
October 30, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్ఛితంగా గెలవాలని చూస్తున్న కమలనాధులు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రచారం చేయించాలని చూస్తుందట. ఇప్పటికే ఈ విషయం గురించి అధిష్టానంతో తెలంగాణ బీజేపీ నేతలు చర్చించినట్లు సమాచారం.







_1762575853251.jpg)


