stock market
Home/Tag: daggubati rana
Tag: daggubati rana
Daggubati Family: నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ
Daggubati Family: నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ

August 1, 2025

Daggubati Family: ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబ హాజరుకానుంది. ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో విచారణ నిమిత్తం దగ్గుబాటి కుటుంబం నాంపల్లి కోర్టుకు వెళ్లనుంది. అయితే ఇప్పటికే ఈ ...

Prime9-Logo
Victory Venkatesh : గ్రాండ్ గా విక్టరీ వెంకటేష్ కూతురి నిశ్చితార్థ వేడుక.. హాజరైన చిరు, మహేష్.. పిక్స్ వైరల్

October 26, 2023

దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు నిశ్చితార్థం వేడుక తాజాగా ఘనంగా జరిగింది. పెళ్లి కొడుకు.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. కాగా వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో పెద్ద అమ్మాయికి ఇప్పటికే పెళ్లి జరగగా

Prime9-Logo
Project K : "ప్రాజెక్ట్ k" కోసం అమెరికాలో ల్యాండ్ అయిన ప్రభాస్, రానా.. పిక్ అదిరిపోయిందిగా !

July 18, 2023

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి “ప్రాజెక్ట్ కె”. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా..

Prime9-Logo
Daggubati Rana : షారుఖ్, హృతిక్ రోషన్ లపై షాకింగ్ కామెంట్స్ చేసిన రానా.. ఏమన్నాడంటే ??

June 8, 2023

యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యానికి ముందు అడుగు వేస్తూ ఉంటాడు.ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ

Prime9-Logo
Ahimsa Movie Review : దగ్గుబాటి అభిరామ్ "అహింస" సినిమా రివ్యూ, రేటింగ్.. ఎలా ఉందంటే ?

June 2, 2023

Ahimsa Movie Review : దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి కొత్త కథానాయకుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కి...

Prime9-Logo
Daggubati Rana : ఆర్ఆర్ఆర్, బాహుబలి చేయలేనిది "ప్రాజెక్ట్ కె" చేస్తుంది - హీరో రానా

June 2, 2023

యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి " రానా నాయుడు " అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులకు చేరువయ్యాడు రానా.

Prime9-Logo
Daggubati Rana : అన్న రానాతో కలిసి పిజ్జాలు చేసిన వెంకటేష్ కుమార్తె ఆశ్రిత..

April 3, 2023

తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక పాత్ర ఉంది. మూవీ మొఘల్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పలు భాషల్లో వందల చిత్రాలు నిర్మించిన గొప్ప నిర్మాత. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ విక్టరీ వెంకటేష్ స్టార్ హీరోగా రాణిస్తుండగా.. సురేష్ బాబు ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇక పోతే నేటి తరం హీరోల్లో దగ్గుబాటి యంగ్ హీరో రానాకి నటుడిగా మంచి గుర్తింపు ఉంది.

Prime9-Logo
Rana Naidu : ఫ్యామిలీతో వద్దు.. ఒంటరిగా చూడండి అంటున్న వెంకటేష్, రానా.. కారణం ఏంటంటే?

March 8, 2023

దగ్గుబాటి ఫ్యామిలీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం దగ్గరికి వచ్చేసింది. విక్టరీ వెంకటేశ్ - రానా లను ఒకే తెరపై చూడాలని అభిమానులు బాగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తప్పకుండా చేయాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. ఈ తరుణంలోనే వాళ్ళందరి కోరిక తీర్చడానికి వచ్చేస్తుంది.  'రానా నాయుడు' వెబ్ సిరీస్.

Prime9-Logo
Rana Naidu : వెంకటేష్, రానా వెబ్ సిరీస్ "రానా నాయుడు" ట్రైలర్ రిలీజ్..

February 16, 2023

దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలైన విక్టరీ వెంకటేష్, రానా మొదటిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ "రానా నాయుడు". నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు.

Prime9-Logo
Nijam With Smitha Talk Show : నీ కులం ఏంటి అని అడిగారన్న చిరంజీవి.. నిజం విత్ స్మిత ప్రోమో రిలీజ్

February 8, 2023

ప్రస్తుతం టాక్ షో లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా సినీ, రాజకీయ ప్రముఖుల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అన్ని టాక్ షో ల రికార్డులను బద్దలు కొడుతూ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో దుమ్మురేపుతుంది.

Prime9-Logo
Rana Daggubati: ఇండిగోపై ఫైర్ అయిన హీరో రానా.. క్షమాపణలు చెప్పిన ఎయిర్ లైన్స్

December 5, 2022

టాలీవుడ్‌ స్టార్‌ నటుడు రానా దగ్గుబాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ లో ఘోర సంస్థ తాజాగా క్షమాపణలు చెప్పింది. లగేజ్‌ మిస్‌ విషయమై ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ సంస్థపై రానా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లగేజ్‌ మిస్‌ అయిందని, అక్కడి సిబ్బంది దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్వీట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prime9-Logo
Rana Naidu Web Series: "రానా నాయుడు" టీజర్ అదుర్స్... ఒకే ఫ్రేమ్ లో బాబాయ్ అబ్బాయ్

September 24, 2022

దగ్గుబాటి స్టార్ హీరోలైన విక్టరీ వెంకటేష్‌, రానా కలిసి నటిస్తున్న వెబ్‌సిరీస్‌ "రానా నాయుడు". దీనికి క‌ర‌న్ హ‌న్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రానా, వెంకటేష్‌ పోస్టర్‌లు వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు పెంచేశాయి. కాగా ఇటీవల షూటింగా పూర్తిచేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ టీజర్‌ను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు.

Prime9-Logo
Daggubati Family in Srivari Seva: శ్రీవారి సేవలో దగ్గుబాటి కుటుంబం

September 15, 2022

నిత్యం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తాకిడి ఉంటూనే ఉంటుంది. ముఖ్యులు సైతం కలియుగ దైవాన్ని సందర్శించుకొని మరీ మొక్కులు చెల్లించుకొంటారు ఈ క్రమంలో ప్రముఖ తెలుగు నటుడు దగ్గుబాటి రానా, ఆయన తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేశ్వర స్వామివారిని విఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకొన్నారు.