
AIFF: ఆగస్టు 1న భారత ఫుట్ బాల్ కోచ్ ప్రకటన
July 28, 2025
Football Coach: భారత పురుషుల జట్టుకు కొత్త కోచ్ ఎవరనేది త్వరలోనే ఫిక్స్ కానుంది. హెచ్ కోచ్ మనొలో మర్కెజ్ పై వేటు పడిన అనంతరం తర్వాతి కోచ్ ఎవరనే అంశంలో అనిశ్చితి ఏర్పడింది. దీనికి ఆగస్టు 1న తెరదించాలని...



_1762575853251.jpg)


