stock market
Home/Tag: cm jagan
Tag: cm jagan
Prime9-Logo
CM Jagan Comments: కోట్లమందికి మంచి చేసినా వారి ప్రేమను పొందలేకపోయాము.. సీఎం జగన్

June 4, 2024

ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చార్యాన్ని కలిగించాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎంతో చేసినా వారి ప్రేమలు ఏమయ్యాయో తెలియలేదన్నారు. ఏపీ ప్రజలకోసం ఎంతో చేయాలని తాపత్రయ పడ్డాం.

Prime9-Logo
CM Jagan Stone Pelting Case: సీఎం జగన్ పై రాయిదాడికేసు.. నిందితుడు సతీష్ కు బెయిల్

May 28, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కి జిల్లా కోర్టు ఎట్టికేలకు బెయిల్ మంజూరు చేసింది. కోర్ట్ కొన్ని షరతులు విధించింది. పోలీస్ విచారణకు సతీష్ సహకరించాలని ఆదేశించింది.

Prime9-Logo
CPI Narayana: జగన్ ,బాబు విదేశీ పర్యటనలు ఎలా చేస్తారు ? సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

May 21, 2024

రాష్ట్రం రావణకాష్ఠంలాగా మారుతుంటే ఇరుపార్టీల అగ్రనేతలు విదేశీ పర్యటనలు చేయడం ఏంటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు

Prime9-Logo
CM jagan: మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. సీఎం జగన్

May 16, 2024

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన మూడు రోజులకు ముఖ్యమంత్రి జగన్ బయటకి వచ్చి మాట్లాడారు . గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్‌ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్‌ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషణ చేసి అంచనా వేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని అన్నారు.

Prime9-Logo
CM Jagan's Foreign Travel: సీఎం జగన్ విదేశీ ప్రయాణానికి కోర్టు గ్రీన్ సిగ్నల్

May 14, 2024

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టులో ఎట్టికేలకు ఊరట లభించింది. సీఎం జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు యూకే వెళ్ళడానికి జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తమ కుటుంబ సమేతంగా సీఎం జగన్ విదేశీ పర్యటన చేయనున్నారు.

Prime9-Logo
CM Jagan on Manifesto: మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది నేనే .. సీఎం జగన్

May 10, 2024

సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మా మేనిఫెస్టో ను చూసి ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Prime9-Logo
CM Jagan's Foreign Tour: సీఎం జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం.

May 9, 2024

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే . ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.

Prime9-Logo
CM Jagan on Muslim Reservations: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కొనసాగుతుంది.. సీఎం జగన్

May 9, 2024

ముస్లిం రిజర్వేషన్లపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారని విమర్శించారు. ఆరు నూరైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు .

Prime9-Logo
CM Jagan Satires: సైకిల్ రిపేరుకు వచ్చింది.. ఢిల్లీ వరకూ రిపేర్లకోసం తిరిగారు.. తెలుగుదేశం పార్టీపై సీఎం జగన్ సెటైర్లు

May 7, 2024

ఏపీలో జరిగేది క్లాస్ వార్ అని.. సీఎం జగన్ అన్నారు. ఓటు వేసే ముందు అంతా ఒక సారి ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని.. టీడీపీకి ఓటు వేస్తే.. పథకాలు ఆగిపోతాయని అన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

Prime9-Logo
YS sharmila: సీఎం జగన్ కు మరో లేఖ రాసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

May 4, 2024

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్‌కు మరో లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్య నిషేధం ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. పాక్షికంగా అయినా మద్యపాన నిషేధం జరిగిందా అని ప్రశ్నించారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్.. దానిని అమలు చేశాకే ఓట్లు అడుగుతామన్నారని గుర్తు చేశారు.

Prime9-Logo
Pawan Kalyan Questions: జగన్ సిద్ధం అంటూ ఎందుకొస్తున్నాడు ? .. పవన్ కళ్యాణ్

May 2, 2024

జగన్ సిద్ధం అంటూ ఎందుకొస్తున్నాడు? మద్యం ధరలు పెంచినందుకా? ఎందరో మహిళలు కనిపించకుండా పోయారు అందుకా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్‌ ప్రసంగించారు.

Prime9-Logo
YS Sharmila Letter: సీఎం జగన్ కు మరో లేఖ రాసిన వైఎస్ షర్మిల

May 2, 2024

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ కు నవసందేహాలు పేరుతో మరో లేఖ రాసారు. ఈ లేఖలో రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాను అడుగుతున్న సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.షర్మిల రాసిన లేఖలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

Prime9-Logo
YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల లేఖాస్త్రం..

May 1, 2024

ఏపీ సీఎం జగన్ కు చెల్లెలు వైఎస్ షర్మిల తాజాగా లేఖాస్త్రం సంధించారు . ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ సందేహాలు'కు సమాధానం చెప్పాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంవత్సరాల తరబడి అందుతున్న పధకాలను ఎందుకు నిలిపివేసారని ఆమె ప్రశ్నించారు.

Prime9-Logo
Posani krishnamurali: చంద్రబాబు పై పోసాని ఫైర్

May 1, 2024

మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు పై సినీ నటుడు ,వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరో సారి విరుచుకు పడ్డారు .చంద్రబాబు పబ్లిక్‌గా ఏపీ సీఎం జగన్‌ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్‌ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్‌ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Prime9-Logo
CM Jagan: చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి.. సీఎం జగన్

April 29, 2024

చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అ‍న్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

Prime9-Logo
Election Manifesto: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్

April 27, 2024

: సీఎం జగన్‌ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి కేవలం రెండు పేజీలతో, 9 ముఖ్యాంశాలతో మేనిఫెస్టోని విడుదల చేయడం విశేషం . మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించామని ఈ సందర్భంగా జగన్ అన్నారు.. ఇచ్చినమాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా. చెప్పినవన్నీ అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెడుతున్నానని అని తెలిపారు .

Prime9-Logo
YS Sharmila Comments: నీది గుండెనా లేక బండనా? .. సీఎం జగన్ పై మండిపడ్డ వైఎస్ షర్మిల

April 26, 2024

సొంత చిన్నమ్మ లెటర్ రాస్తే కూడా పట్టించుకోని జగన్ నీది గుండెనా .లేక్ బండనా అంటూ అన్న జగన్ పై వైఎస్ షర్మిల విరుచుకు పడింది . గురువారం గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న షర్మిల ఏపీ ,సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టింది .

Prime9-Logo
YS Sunitha Comments: సీఎం జగన్ పై వైఎస్ సునీత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

April 25, 2024

ఏపీ సీఎం జగన్ పై అయన సోదరి ,వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు .జగన్ తలపై బ్యాండేజి తీ సివేస్తేనే మంచిదని సలహా ఇచ్చారు .గాలి ఆడకుండా ఎక్కువ కాలం ఉంటే గాయం మానదని అన్నారు .అలాగే ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని ఒక డాక్టర్ గా చెబుతున్నానని అన్నారు .పులివెందుల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.

Prime9-Logo
CM Jagan Comments: మహానేతకు వారసులు ఎవరో మీరే చెప్పాలి.. సీఎం జగన్

April 25, 2024

పులివెందుల గడ్డ సాక్షిగా సీఎం జగన్ తన చెల్లెలు షర్మిలపై సెటైర్లు వేసారు. పులివెందుల అసెంబ్లీ స్దానం నుంచి నామినేషన్ వేయడానికి గురువారం వచ్చిన సీఎం జగన్ ఈ సందర్బంగా బహిరంగసభలో తన ప్రత్యర్దులపై మండిపడ్డారు.

Prime9-Logo
CM Jagan Comments: 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యం.. సీఎం జగన్

January 27, 2024

ఏపీ సీఎం జగన్ భీమిలి నియోజకవర్గం సంగివలస నుంచి ఎన్నికల సమరశంఖారావం పూరించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడమే వైసీపీ టార్గెట్ అన్నారు. ప్రతిపక్షాలు పొత్తులు, ఎత్తులతో వస్తున్నాయని.. అయితే ఎన్నికల కురుక్షేత్రంలో ఈసారి కూడా గెలుపు వైసీపీదే అన్నారు.

Prime9-Logo
Janasena Chief Pawan kalyan: ఎన్నికలముందు కులగణన ఎందుకు ? సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బహిరంగలేఖ

January 27, 2024

ఏపీ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఎన్నికల ముందు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాసారు.

Prime9-Logo
YS Sharmila Comments: వైఎస్ఆర్ కుటుంబం చీలటానికి జగనే కారణం..వైఎస్ షర్మిల

January 25, 2024

వైఎస్ఆర్ కుటుంబం చీలటానికి సీఎం జగనే కారణమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దీనికి తన అమ్మ విజయమ్మ, ఆ దేవుడే సాక్ష్యమని చెప్పారు. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్దాయి విస్తృత స్దాయి సమావేశంలో వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

Prime9-Logo
CM jagan: మహిళా సాధికారతకు అండగా నిలిచాము.. సీఎం జగన్

January 23, 2024

సీఎం జగన్ మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బటన్‌ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 6,394 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ ఆసరా పథకంతో 79 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.

Prime9-Logo
CM Jagan: విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

January 19, 2024

విజయవాడలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు.

Prime9-Logo
Kesineni Nani: సీఎం జగన్ ను కలిసిన కేశినేని నాని

January 10, 2024

ఏపీ సీఎం జగన్‌ను కేశినేని నాని కలిశారు. క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌తో నాని సమావేశమయ్యారు. నానితో పాటు క్యాంపు ఆఫీసుకు కేశినేని శ్వేత వెళ్లారు. నాని వెంట మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ అయోధ్యరాంరెడ్డి, దేవినేని అవినాష్‌లు ఉన్నారు.

Page 1 of 5(119 total items)