stock market
Home/Tag: Ganesh Chaturthi
Tag: Ganesh Chaturthi
Prime9-Logo
Sankatahara Chaturthi: వినాయక చవితి ఓకే.. మరి సంకట హర చతుర్థి ఏంటి?

June 10, 2025

Sankatahara Chaturthi on June 14: పత్రం, పుష్పం, ఫలం, తోయం..ఈ పలుకులు కృష్ణయ్యవి.. పూజాదికాలు అందుకునేది గణపయ్య.. వినాయక చవితి ఓకే.. మరి సంకట హర చతుర్థి ఏంటి..?   వినాయక పూజలో ప్రక్రుతి సంప...

Prime9-Logo
Ganesh Chaturthi: 288 ఏళ్లనాటి నివాసంలో 250 మంది కలిసి గణేష్ చతుర్ది జరుపుకున్నారు..

September 1, 2022

దేశమంతటా గణేష్ చతుర్ది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గోవాలోని ఒక కుటుంబానికి చెందిన సభ్యులు కూడ అందరూ ఒక చోట చేరి ఈ పూజను చేసుకున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ పూజకు ఏకంగా 250 మంది కుటుంబ సభ్యలు హాజరయ్యారు. వారు ఉంటున్న భవనం 288 ఏళ్ల నాటిది.

Prime9-Logo
Diamond Ganesh: గణపతి ఆకారంలో రూ.500 కోట్ల వజ్రం

September 1, 2022

సూరత్‌లోని కతర్గామ్ ప్రాంతంలో గణపతి ఆకారంలో ఉన్న వజ్రం ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థికి అట్రాక్షన్ గా నిలుస్తుంది. 500 కోట్ల రూపాయల విలువైన ఈ 27 క్యారెట్ల వజ్రాన్ని 16 సంవత్సరాల క్రితం పాండవ్ కుటుంబీకులు కనుగొన్నారు.

Prime9-Logo
Vinayaka Chavithi : వినాయక చవితి రోజు చంద్రుడును చూసిన వారు ఈ మంత్రం జపిస్తే చాలు

August 31, 2022

వినాయక చవితి రోజు పూజ ఐపోయిన నిండు చంద్రుణ్ణి చూడకూడదు.అలా చూసిన వాళ్ళకు శుభం కలగదని పురాణాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. పొరపాటున చూసిన వాళ్ళు ఆందోళన పడుతూ ఉంటారు. ఏమయినా జరుగుతుందేమో అని అలాంటి వాళ్ళు ఈ కంటెంట్ ఒక్కసారి చదవండి.చంద్రుణ్ణి చూసిన వారు కింద ఉన్నా మంత్రాన్ని జపిస్తే చాలు.

Prime9-Logo
Vinayaka Chavithi: పూజ సామాగ్రి ధరలు పెంచిన చిరు వ్యాపారులు

August 31, 2022

వినాయకచవితి పండుగ పూజలు మొదలయ్యాయి.మామూలుగా పండగలు పూలతో స్వామి వారిని అలకంరించి పూజలు చేస్తాము అలాగే పండ్లను కూడా దేవుడు దగ్గర పెడతాము కానీ ఇప్పుడు పూలు,పండ్లు కొందామని మార్కెటుకు వెళ్తే అక్కడ రేట్లు చూస్తే భగ్గుమంటున్నాయి.

Prime9-Logo
RRR Ganapathi: ఆర్ఆర్ఆర్ లో అల్లూరిసీతారామారాజు లుక్ తో గణపతి విగ్రహాలు

August 31, 2022

విడుదలైన ఐదు నెలల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ లుక్ నుండి ప్రేరణ పొంది దానిని గణపతి విగ్రహాలకు వాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Prime9-Logo
Lord Ganesh News : వినాయకుడు విగ్రహం పెట్టేటప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు

August 31, 2022

వినాయకునే విగ్రహం కొనుక్కునే వారు తొండం ఎడమ వైపున ఉండే విగ్రహాలు మాత్రమే కొనుక్కోవాలి.ముఖ్య మైన విషయం ఏంటంటే మట్టి విగ్రహం మాత్రమే తీసుకోవాలి.ప్లాస్టిక్ ను అసలు ప్రిఫర్ చేయకండి.ప్లాస్టిక్ కలిసిన విగ్రహాలను పెట్టడం ద్వారా దీని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Prime9-Logo
Ganesh Pooja: వినాయక పూజకు మంచి ఘడియలు ఏంటో తెలుసా

August 31, 2022

కొంతమందికి వినాయకుడి పూజ ఏ సమయానికి మొదలు పెట్టాలి.మనం మొదలు పెట్టె పూజ ఘడియలు మంచివేనా లేక మంచి సమయంలో మొదలు పెట్టాలా..అని ఇలా అనేక సందేహాలు, పలు అనుమానాలు ఉంటాయి.మీ సందేహాలకు మా దగ్గర జవాబులు ఉన్నాయి.

Prime9-Logo
GSB seva mandal insurance: వినాయకుడికి రూ.316 కోట్ల బీమా

August 30, 2022

ముంబైలోని అత్యంత సంపన్నమైన గణేష్ మండపాల్లో ఒకటైన జీఎస్బీ సేవా మండల్ వినాయకచవితి సందర్బంగా 316.40 కోట్ల రూపాయల బీమాను తీసుకుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే 10 రోజుల ఉత్సవాల కోసం అన్ని ప్రజా బాధ్యతలు మరియు మండలాన్ని సందర్శించే ప్రతి భక్తుడు బీమా పరిధిలోకి వస్తారని

Prime9-Logo
Ganesh Chaturthi : బొజ్జ గణపయ్య గురించి తెలుకుందాం

August 30, 2022

పార్వతీ దేవి చేసిన చిన్న పసుపు ముద్దతో సృష్టించి రోజును గణేశుని జన్మించిన రోజుగా భావించి ఆ రోజు వినాయకునిచవితి పండగ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు పండగను గణంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండగ హిందువుల పండగల్లో ముఖ్య మైన పండుగలలో ఇది కూడా ఒక పండగ .

Prime9-Logo
Ganesh-Chaturthi: పంచముఖ లక్ష్మీగణపతి రూపంలో ఖైరతాబాద్‌ మహా గణపతి

August 30, 2022

వినాయక చవితి వేడుకులకు ఖైరతాబాద్‌ మహా గణపతి ముస్తాబవుతున్నాడు. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీగణపతి రూపంలో బొజ్జ గణపయ్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Prime9-Logo
AndhraPradesh: వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుం చెల్లించక్కరలేదు..

August 29, 2022

ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటు నిబంధనలపై వివాదం సద్దుమణిగింది. గణేష్ ఉత్సవ్ కమిటీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం రుసుముల భారం మోపిందని వస్తున్న విమర్శలపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక మండపాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ కమిషనర్‌ జవహర్‌ లాల్‌ స్పష్టం చేశారు.

Prime9-Logo
Lord Ganesha: బుధవారం గణేశుడిని పూజిస్తే కష్టాలు దూరమవుతాయి.

July 20, 2022

విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు గణేశుడి పూజతోనే ప్రారంభిస్తారు. బుధవారం గణేశుడిని ధి విధానాలతో పూజిస్తే..అన్ని కష్టాలు తొలగిపోతాయి. బుధుడు బలహీనంగా ఉంటే, బుధవారం గణేశుడిని పూజించాలి. దీనివల్ల బుధదోషం తొలగడమే కాకుండా శారీరక, ఆర్ధిక, మానసిక