
Suicide: ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
July 20, 2025
Gujarat: గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర విషాద ఘటన జరిగింది. అప్పుల బాధ బరించలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అహ్మదాబాద్ లోని బగోదరలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి, అనంతరం దంపతులు...



_1762575853251.jpg)


