stock market
Home/భక్తి
భక్తి
Gold and silver lizards: బంగారు, వెండి బల్లులను ఎందుకు తాకాలి?
Gold and silver lizards: బంగారు, వెండి బల్లులను ఎందుకు తాకాలి?

November 7, 2025

gold and silver lizards: బల్లి మీద పడిందంటే చాలు.. ఎన్నో అనుమానాలు వస్తాయి. ఏదో దోషం కలుగుతుందని అంటారు. బల్లి ఒంటిపై ఎక్కడ పడినా వెంటనే స్నానం చేసి బల్లి బొమ్మ ఉంటే మొక్కడం కానీ.. లేకపోతే బంగారు, వెండి బల్లిని దర్శించుకుని వచ్చిన వారి కాళ్లు మొక్కడం కాని చేయాలని అంటారు.

Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంపై మార్పులు
Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంపై మార్పులు

November 7, 2025

ttd angapradakshinam tokens: అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు!
Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు!

November 5, 2025

karthika pournami 2025: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా.. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మహిళలు ఇంటి ముందు తులసి గద్దెల వద్ద దీపాలు వెలిగించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.

Karthika Pournami Jwala Toranam: జ్వాలా తోరణం అంటే ఏంటి ? కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు నిర్వహిస్తారు..?
Karthika Pournami Jwala Toranam: జ్వాలా తోరణం అంటే ఏంటి ? కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు నిర్వహిస్తారు..?

November 5, 2025

karthika pournami jwala toranam: కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహిస్తారు. శివాలయంలో రెండు కర్రలు నిలువుగా ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చిచుడతారు. దీనికి యమద్వారం అనిపేరు.

Karthika Pournami 2025: నేడు కార్తీక పౌర్ణమి.. ఏ సమయంలో దీపారాధన చేయాలంటే..?
Karthika Pournami 2025: నేడు కార్తీక పౌర్ణమి.. ఏ సమయంలో దీపారాధన చేయాలంటే..?

November 5, 2025

karthika pournami 2025: కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు శివకేశవులను పూజించడం, నదీ స్నానం ఆచరించడం, దీపారాధన చేయడం వంటివి చేస్తారు. దీనిని దేవ దీపావళి లేదా త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. కార్తీక పౌర్ణమి రోజున, సాయంత్రం వేళ దీపాలు వెలిగించడం అత్యంత ముఖ్యమైన, శుభప్రదమైన ఆచారం

Kartika Pournami 2025: ఈ రోజే కార్తీక పౌర్ణమి.. దీపారాధన ఎలా చేయాలో తెలుసా?
Kartika Pournami 2025: ఈ రోజే కార్తీక పౌర్ణమి.. దీపారాధన ఎలా చేయాలో తెలుసా?

November 4, 2025

kartika pournami 2025: ఇవాళ రాత్రి 10.30 నుంచి రేపు సాయంత్రం 6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేసుకోవాలని సూచిస్తున్నారు

Ksheerabdhi Dwadashi: ఇవాళ క్షీరాబ్ధి ద్వాదశి.. దీపదానం చేస్తే చాలా ఫలితాలు
Ksheerabdhi Dwadashi: ఇవాళ క్షీరాబ్ధి ద్వాదశి.. దీపదానం చేస్తే చాలా ఫలితాలు

November 2, 2025

ksheerabdhi dwadashi: ఇవాళ క్షీరాబ్ధి ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు. ఈ రోజున రెండు వ్రతాలు చేస్తారు. క్షీరాబ్ధి ద్వాదశి రోజు ఎవరైతే తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తారో వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని మంచిది

Sabarimala Ayyappa: భక్తులకు గుడ్‌న్యూస్.. మొదలు కానున్న శబరిమల అయ్యప్ప దర్శనాలు..  నవంబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్
Sabarimala Ayyappa: భక్తులకు గుడ్‌న్యూస్.. మొదలు కానున్న శబరిమల అయ్యప్ప దర్శనాలు.. నవంబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్

November 1, 2025

sabarimala ayyappa pilgrimage: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు జరగనున్న మండల తీర్థయాత్ర సీజన్ కోసం పెద్ద సంఖ్యలో భక్తులను స్వాగతించడానికి శబరిమల అయ్యప్ప ఆలయం సిద్ధమవుతోంది.

Shukla Ekadashi : నేడు కార్తీక శుక్ల ఏకాదశి.. ఇవాళ్టి నుంచి అన్ని శుభ కార్యాలు స్టార్ట్
Shukla Ekadashi : నేడు కార్తీక శుక్ల ఏకాదశి.. ఇవాళ్టి నుంచి అన్ని శుభ కార్యాలు స్టార్ట్

November 1, 2025

shukla ekadashi : నేడు కార్తీక శుక్ల ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజును 'ప్రబోధైకాదశి', 'భోధన ఏకాదశి', 'దేవుత్థాని ఏకాదశి' అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజునే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర నుంచి మేల్కొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Tirumala: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు
Tirumala: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు

October 31, 2025

tirumala srivari hundi: కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరు గాంచిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న(గురువారం) తిరుమల శ్రీవారిని 56,078 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Tirumala Vaikuntha Ekadashi:  సీఎం ఆదేశాలతో రేపే కీలక చర్చ.. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార ప్రవేశం రెండు రోజులకే పరిమితం!
Tirumala Vaikuntha Ekadashi: సీఎం ఆదేశాలతో రేపే కీలక చర్చ.. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార ప్రవేశం రెండు రోజులకే పరిమితం!

October 27, 2025

north gate darshan is performed in vaikuntha ekadashi: వైకుంఠ ఏకాదశి పర్వదినంలో మోక్షమార్గంగా భావించే వైకుంఠ ద్వారం ప్రవేశం మళ్లీ యథావిధిగా రెండు రోజులకే పరిమితం అయ్యేలా వైఖానస ఆగమ శాస్త్ర సాంప్రదాయానుసారం నిర్ణయం తీసుకునేందుకు టీటీడీ పాలక మండలి సిద్ధమైంది.

Tirumala rush: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Tirumala rush: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

October 27, 2025

tirumala rush: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.

Karthika Somavaram: కార్తీక మాసం తొలి సోమవారం.. దీపం ఎలా వెలిగించాలంటే?
Karthika Somavaram: కార్తీక మాసం తొలి సోమవారం.. దీపం ఎలా వెలిగించాలంటే?

October 27, 2025

how to perform puja on the first monday of karthika month: హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో శివుడిని, విష్ణువును ఆరాధిస్తారు. ముఖ్యంగా సోమవారం రోజున ఉపవాసం ఉండి, శివాలయాలను దర్శించడం, దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరమని భక్తులు భావిస్తారు. ఈ

Chhath Puja 2025: చట్ పూజకు కఠిన ఉపవాసం.. ఉత్తరాదిలో ప్రారంభమైన పండుగ
Chhath Puja 2025: చట్ పూజకు కఠిన ఉపవాసం.. ఉత్తరాదిలో ప్రారంభమైన పండుగ

October 25, 2025

chhath puja 2025: ఉత్తర భార‌తీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పండుగ ఛట్‌ పూజ. బీహార్, జార్ఖండ్ స‌హా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఛట్‌ పూజ నేడు ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా ప్రజలు ఉద‌యం నుంచే న‌దుల వ‌ద్ద పుణ్యస్నానాలు ఆచరించి సూర్య భ‌గ‌వానుడికి ప్రత్యేక‌ పూజ‌లు నిర్వహించారు.

Nagula Chavithi 2025: నాగుల చవితి పూజ విశిష్టత.. పాటించాల్సిన నియమాలు ఇవే!
Nagula Chavithi 2025: నాగుల చవితి పూజ విశిష్టత.. పాటించాల్సిన నియమాలు ఇవే!

October 25, 2025

nagula chavithi 2025 date, puja vidhi, significance and celebration: నాగుల చవితి.. కార్తీక మాసంలో నాలుగో రోజూ వచ్చే పండుగ. శుక్ల పక్షం చవితి తిథి రోజున నాగ దేవతలను, సుబ్రహ్మణ్య స్వామిని పూజించే పవిత్రమైన పండుగ. నాగ దేవతను పూజించడం వలన కుజ దోషం, కాలసర్ప దోషం, రాహు-కేతు దోషాలు వంటివి తొలగిపోతాయని విశ్వాసం. ఇందులో భాగంగానే శనివారం ఉదయం 8.59 నుంచి 10.25 వరకు శుభ సమయమని పండితులు చెబుతున్నారు.

Tirumala: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
Tirumala: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

October 24, 2025

tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంత సమయం కావడంతో స్వామివారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు పొటెత్తారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్టుమెంట్సలో భక్తులు వేచి ఉన్నారు.

Karthika Masam: కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు.. వాటి ప్రాముఖ్యత
Karthika Masam: కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు.. వాటి ప్రాముఖ్యత

October 24, 2025

karthika masam 2025: హిందూమతంలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసం పరిగణిస్తారు. కార్తీక మాసంలో విష్ణుమూర్తి, పరమేశ్వరుడికి ఎంతో ప్రతీకరమైన మాసం.

Tirumala: తిరుమల వెంకన్న.. ది రిచ్‌ గాడ్‌
Tirumala: తిరుమల వెంకన్న.. ది రిచ్‌ గాడ్‌

October 23, 2025

తిరుమలలో కోలువైన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం దేశ విదేశాల భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చిన వారు స్వామివారికి కానుకల రూపంలో నగదు, బంగారం సమర్పిస్తుంటారు. ఇలా భక్తులు స్వామి వారికి వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలను, వేల కోట్లను సమర్పించుకుంటున్నారు.

Kedarnath Temple Closing: భక్తులకు బిగ్ అలర్ట్.. కేదార్‌నాథ్ ఆలయం మూసివేత
Kedarnath Temple Closing: భక్తులకు బిగ్ అలర్ట్.. కేదార్‌నాథ్ ఆలయం మూసివేత

October 23, 2025

kedarnath temple: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పేజలు చేపట్టి శాస్త్రోత్తంగా ప్రధాన ద్వారాలను మూసివేశారు.

Pitru Paksha: పితృ పక్షంలో పెద్దలకు తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలి?
Pitru Paksha: పితృ పక్షంలో పెద్దలకు తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలి?

August 11, 2025

Tarpana To Fore Fathers: హిందూ మతంలో దేవతల మాదిరిగానే, మన పూర్వీకులను కూడా పూజిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ఆనందం, శాంతి, శుభ కార్యాలలో పూర్వీకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని నమ్ముతారు. మత విశ్వాసం ప్రక...

Rakhi Special: రాఖీ పండుగ రోజు రాళ్లతో కొట్టుకుంటారు
Rakhi Special: రాఖీ పండుగ రోజు రాళ్లతో కొట్టుకుంటారు

August 9, 2025

Beating With Stones: శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ సంబరాలు జరుపుకుంటే భారతదేశంలో ఓ ప్రాంతంలో మాత్రం ప్రజలు రాళ్లతో ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఉత్తరాఖండ్​, మధ్యప్రదేశ్​ లోని కొన్ని చోట్ల వింతగా రక్షా...

Varalakshmi Vratam Special: అమ్మవారికి రూ. 30 లక్షలతో అలంకరణ
Varalakshmi Vratam Special: అమ్మవారికి రూ. 30 లక్షలతో అలంకరణ

August 8, 2025

East Godavari: వరలక్ష్మీ వ్రతం అంటే శ్రావణ మాసంలో మహిళలు ప్రత్యేకంగా భక్తితో చేసుకునే పూజ. లక్ష్మీనారాయణులను భక్తితో ఆరాధిస్తుంటారు. అమ్మవారిని రకరకాలుగా అందంగా అలంకరించి పూజ చేస్తారు. ఒక్కో చోట ఒక్కో...

Hindu Culture: హిందూ మతంలో  9మంది పాదాలను తాకకూడదు.. ఎందుకో తెలుసా.!?
Hindu Culture: హిందూ మతంలో 9మంది పాదాలను తాకకూడదు.. ఎందుకో తెలుసా.!?

August 8, 2025

Hindu Culture: హిందూ మతంలో పాదాలను తాకడం గౌరవాన్ని చూపుతుంది. కానీ ఈ 9 మంది వ్యక్తుల పాదాలను తాకడం వలన ఆశీర్వాదాలకు బదులుగా పాపం వస్తుందని నమ్ముతారు. అదేంటో ఇఫ్పుడు తెలుసుకోండి. హిందూ మతంలో పెద్దల ...

Durga Temple: సెప్టెంబర్ 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
Durga Temple: సెప్టెంబర్ 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

July 28, 2025

Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గగుడి ఈఓ శీనా నాయక్ తెలిపారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఇవాళ విడుదల ...

Indrakeeladri: విజయవాడ దుర్గమ్మ భక్తులకు కీలక అప్డేట్
Indrakeeladri: విజయవాడ దుర్గమ్మ భక్తులకు కీలక అప్డేట్

July 26, 2025

Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయం భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది. అమ్మవారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ...

Page 1 of 39(959 total items)