
Asia Cup 2025: ఆసియా కప్ వేదికలు, షెడ్యూల్ ఖరారు
August 3, 2025
Cricket: మొత్తానికి ఆసియా కప్ 2025 వేదికలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగబోయే ఈ టోర్నీ అన్ని మ్యాచ్ లు దుబాయ్, అబుదాబిలో జరుగుతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. టీ20 ఫార్మట్ లో జరగను...




_1762575853251.jpg)


