stock market
Home/Tag: DK Shivakumar
Tag: DK Shivakumar
DK Shivakumar: డీకే శివకుమార్ ఎస్కార్ట్ వాహనం బోల్తా
DK Shivakumar: డీకే శివకుమార్ ఎస్కార్ట్ వాహనం బోల్తా

July 19, 2025

Karnataka Accident: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. మాండ్యా జిల్లా శ్రీరంగపట్న తాలుకాలోని టీఎం హోసూర్ గేటు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ వాహనం ...

DK Shivakumar on CM Chair: కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు: డీకే శివకుమార్
DK Shivakumar on CM Chair: కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు: డీకే శివకుమార్

July 12, 2025

Karnataka Deputy CM DK Shivakumar on CM Chair: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఐదేళ్లు తానే సీఎంనని ఓ వైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నొక్కి చెబుతున్నారు. అటు డిప్యూ...

Shivakumar Meets Priyanka Gandhi: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల వేళ.. ప్రియాంక గాంధీతో డీకే భేటీ!
Shivakumar Meets Priyanka Gandhi: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల వేళ.. ప్రియాంక గాంధీతో డీకే భేటీ!

July 9, 2025

DK Shivakumar Meets Priyanka Gandhi: కర్ణాటక సీఎం మార్పు అంశం చర్చనీయంగా మారింది. ఐదేళ్లు తానే సీఎంనని సిద్ధరామయ్య చెబుతున్నా ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక అలాగే ఉందనే అర్థంలో డీకే శివకుమార్‌ బహిరంగంగా...

MLA Yogeshwar: డీకే శివకుమార్ సీఎం కావడం ఖాయం: ఎమ్మెల్యే యోగేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు
MLA Yogeshwar: డీకే శివకుమార్ సీఎం కావడం ఖాయం: ఎమ్మెల్యే యోగేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు

July 8, 2025

MLA Yogeshwar Sensational Comments: కర్ణాటకలో సీఎం మార్పు ఉండదని చెప్పినా ఉత్కంఠ కొనసాగుతోంది. ఐదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని ఓ వైపు సిద్ధరామయ్య చెబుతున్నా అక్కడి పరిస్థితులు మాత్రం ప్రతికూలంగా కనిపిస...

DK Shivakumar: నా తరఫున ఎవరూ మాట్లాడొద్దు : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
DK Shivakumar: నా తరఫున ఎవరూ మాట్లాడొద్దు : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

July 1, 2025

Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. రెండు, మూడు నెలల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీకి చెందిన నేతలు వ్యాఖ్యానించారు. మద్...

DK Shivakumar: మరో మూడు నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే
DK Shivakumar: మరో మూడు నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

June 29, 2025

Karnataka: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఎ.ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడా...

Prime9-Logo
DK Shivakumar Falls from Cycle: సైకిల్ దిగబోయి కింద జారీ పడిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. వీడియో వైరల్!

June 17, 2025

Karnataka Deputy CM DK Shivakumar Falls Down from Cycle: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సైకిల్‌ దిగబోయి అసెంబ్లీ మెట్లపై పడ్డాడు. సైకిల్ బ్రేక్‌ పట్టుకోవడం మరిచిపోయిన ఆయన.. రన్నింగ్‌ సైకిల్ ది...

Prime9-Logo
CM Siddaramaiah arrest: ‘పుష్ప‌2’ అల్లు అర్జున్ తరహా తొక్కిసలాటతో ‘బెంగళూరు’ పోలిక.. సీఎం, డిప్యూటీ సీఎంలను అరెస్ట్ చేస్తారా..?

June 5, 2025

BJP Demand to CM Siddaramaiah, Deputy CM Shivakumar arrest : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా.. మరో 40 మందికి ప...

Prime9-Logo
DK Shivakumar Comments: నటి రన్యారావుకు హోంమంత్రి కానుక.. అందులో తప్పేముంది..?: డీకే శివకుమార్

May 22, 2025

DK Shivakumar visits Home Minister G. Parameshwara's house: కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు జరిగిన సంగతి విధితమే. పరిణా...

Prime9-Logo
Threat mail : కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంను చంపేస్తాం : సిద్ధరామయ్య, డీకే శిమకుమార్‌కు బెదిరింపులు

April 23, 2025

Threats to Karnataka CM and Deputy CM : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌లను హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను దారుణంగా హత్య చేస్తామని ఓ...

Prime9-Logo
Vokkaliga Seer Comments: సిద్దరామయ్య దిగిపోయి డీకే శివకుమార్ సీఎం అవ్వాలి.. ఒక్కలిగ మఠం పీఠాదిపతి కామెంట్స్

June 27, 2024

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌కు అవకాశాం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వొక్కలిగ మఠం పీఠాదిపతి చంద్రశేఖర స్వామిజీ అభ్యర్థించారు. ఒక కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతో వేదిక పంచుకున్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు

Prime9-Logo
Devaraj Gowda: ప్రధాని మోదీని అప్రతిష్టపాలు జేయమని డీకే శివకుమార్ 100 కోట్లు ఆఫర్ చేసారు.. కర్ణాటక బీజేపీ నేత దేవరాజ్ గౌడ

May 18, 2024

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ర్ట బీజేపీ నాయకుడు జీ దేవరాజ్‌ గౌడను శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీస వాహనంలో తరలిస్తుండగా కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు.

Prime9-Logo
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కి సీబీఐ నోటీసులు

January 2, 2024

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కి మళ్ళీ గడ్డుకాలం దాపురించింది. సీబీఐ మరోసారి డీకే శివకుమార్‌కి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో జరిగే విచారణకి ఈ నెల 11న హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. కేరళకు చెందిన జైహింద్‌ టీవీ ఛానల్‌లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని శివకుమార్‌, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి.

Prime9-Logo
Karnataka Congress: 34 మందితో కొలువుదీరిన సిద్ధరామయ్య క్యాబినెట్.. ఎవరికి ఏయే శాఖలంటే?

May 27, 2023

కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం లో పూర్తి స్థాయి క్యాబినెట్ కొలువు తీరింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా శనివారం మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో 34 మందితో సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్ పూర్తిగా సిద్ధమైంది.

Prime9-Logo
DK Shivakumar comments: సిద్దరామయ్య ఐదేళ్లు సీఎంగా ఉంటారన్న మంత్రి పాటిల్ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ ఏమన్నారంటే..

May 23, 2023

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ మధ్య అధికారాన్ని పంచుకునే ఫార్ములా లేదని తన సహచర మంత్రి ఎంబీ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం స్పందించారు.

Prime9-Logo
DK Shivakumar Comments: తన ఇంటికి లేదా సిద్ధరామయ్య ఇంటికి రావద్దని కాంగ్రెస్ నేతలకు చెప్పిన డీకే శివకుమార్ .. ఎందుకో తెలుసా ?

May 21, 2023

కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బాగా పోరాడాలని అన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తాను సంతోషంగా లేనని అన్నారు.

Prime9-Logo
Karnataka: ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. డీకే సహా 8 మంది మంత్రుల ప్రమాణం

May 20, 2023

కర్ణాటక రాష్ట్ర 24 వ ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోకి కంఠీరవ స్టేడియంలో రెండో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Prime9-Logo
Karnataka CM: ‘కోర్టు తీర్పులాగే.. హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నా’

May 18, 2023

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఎంపిక అయిన విషయం తెలిసిందే. తొలి నుంచి సీఎం రేసులో ఉన్న మరో నాయకుడు డీకే శివకుమార్‌ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.

Prime9-Logo
DK Shivakumar: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు ఆఫర్లను తిరస్కరించిన డీకే శివకుమార్.. అవి ఏమిటో తెలుసా?

May 17, 2023

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు.

Prime9-Logo
KPCC president DK Shivakumar: నా వల్లే 135మంది ఎమ్మెల్యేలు గెలిచారు.. కేపీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్

May 15, 2023

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడింది. సిఎం పదవి కావాలంటూ కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్, మాజీ సిఎం సిద్ధ రామయ్య పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మాజీ సిఎం సిద్ధరామయ్య కాసేపట్లో రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.

Prime9-Logo
Karnataka Results: సోనియాకు మాట ఇచ్చా..ఉద్వేగానికి లోనైన డీకే శివకుమార్

May 13, 2023

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకెళ్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం డీకే శివకుమార్ కు ఉంది.

Prime9-Logo
DK Shivakumar: ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు ఉండదు.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్

May 10, 2023

ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు ఉండదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ స్ఫష్టం చేసారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడిఎస్‌తో పొత్తుకు అవకాశాలు లేవు. మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 130-135 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికూర్జున్ ఖర్గే కూడా ప్రకటించారు.

Prime9-Logo
Bengaluru: పీసీసీ ఛీప్ కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

May 2, 2023

Bengaluru: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం కోసం వెళ్త...

Prime9-Logo
ED inquiry :ఈడీ విచారణకు హాజరయిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

September 19, 2022

కర్ణాటక కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు డీకె శివకుమార్‌ విచారణ కోసం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఐదు రోజుల క్రితం మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా దిల్లీ రావాల్సిందిగా డీకె శివకుమార్‌కు నోటీసులు పంపారు