
July 17, 2025
Amarnath Yatra Suspended On Today: వరదల కారణంగా నేడు అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్మూకాశ్మీర్ భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్ర మార్గంలో కొండ చరియలు విగిరిపడ్డాయి. బాల్దాల్ మార్గంలో కొండచరియలు...

July 17, 2025
Amarnath Yatra Suspended On Today: వరదల కారణంగా నేడు అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్మూకాశ్మీర్ భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్ర మార్గంలో కొండ చరియలు విగిరిపడ్డాయి. బాల్దాల్ మార్గంలో కొండచరియలు...

July 3, 2025
Red Alert To Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు తోడయ్యాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రధాన నదులు ప...

June 27, 2025
Rescue Team Saves peoples: దేశంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీగా వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో...

June 17, 2025
18 Died due to Heavy Rains in Maharashtra: మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటివరకు 18 మంది మరణించారు. 65 మంది గాయపడ్డారని రాష్ట్ర విపత్తు ...

June 4, 2025
Rains: ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15 చిన్నా, పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో...

June 3, 2025
PM Modi: ఈశాన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రతిఏటా వరదలతో మునిగిపోవడం ఈశాన్య రాష్ట్రాల్లో పరిపాటిగా మారి...

June 3, 2025
Nigeria: నైజీరియాలో భారీ వర్షాలతో వచ్చిన వరదలు దేశంలో విలయ తాండవం చేశాయి. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతో...

May 31, 2025
Nigeria: నైజీరియాలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. గురువారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. పైగా డ్యామ్ కూలిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ...

February 17, 2025
Huge Floods In America Seven Members Died: అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 9మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలోని ఆగ్నేయ ప్రాంతంలోని కెంటకీలో కుంభవృష్టి కారణంలో భా...

July 4, 2024
అసోంలో వరదలకు 56 మంది ప్రాణాలు కోల్పోగా 18 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని చాలా జిల్లాలకు వర్షం హెచ్చరికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం 27 జిల్లాల్లో బుధవారం నాటికి 16.25 లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.

May 13, 2024
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారుగా 37 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా 100 కు పైగా ఇళ్లు, భవనాలు కొట్టుకుపోయాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ద ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.

May 11, 2024
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సుమారుగా 50 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు.

May 6, 2024
బ్రెజిల్‌లో వరదలకారణంగా మరణించిన వారి సంఖ్య 78కి పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు, 115,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తన క్యాబినెట్‌లోని సభ్యులతో కలిసి స్థానిక అధికారులతో రెస్క్యూ మరియు పునర్నిర్మాణ ప్రయత్నాలపై చర్చించారు.

April 30, 2024
కెన్యాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియు ప్రాంతంలో ఉన్న ఓల్డ్ కిజాబే డ్యామ్ కూలిపోయింది. దీనితో వరదలు సంభవించి రహదారులు ధ్వంసమవడమే కాకుండా 45 మంది మరణించారు. ఈ సంఘటన నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డ్యాములు, రిజర్వాయర్లను తనిఖీ చేయాలని అంతర్గత మంత్రి కితురే కిండికి అధికారులను ఆదేశించారు.

January 15, 2024
కుండపోత వర్షాల కారణంగా రియో డి జెనీరోలో 11 మంది మరణించారని అగ్నిమాపక శాఖ తెలిపింది.తుఫాను ప్రభావంతో రియోలోని ఉత్తర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, విద్యుదాఘాతాలతో ప్రజలుమరణించారు. పెద్ద సంఖ్యలో పలువురు గాయపడ్డారు. అవెనిడా డి బ్రెసిల్‌లోని కొన్ని ప్రాంతాలలో కార్లు నీటిలో తేలాయి.

November 13, 2023
కుండపోత వర్షాల ఫలితంగా తలెత్తిన వరదలతో సోమాలియా, కెన్యాలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు నుండి వరదలతో సుమారుగా 50 లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1.2 మిలియన్ల మందికి పైగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అవగా దక్షిణ సోమాలియాలోని గెడో ప్రాంతంలో పౌర, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం కలిగింది.

August 1, 2023
:చైనా రాజధాని బీజింగ్ చుట్టుపక్కల పర్వత ప్రాంతాలలో వరదల కారణంగా 11 మంది మరణించగా, 27 మంది తప్పిపోయారు.నాల్గవ రోజు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలప్రజలను పాఠశాల జిమ్‌లకు తరలించాలని అధికారులు ఆదేశించారు

July 27, 2023
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆకాశానికి చిల్లు పడిందా అనే అనే అనుమానం వస్తుంది. గత మూడు రోజులుగా ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది.

July 5, 2023
నైరుతి చైనాలోని పర్వత ప్రాంతాల్లో వరదల కారణంగా కనీసం 15 మంది మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, 31 మిలియన్ల విస్తారమైన పర్వత ప్రాంతమైన చాంగ్‌కింగ్‌లో మధ్యాహ్నానికి మరో నలుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు తెలిసింది.

May 3, 2023
ఉత్తర మరియు పశ్చిమ రువాండాలో వరదల కారణంగా కనీసం 109 మంది మరణించారని స్థానిక అధికారుల గణాంకాలను ఉటంకిస్తూ ప్రభుత్వ నిర్వహణలోని రువాండా బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీ (ఆర్బీఏ) తెలిపింది.నిన్న రాత్రి కురిసిన వర్షం ఉత్తర మరియు పశ్చిమ ప్రావిన్స్‌లలో విపత్తుకు కారణమైందని ఆర్బీఏ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

December 14, 2022
కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన విస్తృత వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం సుమారుగా 100 మంది మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.

September 11, 2022
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.

September 10, 2022
భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో వరదలతో భారీగా నష్టం వాటిల్లింది. వరదలకు కాళి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి.

September 8, 2022
ఓవైపు అతాకుతలం. మరో వైపు హ్యపీ ఈటింగ్. ఇంకేముంది ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహం వెల్లుబికింది. అంతే సోషల్ మీడియా వేదికగా అందుకు కారణమైన వ్యవహారం పై నెటిజన్లు దుమ్ము దులిపేసారు.

September 8, 2022
భారతదేశం సిలికాన్ వ్యాలీ గా పేరుగాంచిన బెంగళూరు నగరం దేశంలోని ప్రముఖ సమాచార సాంకేతిక ఎగుమతిదారుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగరం, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు అతలాకుతలమయింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
