stock market
Home/Tag: Ap crime news
Tag: Ap crime news
Prime9-Logo
AP Secretariat : ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరుతో రూ.53 లక్షలు టోకరా.. నిందితుల అరెస్టు

June 7, 2025

AP Crime : ఏపీ సచివాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 7మంది నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను సృ...

Prime9-Logo
Murder in AP: దారుణం.. ఆస్తి కోసం ఏకంగా తల్లిదండ్రులను ట్రాక్టర్‌తొ తొక్కించిన కుమారుడు!

April 26, 2025

Son killed parents for property: రోజురోజుకూ విలువలు దారుణంగా తయారవుతున్నాయి. ప్రాణం అంటే లెక్క లేకుండా పోతోంది. డబ్బు కోసం ఏకంగా సొంత వాళ్లను సైతం చంపేందుకు వెనకడుగు వేయడం లేదు. ఆవేశంలో ఏం చేస్తున్నామ...

Prime9-Logo
Acid Attack in AP: 'ఎంతకు తెగించావ్ రా'.. ప్రేమించలేదని ఏకంగా యువతిపై యాసిడ్ దాడి!

February 14, 2025

Young Man Attack with Acid on Young Girl in Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాల...

Prime9-Logo
Missing Case : తెనాలిలో ఒకే రోజు నలుగురు పిల్లల మిస్సింగ్.. చివరికి ఏమైందంటే ?

November 25, 2023

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నిన్న ఒక్కరోజే నలుగురు పిల్లలు కనిపించకుండా పోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. కాగా ఈ కేసుని సవాలుగా తీసుకున్న పోలీసులు అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో చివరకు ఆ పిల్లల ఆచూకీ లభించి వారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో

Prime9-Logo
Murder Case : పల్నాడు జిల్లాలో దారుణం.. గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి యువకుడి హత్య

October 24, 2023

Murder Case : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మండలంలోని జంగమేశ్వర గ్రామంలో కూనిరెడ్డి కృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు పులిపాడు గ్రామంలో ప్రభుత్వ వైన్ షాపు సూపర్వైజర్...

Prime9-Logo
Crime News : గుంటూరు లో షాకింగ్ ఘటన.. దూరం పెడుతున్నాడని సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి

October 4, 2023

గుంటూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గతంలో తనతో సహజీవనం చేసిన యువకుడు.. ఇప్పుడు దూరం పెడుతున్నాడనే కోపంతో మరో ముగ్గురితో అతనిపై దాడి చేసి యాసిడ్ పోసిన ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆ యువకుడు తీవ్ర గాయాలతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

Prime9-Logo
Pawan Kalyan : ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత లేదా? - పవన్ కళ్యాణ్

September 27, 2023

రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు పాలకపక్షం, మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ తరుపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం గురించి

Prime9-Logo
Crime News : చిత్తూరు జిల్లాలో దారుణం.. చపాతీ విషయంలో గొడవై సుత్తితో ఇద్దరిపై దాడి.. ఒకరి మృతి

September 19, 2023

చపాతీల విషయంలో జరిగిన చిన్న గొడవ ప్రాణాలు తీసే వరకు వెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఊహించని ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గహతన పూర్తి వివరాల్లోకి వెళ్తే..   

Prime9-Logo
Crime News : కన్నతల్లిని కిరాతకంగా చంపిన కొడుకు.. నాలుక కోసి మరీ.. ఎక్కడంటే ??

September 15, 2023

కని పెంచిన తల్లినే కాటికి పంపించాడు ఓ కిరాతకపు కొడుకు.. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటూ దైవం కన్నా తల్లికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. అలాంటిది అలాంటిది ఓ క్రూరుడైన కొడుకు తల్లిని అతి దారుణంగా నాలుక కోసి చంపడం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌

Prime9-Logo
Family Suspicious Death : విజయనగరం జిల్లాలో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. హత్యా ? ఆత్మహత్య ??

September 12, 2023

విశాఖపట్నం మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ (46) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అయితే ఏమైందో తెలీదు కానీ ఊహించని విధంగా మహముద్దీన్, అతని భార్య, కూతురు కూడా విజయనగరం జిల్లాలో మృత దేహాలుగా లభ్యమవడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అయితే వారు ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో

Prime9-Logo
Murder News : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్యమార్చిన మాజీ వాలంటీర్.. ఎలా, ఎక్కడంటే ?

September 7, 2023

ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసులో సంచలన నిజాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై సైనేడ్ ఇంజెక్షన్ లతో దాడి చేసి హత్యమార్చాడు ఓ మాజీ వాలంటీర్. ఆ కిరాతకుడికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

Prime9-Logo
Gold Smuggling : విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.4 కోట్ల బంగారం సీజ్..

August 27, 2023

ఏపీలోని విజయవాడలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పై పక్కా సమాచారంతో బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన కస్టమ్స్ అధికారులు చెన్నై నుంచి విజయవాడకు తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి

Prime9-Logo
Crime News : నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం.. సొంత మేనమామే

August 25, 2023

ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో సొంత మేనమామే కీచకుడిగా మారి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినప్పటికీ గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.

Prime9-Logo
Volunteer : ఏలూరు జిల్లాలో వాలంటీర్ ఘరానా మోసం.. మహిళ వేలి ముద్రలతో డబ్బు కాజేసిన వైనం

August 9, 2023

ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒక వైపు కొందరు వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలు ఏపీలో కలకలం సృష్టిస్తుంటే.. మరోవైపు వాలంటీర్ల నేరాలు ఒక్కోటిగా బయటపడడం ప్రభుత్వానికి మింగుడు పడని అంశంలా తయారయ్యింది. కాగా ఇప్పటికే బంగారం కోసం

Prime9-Logo
Missing Case : చిత్తూరు జిల్లాలో ఒకే రోజు నలుగురు అమ్మాయిల మిస్సింగ్..

August 3, 2023

చిత్తూరు జిల్లాలో ఒకే రోజు నలుగురు అమ్మాయిల కనిపించకుండా పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా అమ్మాయిలకు రక్షణ కరువైన విషయం తెలిసిందే. బయట వ్యక్తుల నుంచే కాకుండా.. ఇంట్లోని  వ్యక్తుల నుంచి కూడా ఆడ పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ఈ

Prime9-Logo
Crime News : విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన.. వృద్ధురాలిని హతమార్చిన వాలంటీర్

July 31, 2023

ఏపీ లోని విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి లోని సుజాతనగర్ లో బంగారం కోసం 72 ఏళ్ల వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. సుజాతనగర్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పార్ట్ టైంగా చికెన్ షాప్ లో జాబ్ చేస్తున్నాడు.

Prime9-Logo
Minor Rape Case : ఏలూరు జిల్లాలో ఐదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. బాలిక అన్నే మెయిన్ నిందితుడు

July 22, 2023

మహిళలకు, బాలికలకు బయటి వారి నుంచే కాదు.. కుటుంబ సభ్యుల నుంచి కూడా రక్షణ దొరకడం కష్టం అయ్యింది. ఈ తరహా ఘటనల గురించి వార్తలు రాస్తూనే ఉంటున్నాం.. చర్యలు తీసుకుంటూనే ఉంటున్నారు కానీ ఈ ఘటనలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. రాను రాను ఆడపిల్లని కనాలంటేనే భయపడాలేమో అనేలా పరిస్థితులు మారిపోతున్నాయి.

Prime9-Logo
Trending News : ఒంగోలులో దారుణం.. గిరిజన యువకుడిని చితకబాది.. నోట్లో మూత్రం పోసి.. మర్మాంగాన్ని ???

July 19, 2023

మనుష్యులు మనుష్యులుగా ప్రవర్తించడం మానేశారా అనే ప్రశ్న ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇటీవల ఒక వ్యక్తిపై మరో వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మరిందో అందరికీ  తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. కాగా ఇప్పుడు అంతకన్నా అవమానీయ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

Prime9-Logo
Crime News : ఏలూరులో సంచలనం.. ఓ మహిళ.. కన్నకూతుర్లను రెండో భర్తతో ఏం చేయించిందో తెలిస్తే ఛీ అనడం ఖాయం..

July 14, 2023

సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు తెలుస్తున్నప్పుడు అసలు ఇలాంటి మనుషులు ఉన్నారా..? ఇలాంటి వాళ్ళని అసలు ఏం అనాలి.. ఏం చేయాలి.. అని అనిపిస్తుంటుంది. అలాంటి ఓ అమానుష ఘటన ఏపీ లోని ఏలూరులో చోటు చేసుకుంది. ఆ షాకింగ్ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఏలూరులో ఓ తల్లి

Prime9-Logo
Crime News : బాలికపై పోలీస్ కానిస్టేబుల్ అఘాయిత్యం.. లాఠీలతో కొడుతూ, గొంతుకు వైరు బిగించి అమానుషంగా !

July 7, 2023

చేతిలో అధికారం ఉంది.. ఏం చేసిన చెల్లుతుంది అని అనుకున్న వారికి.. ఎవరికి అయిన సరే.. తప్పు చేస్తే శిక్ష పడకుండా మానదు.  మరి ముఖ్యంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే బరితెగిస్తే.. అధికారం ఉంది అనే అహంకారంతో ఏం చేసిన అడిగేవాడు లేడు అనుకుంటే..  చివరికి కటకటాల్లో ఊచలు లెక్కబెట్టక తప్పదు.

Prime9-Logo
Murder Case : పల్నాడు జిల్లాలో ఆస్తి కోసం అయిన వారినే హతమార్చిన వైనం.. పిన్ని, సోదరుడు, సోదరిని !

July 6, 2023

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది.  పొలంలో సగ భాగం రాసివ్వాలని తన పిన్ని, సోదరుడు, సోదరిని దారుణంగా చంపాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Prime9-Logo
Crime News : గుంటూరులో భారీ చోరీ.. 3 కేజీల బంగారం, 5 కేజీల వెండి, 2 లక్షల నగదు మాయం

July 6, 2023

గుంటూరులో భారీ చోరీ చోటు చేసుకుంది. కొత్తపేట ఏరియా లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. 3 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది.

Prime9-Logo
Vijayawada Murder: అత్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అల్లుడు.. అసలు ఏం జరిగిందంటే

June 25, 2023

Vijayawada Murder: విజయవాడలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. చిట్టినగర్‌ సమీపంలో కుటుంబ కలహాలతో అత్త నాగమణిని అల్లుడు రాజేష్ అత్యంత కిరాతకంగా హత్యచేశాడు.

Prime9-Logo
Crime News : మద్యం తాగొద్దని మందలించినందుకు నిద్రిస్తున్న భార్యభర్తలపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగుడు..

June 18, 2023

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగొద్దని మందలించినందుకు దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వారితో పాటు సమీపంలో నిద్రిస్తున్న బాలికకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ అమానుష ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే

Prime9-Logo
10th Student Murder : బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి సజీవ దహనం కేసులో బట్టబయలైన షాకింగ్ విషయాలు..

June 17, 2023

బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్ధిని పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును చేధించి పోలీసులు షాక్ అయ్యే కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం.. జిల్లాలోని చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం

Page 1 of 3(67 total items)