
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై ప్రభుత్వం నివేదిక
July 17, 2025
Karnataka Government: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కారణమని కర్ణాటక ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు నివేదిక ...



_1762575853251.jpg)


