
November 6, 2025
krishna leela movie review and rating: దేవన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘కృష్ణ లీల’. రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలు నేడు ప్రీమియర్స్ చేశారు. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటించగా బబ్లూ పృథ్వీ, వినోద్ కుమార్, రజిత, సరయు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి






_1762575853251.jpg)


