
Railway Technician Posts: రైల్వేలో 6,238 పోస్టులు.. దరఖాస్తుకు 2 రోజులే గడువు
August 5, 2025
Railway Technician Posts: ఐటీఐ పూర్తి చేసి రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల రైల్వే బోర్డు నుంచి 6,238 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తు చేసుకోవ...



_1762575853251.jpg)


