
November 3, 2025
hinduja investment in ap: సీఎం చంద్రబాబు బ్రిటన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు హిందుజా గ్రూప్ పత్రినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో హిందుజా రూ.20 వేల పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది.






_1762575853251.jpg)


