేరుకుంది.

Aadhaar rules : నవంబర్ 1 నుంచి మారననున్నఆధార్ రూల్స్.. ఇంట్లోంచే అప్డేట్స్ మార్పులు చేర్పులు
Aadhaar rules : నవంబర్ 1 నుంచి మారననున్నఆధార్ రూల్స్.. ఇంట్లోంచే అప్డేట్స్ మార్పులు చేర్పులు

October 27, 2025

aadhaar rules : uidai కొత్త ఆధార్ అప్‌డేట్ నియమాలను నవంబర్ 2025 నుండి అమలులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్‌ను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా ఆన్‌లైన్‌లో మార్చుకోవడానికి అనుమతిస్తుంది.

Gold price: స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్స్.. బులియన్ మార్కెట్‌లో ఎంతంటే ?
Gold price: స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్స్.. బులియన్ మార్కెట్‌లో ఎంతంటే ?

October 27, 2025

gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజులుగా కాస్త తగ్గడంతో పసిడి ప్రియులకు రిలీఫ్ ఇచ్చినట్టవుతుంది.బంగారం ధరపై నేడు రూ.1050 తగ్గి రూ.1,14,100గా ఉంది. అలాగే నిన్న రూ.1,25,620 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1140 తగ్గి రూ.1,24,480కు చేరుకుంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,70,000గా ఉంది.

Huge increase  two-wheeler sales: భారీగా పెరిగిన టూవీలర్ అమ్మకాలు.. కారణం ఇదే..!
Huge increase two-wheeler sales: భారీగా పెరిగిన టూవీలర్ అమ్మకాలు.. కారణం ఇదే..!

October 26, 2025

ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎప్పుడు లేని విధంగా ఈ నెలలో భారీగా పెరిగాయి. కేంద్రప్రభుత్వం కొత్త తీసుకొచ్చిన జీఎస్టీ-2.0 టూవీలర్ అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది. ఏకంగా అక్టోబర్ నెలలోనే రికార్డ్ స్థాయిలో 18.5 లక్షల కొత్త ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. వాహన్ పోర్టల్ వివరాల ప్రకారం ఈ సంవత్సరంలోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు అక్టోబర్ నెలలో జరిగాయి.

Old Is Gold: నిజంగా ఓల్ట్ ఈ గోల్డే భయ్యా.. బంగారాన్ని విపరీతంగా ఎక్స్‌ఛేంజ్ చేశారు..!
Old Is Gold: నిజంగా ఓల్ట్ ఈ గోల్డే భయ్యా.. బంగారాన్ని విపరీతంగా ఎక్స్‌ఛేంజ్ చేశారు..!

October 25, 2025

old is gold: ఈ సంవత్సరం, బంగారం దాని మెరుపు కోసం కాదు, దాని ధర కోసం దృష్టిని ఆకర్షించింది. 2025 నుండి దాని ధర 50శాతం కంటే ఎక్కువ తగ్గింది. బంగారం ప్రస్తుతం దిగువ మధ్యతరగతి వారికి అందుబాటులో లేదు. వివాహాలు చేసుకునే వారు కొత్త ఆభరణాలను కమీషన్ చేయడానికి బదులుగా పాత ఆభరణాలను మార్పిడి చేసుకుంటున్నారు.

LIC on Adani group investments: ఎవరి ఒత్తిళ్లూ లేవు: ఎల్‌ఐసీ క్లారిటీ
LIC on Adani group investments: ఎవరి ఒత్తిళ్లూ లేవు: ఎల్‌ఐసీ క్లారిటీ

October 25, 2025

lic on adani group investments: అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులపై ఎల్‌ఐసీ క్లారిటీ ఇచ్చింది. పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని స్పష్టం చేసింది.

Steel Prices: భారీగా పడి పోయిన స్టీల్ ధరలు... టన్ను ధర ఎంతంటే?
Steel Prices: భారీగా పడి పోయిన స్టీల్ ధరలు... టన్ను ధర ఎంతంటే?

October 25, 2025

steel prices hit 5 year low: దేశీయ మార్కెట్‌లో స్టీల్ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం టన్ను స్టీల్ ధరలు సుమారు రూ.47వేల నుంచి రూ.48వేల మధ్య ట్రేడ్ అవుతోంది. ఈ ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పెరుగుతున్న దిగుమతులతో సహా అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపినట్లు బిగ్‌మింట్ మార్కెట్ డేటా తెలిపింది.

Gold prices: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. పెళ్లిళ్ల సీజనే కారణమా!
Gold prices: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. పెళ్లిళ్ల సీజనే కారణమా!

October 25, 2025

gold prices: బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి.గత 3,4 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం.. ఇవాళ కాస్త పెరిగింది. అయితే కార్తీకమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మళ్లీ పసిడికి రెక్కలొచ్చాయి.

Silver Loans: ఇకపై వెండికి కూడా లోన్లు!
Silver Loans: ఇకపై వెండికి కూడా లోన్లు!

October 25, 2025

silver loans: ఇప్పటి వరకు ఇండ్లు, బంగారంపైనే లోన్లు తీసుకున్నాం.. త్వరలో వెండిపైనా రుణాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం మాదిరే వెండిపైనా బ్యాంకుల్లో లోన్లు తీసుకొనే అవకాశం తొందర్లోనే అందుబాటులోకి రానుంది.

Amazon: అమెజాన్‌ సంస్థపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ.. రూ.80 వేలతో ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఐక్యూ ఫోన్ డెలివరీ
Amazon: అమెజాన్‌ సంస్థపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ.. రూ.80 వేలతో ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఐక్యూ ఫోన్ డెలివరీ

October 23, 2025

non-bailable warrant issued: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్‌ సంస్థ అమెజాన్‌కు కర్నూల్ జిల్లా కన్స్యూమర్ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. రూ.80 వేల పెట్టి ఐఫోన్ 15 ప్లస్‌ను ఆర్డర్ చేశారు. అయితే ఐఫోన్ 15 ప్లస్ బదులు ఐక్యూ ఫోన్ డెలివరీ వచ్చింది.

Page 1 of 44(1076 total items)