
HCU: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సీరియస్
May 15, 2025
HCU: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఈ కేసుపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. కంచ గచ...



_1762575853251.jpg)


