
July 22, 2025
Haryana Earthquake: దేశంలో భూప్రకంపనలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత దాదాపు 3.2 గా నమోదయ్యిందని నేషనల్ ...

July 22, 2025
Haryana Earthquake: దేశంలో భూప్రకంపనలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత దాదాపు 3.2 గా నమోదయ్యిందని నేషనల్ ...

July 17, 2025
Enforcement Directorate: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలుమార్లు వాద్రాను వి...

May 22, 2025
Bomb threat to Punjab and Haryana High Court: పంజాబ్, హర్యానా హైకోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బ...

May 17, 2025
A popular YouTuber Jyoti Malhotra from Haryana Arrested: హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటలిజెన్స్ అధికారులకు కీలమైన సమాచారాన్ని చేరవేస్తుందన...

December 9, 2024
BJP declares candidates for Andhra Pradesh, Haryana and Odisha Rajya Sabha bypolls: బీజేపీ రాజ్యసభ ఉపఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు గానూ బీజేపీ అభ్యర్...

January 3, 2024
సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, రాజస్థాన్‌లోని 31 చోట్ల సోదాలు నిర్వహించింది.హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసుతో సంబంధం ఉన్న అనుమానితుల ప్రదేశాలలో ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో ఎన్ఐఏ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.

November 23, 2023
:హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌పై 142 మంది బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మొదట్లో 60 మంది విద్యార్థినులు అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 142కి చేరుకుంది. లైంగిక వేధింపుల కమిటీ విచారణలో ఈ విషయం వెల్లడయింది.

September 15, 2023
హర్యానా లోని నూహ్ జిల్లాలో సెప్టెంబరు 15న ఉదయం 10 గంటల నుండి సెప్టెంబరు 16న రాత్రి 12 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. అదనంగా, ప్రభుత్వం మొత్తం జిల్లావ్యాప్తంగా సెక్షన్ 144 ని కూడా విధించింది. ప్రజలు తమ ఇళ్ల వద్దే శుక్రవారం ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం కోరింది.

August 4, 2023
హర్యానాలోని నుహ్‌లో ఆరుగురి ప్రాణాలను బలిగొన్న మత ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత, రాష్ట్ర పరిపాలన యంత్రాంగం శుక్రవారం టౌరు పట్టణంలో 'బుల్‌డోజర్ చర్య' ప్రారంభించింది.నుహ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల గుడిసెలను హర్యానా ప్రభుత్వం కూల్చివేసింది.

August 1, 2023
హర్యానాలోని నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ (VHP) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక పౌరుడు మరియు ఒక ఇమామ్‌తో సహా నలుగురు వ్యక్తులు మరణించారు మరియు అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

July 13, 2023
Woman Slaps MLA: ఉత్తరభారతాన్ని వరదలు వణికిస్తోన్న వేళ హర్యానా రాష్ట్రంలో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది అని తెలుసుకునేలోపే ఎమ్మెల్యే చెంప పగిలింది. ఈ ఊహించని ఘనటతో పాపం ఆ ఎమ్మెల్యే బిత్తరపోయాడు.

July 7, 2023
వచ్చే నెల నుంచి హర్యానాలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పెళ్లికాని వారి వార్షికాదాయం రూ.1.8 లక్షల లోపు ఉంటే వారికి నెలవారీ రూ.2,750 పెన్షన్ అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం ప్రకటించారు. వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించని అదే వయస్సు గల వితంతువుల, భార్య చనిపోయిన వారికి కూడా పెన్షన్ వర్తిస్తుంది.

June 26, 2023
Haryana: రోజురోజుకు పర్యావణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. పల్లెలు పోయి పట్నాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అటవీ సంపద నానాటికీ తరిగిపోతుంది. చెట్లను ఇష్టవచ్చినట్టు నరకడంతో అడవులు బోసిపోతున్నాయి. పచ్చదనం కరువై కాలుష్యం పెరుగుతోంది.

May 18, 2023
హర్యానాకు చెందిన భాజపా ఎంపీ.. రతన్ లాల్ కటారియా కన్నుమూశారు. కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

April 20, 2023
హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేణు భాటియా గురువారం ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కైతాల్‌లోని ఆర్‌కెఎస్‌డి కళాశాలలో చట్టం మరియు సైబర్‌క్రైమ్‌పై అవగాహన కార్యక్రమంలో భాటియా తన ప్రసంగంలో అమ్మాయిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

March 15, 2023
Family Court: తెలుగు సినిమా 'ఏవండి ఆవిడ వచ్చింది' అనే తరహాలోనే ఓ ఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన శోభన్‌బాబుకు వాణిశ్రీ, శారదలు భార్యలుగా నటించారు.

March 10, 2023
వైరస్ కారణంగా అనేక మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, దీంతో హాస్పిటల్ లో చేరడం అనివార్యమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది.

February 19, 2023
రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పంచకులలోని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నివాసం వద్ద వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు.

January 3, 2023
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం క్రీడాశాఖామంత్రి సందీప్ సింగ్‌ను తొలగించారు.

December 14, 2022
లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా బుక్కైన హర్యానా ఫరీదాబాద్లోని ఓ ఎస్సై ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు డబ్బును లను నోట్లో కుక్కుకుని.. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో చూసెయ్యండి.

November 20, 2022
సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి సానుభూతి చూపడం తప్ప గ్రామస్థులు కానీ రాజకీయనేతలుకు కానీ ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవు. కాగా హర్యానా రాష్ట్రంలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకొన్నది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి రోహతక్ జిల్లాలోని చిరి గ్రామస్థులు భారీ బహుమతులు అందజేశారు. అంతగా అతను ఏం చేశారు. ఎందుకు అతనిని ప్రజలు అంతగా ఆదరిస్తున్నారో చూసేద్దామా..

November 14, 2022
ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే నిజంగానే ఆ డాగ్ కు కూడా ఒక రోజు వస్తే అందులోనూ అది పెళ్లిరోజు అయితే ఎలా ఉంటుందో తెలుసా. కుక్కలేంటీ పెళ్లిరోజు ఏంటీ అనుకుంటున్నారు కదా అయితే ఈ కథనం చదవాల్సిందే.

October 28, 2022
దేశంలోని ప్రస్తుతం శాంతి భద్రతలు, సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసుల పాత్ర ప్రధాన భూమికగా పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల్లోని పోలీసులందరికి ఒకే దేశం-ఒకే యూనిఫాం గుర్తింపును తీసుకోరావాల్సిన అవశ్యం ఏర్పడిందని పేర్కొన్నారు.

October 11, 2022
ఎన్నికలు అన్నాక హామీలు ఉంటాయి. అయితే వాటికి కొంత వరకు నెరవేరుస్తుంటారు కొందరు. మరికొందరు ఎన్నో ఉచిత హామీలను ఇస్తాం అన్నీ నెరవేరుస్తామా ఏంటి అన్నట్టు ఉంటారు. అయితే ఈ తరహాలోనే హర్యానాలోని ఓ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తమ గ్రామ ప్రజలు కలలో కూడా ఊహించని విచిత్రమైన హామీలను ఇచ్చాడు. మరి అవేంటో చూసేయ్యండి.

September 24, 2022
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల బాటలోనే హర్యానాలోని మనేసర్‌లో శుక్రవారం ఓ గ్యాంగ్‌స్టర్ ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ మనేసర్ గ్యాంగ్‌స్టర్ సుబే సింగ్ గుజ్జర్ అక్రమ ఇంటిని ధ్వంసం చేసింది.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
