stock market
Home/Tag: Andhra Pradesh latest news
Tag: Andhra Pradesh latest news
Prime9-Logo
Bank Notice To Mla Sridhar Reddy: వేలానికి వైసీపీ ఎమ్మెల్యే ఆస్తులు.. ఎందుకంటే..?

July 21, 2023

Bank Notice To Mla Sridhar Reddy: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆస్తులు వేలానికి సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యే ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన జారీచేసింది.

Prime9-Logo
Pawan Kalyan Press Meet: శాంతియుతంగా నిరసన చేయడం ప్రజల హక్కు.. దాన్నికాదనే అధికారం ఎవరికీ లేదు- పవన్ కళ్యాణ్

July 17, 2023

శాంతియుతంగా నిరసన చేయడం ప్రజల హక్కు అని వారి హక్కులను కాలరాసే విధంగా శ్రీకాళహస్తి సీఐ ప్రవర్తించడం సమంజసం కాదని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జనసేన ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు తప్పు జరిగితే నిలచేసే హక్కు ఉంటుందని ఆయన అన్నారు

Prime9-Logo
Pawan Kalyan In Tanuku: నువ్వూ నీ ఎర్రిపప్ప ప్రభుత్వం.. నువ్ కొంపలంటిస్తుంటే.. జనసేన గుండెలంటిస్తుంది అంటూ జగన్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

July 14, 2023

Pawan Kalyan In Tanuku: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా ఇక మొదలుపెడదామా అంటూ స్టార్ట్ చేసిన జనసేనాని తణుకు కవి రాసిన కవితలే తనుకు ఆదర్శమని చెప్పుకొచ్చారు.

Prime9-Logo
Pawan Kalyan: బటన్లు నొక్కడం కాదు.. మార్పుకోసం పంతం పట్టి రాజకీయాల్లోకి వచ్చా- నరసాపురం వేదికగా పవన్ కళ్యాణ్

June 26, 2023

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురంలో సభ నిర్వహించారు. సభావేదికగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. పులివెందుల విద్యా సంస్కృతిని గోదావరి జిల్లాలకు రానివ్వవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Prime9-Logo
Ambati Anjaneyulu: జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు కన్నుమూత

June 26, 2023

Ambati Anjaneyulu: అలుపెరుగుని వీరులు, నిరంతరం ప్రజాసేవ పరామర్థంగా వృత్తిని చేపట్టే వారు జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) ఆదివారం రాత్రి విజయవాడలో తుదిశ్వాస విడిచారు.

Prime9-Logo
YSR Law Nestham: యువ న్యాయవాదులకు ఆర్థిక భరోసా.. ‘వైఎస్ఆర్ లా నేస్తం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్

June 26, 2023

YSR Law Nestham: ఆంధ్రప్రదేశ్ లోని యువ న్యాయవాదులకు శుభవార్త. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన యువ లాయర్లకు అండగా ఉండే లక్ష్యంతో ‘వైఎస్ఆర్ లా నేస్తం’అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.

Prime9-Logo
Vijayawada Murder: అత్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అల్లుడు.. అసలు ఏం జరిగిందంటే

June 25, 2023

Vijayawada Murder: విజయవాడలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. చిట్టినగర్‌ సమీపంలో కుటుంబ కలహాలతో అత్త నాగమణిని అల్లుడు రాజేష్ అత్యంత కిరాతకంగా హత్యచేశాడు.

Prime9-Logo
Wather Update: తెలుగురాష్ట్రాలకు రానున్న ఐదురోజులు పాటు వడగాలులు.. హెచ్చరిస్తున్న వాతారణ కేంద్రం

June 6, 2023

Wather Update: ఇప్పుడొస్తాయ్ అప్పుడొస్తాయని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు అదిగో ఇదిగో అంటూ ఇంకా ఆలస్యం అవుతున్నాయి. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమి పెరిగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Prime9-Logo
YS Viveka Murder Case: అవినాష్‌ రెడ్డి తల్లికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి- హైకోర్టులో సునీతారెడ్డి మెమో

June 1, 2023

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏపీ ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్ట్ శరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Prime9-Logo
Andhra Pradesh : ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. "ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం" కింద రూ.10,460.87 కోట్లు రిలీజ్

May 23, 2023

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. అప్పుల ఊబిలో ఉన్న జగన్‌ సర్కారుకి పెద్ద బంపర్ ఆఫర్ ఏ ఇచ్చింది అని చెప్పాలి. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూ లోటు కింద రూ.10,460.87 కోట్లు రాష్ట్రానికి అందించింది. ‘ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం’ కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ

Prime9-Logo
Andhra Pradesh : వడదెబ్బతో ఏపీలో 10 మంది మృతి.. కలవరపెడుతున్న ఎండలు

May 17, 2023

ఏపీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు భయపడి ప్రజలు ఉదయం 8 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అలానే ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో తడిసిపోతున్నారు. ఈ వేసవి ప్రకోపానికి ముఖ్యంగా వృద్ధులు, రైతులు, కూలీలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా తాజాగా అందిన

Prime9-Logo
Pawan Kalyan: అన్నదాతలకు నేనున్నా అంటూ తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన

May 10, 2023

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కడియంలో ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాల దెబ్బకు పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వాటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

Prime9-Logo
CM Jagan: సీఎం జగన్ కు షాక్.. కాన్వాయ్‌‌కు అడ్డంగా పడుకుని రైతుల నిరసన

April 26, 2023

అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కాన్వాయ్ ని అక్కడి రైతులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పడుకుని తమకు న్యాయం చెయ్యాలంటూ సార్ సీఎం సార్ అంటూ జగన్ కాన్వాయ్ ని నిలిపివేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఆ రైతులను పక్కకు తరలించేశారు.

Prime9-Logo
AP Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య వార్తలు.. సీఎం జగన్ టూర్, టెన్త్ రిజల్ట్స్, యాక్సిడెంట్స్, తదితర వార్తలు..

April 26, 2023

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య వార్తల సమాహారం మీకోసం ప్రత్యేకంగా..  వీటిలో ముందుగా ఏపీ సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గవర్నర్ డా. అబ్దుల్ నజీర్ తిరుపతిలో మూడు రోజుల పాటు పర్యటన చేయనున్నారు..  కడప ఎంపీ అవినాశ్ రెడ్డి  నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా నేడు ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ

Prime9-Logo
Ap Politics: టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీల వార్.. గెలిచేదెవరు..?

April 25, 2023

ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ హీట్ మొదలయ్యింది. ఓడిన చోటే గెలుపు వెతుక్కోవాలంటూ టీడీపీ.. మరోమారు అధికారంలోకి రావాలని వైసీపీ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.

Prime9-Logo
Chaturmukha Brahma Temple: అరుదైన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం

April 16, 2023

పురణాల ప్రకారం బ్రహ్మదేవుడికి ఉన్న శాపం కారణంగా బ్రహ్మకు పూజ చేయడం దోషం ఆ కారణంగా బ్రహ్మకు దేవాలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా అరుదు. అయితే ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలులో మాత్రం చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం ఉంది. మరి ఇంతటి అరుదైన దేవాలయం విశేషాలేంటో చూసేద్దాం. 

Prime9-Logo
Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారంటూ.. ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ

April 7, 2023

మెగాబైట్స్ గిగాబైట్స్ అంటే సీఎం జగన్ కు తెలియదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన విమర్శులు చేశారు. తమతో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు ఇంకేమన్నారు అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూసెయ్యండి

Prime9-Logo
MLA Gopireddy Srinivas reddy: నాకు వార్నింగ్ ఇవ్వడానికి నువ్వెవరు.. బాలకృష్ణపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫైర్

March 16, 2023

ఏపీలో రాజకీయాలు నువ్వానేనా అంటూ రోజురోజుకు సై అంటే సై అన్నట్టు ఉన్నాయి. అందులోనూ టీడీపీ వైసీపీ మధ్య అయితే మాటల తూటాలు పేలుతూనే ఉంటున్నోయి. అవికాస్త ముదిరితే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు.

Prime9-Logo
Ap Budget 2023-24: మంత్రి బుగ్గన బడ్జెట్.. 2023-24 వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా..?

March 16, 2023

ఆంధ్రప్రదేశ్ బడ్జెజ్ సమావేశాల్లో నేడు కీలకం ఘట్టం. ఈ ఏడాదికి 2023-24గాను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Prime9-Logo
Banana Farming: బేజారు లేకుండా బెల్ట్ సిస్టంతో అరటి సాగు

March 13, 2023

అనంతపురం జిల్లా రైతులు వినూత్న ఆలోచనా పద్ధతులతో అరటి సాగు చేస్తున్నారు. జిల్లాలో వీచే ఈదురు గాలుల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు అరటి చెట్లకు బెల్ట్ సిస్టం ఏర్పాటు చేసి అరటిని పండిస్తున్నారు.

Prime9-Logo
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి.. 5 స్థానాల్లో ఎలక్షన్స్

March 12, 2023

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.

Prime9-Logo
Corn Cultivation: మొక్కజొన్నతో లెక్కలేనన్ని లాభాలు

March 8, 2023

ఉద్యానవన పంటలతో రైతులు లాభాలు పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో చామంతి సాగుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

Prime9-Logo
Ippatam Issue: వైసీపీ కక్షపూరితంగానే ఇప్పటంలో ఇళ్లు కూల్చిందా..?

March 5, 2023

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన మద్దుతుదారుల ఇళ్లు తొలగించినందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో మండిపడిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ తొలగింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటూ అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Prime9-Logo
Arogyasri Scam: ప్రైమ్9 న్యూస్ దెబ్బకి బయటపడిన ఆరోగ్యశ్రీ స్కాం

March 1, 2023

ఆరోగ్య శ్రీ పథకం కింద తిరుపతిలో రుయా ఆసుపత్రి కేంద్రంగా పెద్ద స్కాం జరిగింది. ఈ విషయం ప్రైమ్9 న్యూస్ దెబ్బకి ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. మరిన్ని పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా చూసేద్దాం.

Prime9-Logo
Mosambi Cultivation: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందిస్తున్న మాల్టా బత్తాయి సాగు

February 28, 2023

అనంతపురం జిల్లాకు చెందిన మల్లిఖార్జునరెడ్డి అనే రైతు వినూత్న వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ తక్కువ ఖర్చుతో లాభాలను పొందుతున్నారు. బత్తాయి సాగును చేస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఆ విశేషాలేంటో ఈ వీడియో ద్వారా చూసేయ్యండి.

Page 1 of 6(127 total items)