
Terror Attack: కాంగోలో చర్చిపై ఉగ్రదాడిలో 21 మంది మృతి
July 27, 2025
Congo: కాంగోలో ఇవాళ జరిగిన ఉగ్రదాడిలో 21 మంది చనిపోయారు. తూర్పు కాంగోలో ఓ చర్చిపై ఇస్లామిక్ స్టేట్ సంస్థ మద్ధతు దారులు దాడి చేయడంతో ప్రార్థనలు చేసుకుంటున్న వారు చనిపోయారు. అల్లైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (...



_1762575853251.jpg)


