stock market
Home/Tag: crime
Tag: crime
Women Slappaed men in Bus: కామాంధుడికి బుద్ధి చెప్పిన మహిళ.. వీడియో వైరల్!
Women Slappaed men in Bus: కామాంధుడికి బుద్ధి చెప్పిన మహిళ.. వీడియో వైరల్!

November 6, 2025

women slapped men for manmisbehaving with her in kerala bus : ఆడవారిపై అకృత్యాలు ఈ మధ్య పెరిగాయి. ప్రతి చోట కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. బాలికల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా తమ వక్రబద్ధిని బయటపెడుతున్నారు.

Kamareddy: కనీవినీ ఎరుగని భారీ మోసం.. కొత్త కలెక్టర్​నంటూ మహిళ హంగామా!
Kamareddy: కనీవినీ ఎరుగని భారీ మోసం.. కొత్త కలెక్టర్​నంటూ మహిళ హంగామా!

November 6, 2025

fake ias officer: కామారెడ్డి కలెక్టరేట్ కు ఓ మహిళ కొత్తగా ఇంచార్జ్ కలెక్టర్ గా వచ్చినని, నానా హంగామా చేసింది. వెంటనే తన దగ్గర ఉన్న డామ్మీ ఉత్తర్వులను సిబ్బందికి చూపించింది. అక్కడినుంచి కలెక్టర్​ ఛాంబర్​ వైపు వెళ్లి ఐఏఎస్ నంటూ అందరితో పరిచయం చేసుకుంది. ఇప్పటి వరకు తాను సర్వే సెటిల్​మెంట్​ అండ్​ ల్యాండ్​ రికార్డ్స్​లో కమిషనర్​గా పని చేస్తున్నట్లు చెప్పి నమ్మించే పని చేసింది.

Teacher viral video: స్టూడెంట్స్ తో టీచర్ పాడుపని ఏకంగా స్కూల్లోనే.. వీడియో వైరల్
Teacher viral video: స్టూడెంట్స్ తో టీచర్ పాడుపని ఏకంగా స్కూల్లోనే.. వీడియో వైరల్

November 4, 2025

srikakulam teacher video viral: విద్యాబుద్ధులు నేర్పాలిన టీచర్.. తను ఉపాధ్యాయ వృత్తికి ఉన్న విలువను దిగజార్చింది. విద్యార్థులను నైతిక విలువలు నేర్పి, సరైన దారిలో నడిపించాల్సిన కొందరూ ఉపాధ్యాయులు తమ వృత్తికే కళంకం తీసుకోస్తున్నారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ విద్యావ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది

Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ కు మరో కానిస్టేబుల్ బలి
Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ కు మరో కానిస్టేబుల్ బలి

November 3, 2025

constable on betting games: బెట్టింగ్ గేమ్స్‌ కు రాష్ట్రంలో మరో కానిస్టేబుల్ బలయ్యాడు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడారు. వివరాల్లోకి వెళ్లితే, సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కి చెందిన సందీప్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సందీప్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Bus Conductor Radha: అసలు ఊహించలే క్షణాల్లో జరిగిపోయింది: కండక్టర్‌
Bus Conductor Radha: అసలు ఊహించలే క్షణాల్లో జరిగిపోయింది: కండక్టర్‌

November 3, 2025

bus conductor radha: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మరణించారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదం నుంచి బయట పడిన బస్సు కండక్టర్ రాధ భయానక ఘటన గురించి వివరించింది. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇది చోటు చేసుకుందని, అంతా క్షణాల్లో జరిగిపోయిందని, టిప్పర్ చాలా వేగంగా వస్తున్నదని నేను, మా డ్రైవర్ గమనించాము. వెంటనే డ్రైవర్ బస్సును పక్కకు తిప్పేలోపే ఈ ఘటన జరిగిందని వివరించింది.

Jaipur Road Crash: ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం.. 10మంది మృతి
Jaipur Road Crash: ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం.. 10మంది మృతి

November 3, 2025

jaipur road crash: రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం తాగి డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ పోయాడు. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా.. 50మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Rajasthan Road Accident:  రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. స్పాట్ లో 18 మంది మృతి
Rajasthan Road Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. స్పాట్ లో 18 మంది మృతి

November 2, 2025

rajasthan road accident: రాజస్థాన్ లో అత్యంత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫలోడిలోని మటోడా గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన టెంపో వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది స్పాట్ లో మరణించినట్లు పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా స్థానికులు వారికి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Sai Teja Suspicious Death: విశాఖలో ఉద్రిక్తత.. సాయితేజకు న్యాయం చేయాలంటూ ఆందోళన
Sai Teja Suspicious Death: విశాఖలో ఉద్రిక్తత.. సాయితేజకు న్యాయం చేయాలంటూ ఆందోళన

November 1, 2025

విశాఖలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయితేజ అనే విద్యార్థి శుక్రవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డిన విషయం తెలిసిందే. అయితే సాయితేజ ఆత్మహత్యకు మహిళా లెక్చరర్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమతా కళాశాల వద్ద సాయి తేజాకు న్యాయం చేయాలని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కి బంధువులు ఆందోళనకు దిగారు.

Heartbreaking photos: కాశీబుగ్గలో తొక్కిసలాట : హృదయ విదారక దృశ్యాలు (ఫొటోలు)
Heartbreaking photos: కాశీబుగ్గలో తొక్కిసలాట : హృదయ విదారక దృశ్యాలు (ఫొటోలు)

November 1, 2025

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 12మంది భక్తులు మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు.

Child murdered: దారుణం.. భార్యపై కోపంతో బిడ్డల గొంతు కోసిన కసాయి తండ్రి
Child murdered: దారుణం.. భార్యపై కోపంతో బిడ్డల గొంతు కోసిన కసాయి తండ్రి

October 26, 2025

కసాయి తండ్రి కట్టుకున్న భార్య మీద ఉన్న కోపాన్ని కన్నవారిపై తీర్చుకున్నాడు. భార్యభర్త మధ్య గొడవలతో కన్న పిల్లలు బలవుతున్నారు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ వ్యక్తి భార్యతో ఘర్షణ పడి, అత్యంత పాశవికంగా ఇద్దరు పిల్లలకు గొంతు కొసి హత్య చేశాడు. ఆ తర్వాత దగ్గరల్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

Tragedy: వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం.. గోదావరిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట
Tragedy: వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం.. గోదావరిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట

October 26, 2025

వారం రోజుల్లో పెళ్లి ద్వారా ఒక్కటి కావాల్సిన ప్రేమ జంట ఇంట విషాదం నెలకొంది. పెద్దపల్లి జిల్లాల్లోని గోదావరి నదిలో పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్న జంట కొట్టుకుపోయింది. జాలర్లు కష్టపడి యువకుడి కాపాడగా, యువతి మాత్రం పుష్కరఘాట్ లో మునిగి మరణించింది. యువతి మృతితో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

Extramarital Affair: ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్ కోసేసి తండ్రి దారుణం
Extramarital Affair: ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్ కోసేసి తండ్రి దారుణం

October 24, 2025

ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తన ఆరేళ్ల కుమార్తెపై గే పార్ట్నర్ అత్యాచారం చేశాడు. ఇది తెలిసి, తండ్రి అత్యంత దారుణమైన పని చేశాడు. గొడవపడి అతడి ప్రైవేట్ పార్ట్స్ కోసి, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tamil Nadu: తమిళనాడులో దారుణం.. కన్నతల్లిని హత్య చేసిన 14 ఏళ్ల బాలుడు!
Tamil Nadu: తమిళనాడులో దారుణం.. కన్నతల్లిని హత్య చేసిన 14 ఏళ్ల బాలుడు!

October 24, 2025

tamil nadu: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. చదువుకోమని చెప్పినందుకు ఓ బాలుడు ఏకంగా కన్నతల్లినే హత్య చేశాడు. అయితే బాలుడు తెలివిగా ఆ నేరాన్ని తండ్రిపై నెట్టాలని చూశాడు.

Hyderabad: డబుల్ బెడ్ రూమ్ పేరుతో 100 మందికి టోకరా
Hyderabad: డబుల్ బెడ్ రూమ్ పేరుతో 100 మందికి టోకరా

August 8, 2025

Double Bedroom Fraud: సొంత ఇంటి కలలు కంటున్న అమాయక ప్రజలను మోసం చేసిన ఘటన హైదరాబాద్ లోని మేడిపల్లిలో వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని ఆశ చూపి ఓ వ్యక్తి సుమారు 100 మందికిపైగా వ్యక్...

Bangkok: బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు దుర్మరణం
Bangkok: బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు దుర్మరణం

July 28, 2025

Bangkok shooting: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ సంఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. అనంతరం దుండగుడు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు...

AP: దారుణం.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య
AP: దారుణం.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

July 23, 2025

AP Crime News: వైవాహిక జీవితాల్లో మనస్పర్థలు పెరిగిపోతున్నాయి. దీంతో క్షణాకావేశంలో కొందరు భార్యలు పక్కాప్లాన్‌తో భర్తలని అతి కిరాతకంగా హతమరుస్తున్నారు. ఆ తర్వాత దానిని హత్యగా, ప్రమాదాలుగా చిత్రీకరించే...

Hyderabad Crime: వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం
Hyderabad Crime: వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం

July 22, 2025

Vanasthalipuram: వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్‌, బోటీని తిని 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతిచెందారు. మిగిలిన ఎనిమిది మందిని చింతలకుంటలోని ఓ ప్రైవే...

Murder: తిరుపతిలో దారుణ హత్య.. కుమారుడి చేతిలో తల్లి హతం!
Murder: తిరుపతిలో దారుణ హత్య.. కుమారుడి చేతిలో తల్లి హతం!

July 18, 2025

Murder: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని గొల్లవానికుంటలో కుమారుడి చేతిలో తల్లి హతమైంది. తల్లిపై కొడుకు పిడిగుద్దులతో దాడి చేసి ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధాన్ని...

Siddipet Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపిన అల్లుడు!
Siddipet Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపిన అల్లుడు!

July 12, 2025

Siddipet Crime: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తొగుట మండలంలోని పెద్దమాసాన్‌పల్లి శివారులో ఇటీవల కారు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే కారు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. ఘటనలో ఓ మహిళ మృతిచె...

Crime: యజమానిని చంపిన పనిమనిషి
Crime: యజమానిని చంపిన పనిమనిషి

July 11, 2025

Maid Killed House Owner: విజయవాడలో దారుణం జరిగింది. యజమానిని చంపి ఇంట్లో ఉన్న బంగారం, నగలతో పనిమనిషి పారిపోయింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి సరస్వతి, కొడుకు వెంకట రామా...

5 Dead for Adulterated Toddy: కల్తీ కల్లు ఘటనలో ఐదుకి చేరిన మృతులు సంఖ్య!
5 Dead for Adulterated Toddy: కల్తీ కల్లు ఘటనలో ఐదుకి చేరిన మృతులు సంఖ్య!

July 9, 2025

5 Dead for Adulterated Toddy in Hyderabad: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో కలకలం రేపిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మృతులను సీహెచ్‌ బొజ్జయ్య, కలగళ్ల సీతారాం, చౌదరిమెట్టు స్వరూప, నార...

School Bus Kid Death: స్కూల్‌ వెళ్లిన తొలిరోజే చిన్నారి మృతి
School Bus Kid Death: స్కూల్‌ వెళ్లిన తొలిరోజే చిన్నారి మృతి

July 5, 2025

School Bus Kid Death: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌కి వెళ్లిన తొలిరోజు ఐదేళ్ల చిన్నారి బస్సు కిందపడి మృతి చెందింది. ఆళ్లగడ్డలోని ఎంపీ నగర్‌‌లో నివాసం ఉంటున్న శ్రీధర్, వనజ ...

Visakhapatnam: విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అప్పలరాజుకు మరణశిక్ష విధింపు
Visakhapatnam: విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అప్పలరాజుకు మరణశిక్ష విధింపు

June 27, 2025

Visakhapatnam court: ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజుకు విశాఖ కోర్టు మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్‌ 15వ తేదీన విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చిన్నారితోపాటు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ...

Surveyor Tejeswar Murder Case: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్‌ ట్విస్ట్‌!
Surveyor Tejeswar Murder Case: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్‌ ట్విస్ట్‌!

June 24, 2025

Shocking twist in Tejeshwar Murder Case: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్‌ ట్విస్ట్‌ బయటపడింది. ఐశ్వర్య కోసం ఆమె భర్తను మాత్రమే కాదు.. తన భార్యను అడ్డు తొలగించుకోవాలని బ్యాంకు ఉద్యోగి తిరుమల...

Prime9-Logo
Adilabad : ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురి మృతి

June 12, 2025

Six people died due to lightning strike : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు అన్నదాతలను పొట్టనబెట్టుకుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతన్నల కుటుంబాల్లో తీవ్ర విష...

Page 1 of 5(124 total items)