stock market
Home/Tag: heavy rains
Tag: heavy rains
Prakasam Barriage: కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Prakasam Barriage: కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

October 30, 2025

మొంథా తుఫాన్ వల్ల కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ఇన్‌ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

Cyclone Montha: మొంథా తుఫాన్.. ఏపీకి అపార నష్టం.. రూ.5,265 కోట్ల నష్టం: సీఎం చంద్రబాబు
Cyclone Montha: మొంథా తుఫాన్.. ఏపీకి అపార నష్టం.. రూ.5,265 కోట్ల నష్టం: సీఎం చంద్రబాబు

October 30, 2025

మొంథా తుఫాన్ ఏపీకి అపార నష్టాన్ని మిగిల్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల రూ.5,265 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. రోడ్లు, భవనాలశాఖకు రూ.2,079 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. తుఫాన్ వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

Cyclone Montha: హడలెత్తిస్తున్న మొంథా తుఫాన్.. కేంద్రం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్
Cyclone Montha: హడలెత్తిస్తున్న మొంథా తుఫాన్.. కేంద్రం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్

October 30, 2025

మొంథా తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హుస్నాబాద్‌ లో సీఎం రేవంత్ రెడ్డిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వెంటనే నష్టపోయిన రైతులను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

Montha effect: ముంచుకొస్తున్న మొంథా తుఫాన్.. ఇంట్లో నుంచి అసలు బయటకు రాకండి..!!
Montha effect: ముంచుకొస్తున్న మొంథా తుఫాన్.. ఇంట్లో నుంచి అసలు బయటకు రాకండి..!!

October 29, 2025

మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు.

Cyclone Montha: ఏపీని వణికిస్తున్న మొంథా..  తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు
Cyclone Montha: ఏపీని వణికిస్తున్న మొంథా.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు

October 29, 2025

మొంథా తుఫాన్‌ ఏపీని వణికిస్తుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ పరిశీలించారు. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఫీల్డ్‌ విజిట్ చేయనున్నారు. నీటమునిగిన పంటలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.

Cyclone Montha School Holidays: ఏపీలో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు పొడిగింపు..!
Cyclone Montha School Holidays: ఏపీలో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు పొడిగింపు..!

October 29, 2025

ఏపీని మొంథా తుఫాను గజగజ వణికిస్తుంది. ఈ తుఫాన్ దాటికి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈనెల31 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడగించింది.

Cyclone Montha: ఏపీని దడపుట్టిస్తోన్న తుఫాన్.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల సాయం.. చంద్రబాబు ప్రకటన
Cyclone Montha: ఏపీని దడపుట్టిస్తోన్న తుఫాన్.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల సాయం.. చంద్రబాబు ప్రకటన

October 27, 2025

బంగాళాఖాతంలో ఏర్పడిన మంథా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతవారణశాఖ ప్రకటించింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మొంథా తుఫాన్ పై కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో ఉంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు.

Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక
Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక

August 12, 2025

Heavy rains in Telangana: గత నాలుగు, ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించిపోతుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో కురుస్తున్న భార...

Weather Update: ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Weather Update: ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

August 11, 2025

Weather Update: తెలంగాణ మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్డులన్నీ నదులను తలపిస్తున్నాయి. ...

Weather Update: మరో ఐదు రోజులు భారీ వర్షాలు
Weather Update: మరో ఐదు రోజులు భారీ వర్షాలు

August 9, 2025

AP And Telangana Weather Upadate: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మరోఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ శాఖ కేంద్రం తెలి...

Weather Update: తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
Weather Update: తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్

August 6, 2025

Weather Update: రాబోయే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ, రేపు భద్రాద్రి క...

weather update: నేడు, రేపు15 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. IMD హెచ్చరిక
weather update: నేడు, రేపు15 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. IMD హెచ్చరిక

August 5, 2025

Latest weather update: దేశంలోని 15 రాష్ట్రాలలో ఇవాళ, రేపు భారీ నుండి అతి భారీ వర్షపాతం ఉంటుందని హెచ్చరిక జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడంతో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హిమాచ్ ప్రదేశ్,...

Telangana Rains: తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Telangana Rains: తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

August 5, 2025

Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (సోమవారం) హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి నగరంలోని జనజీవనం అస్తవ్యస్తమైంది. సాయంత్రం మూడు గంటలపాటు భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమ...

Heavy rains: రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు.. కృష్ణానదికి పెరుగుతున్న వరద!
Heavy rains: రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు.. కృష్ణానదికి పెరుగుతున్న వరద!

July 31, 2025

Heavy rains in Telangana and Andhra Pradesh Next Two Days: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ...

Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ
Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ

July 29, 2025

Delhi Rains: రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీ అంతటా కారు మేఘాలు కమ్ముకుని, కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. ఉదయాన్నే ఉద్యోగులకు వెళ్లే వార...

Rain Alert: మరో రెండు రోజులు భారీ వర్షాలు
Rain Alert: మరో రెండు రోజులు భారీ వర్షాలు

July 28, 2025

AP and Telangana Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కు...

Telugu States: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన
Telugu States: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

July 27, 2025

AP And Telangana: తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు మళ్లీ భారీ వర్షవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్ తో పాటు మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ఏల...

CM Revanth Reddy: వరద సహాయక చర్యలకు నిధులు విడుదల
CM Revanth Reddy: వరద సహాయక చర్యలకు నిధులు విడుదల

July 26, 2025

Telangana Government: తెలంగాణలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంగలు, నదులు ఉప్పొంగుతున్నాయి. భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్తి, ప్రాణ ...

AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక
AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక

July 26, 2025

Andhra Pradesh Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో.. ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ...

Heavy Rains: మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.!
Heavy Rains: మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.!

July 25, 2025

Heavy Rains: రానున్న నాలుగు రోజుల్లో జయశంకర్‌, నిజామాబాద్‌, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్...

Pakistan: పాకిస్థాన్‌లో వరదల బీభత్సం.. 266 మంది మృతి
Pakistan: పాకిస్థాన్‌లో వరదల బీభత్సం.. 266 మంది మృతి

July 25, 2025

Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల వల్ల జూన్‌ చివరి వారం నుంచి ఇప్పటి వరకు 266 మంది మృతిచెందినట్లు పాక్ జాతీయ వ...

Minister Anitha: వరద ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం!
Minister Anitha: వరద ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం!

July 25, 2025

Minister Anitha: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వంగలపూడి అనిత మత్...

Heavy Rains to Telugu States: బంగాళఖాతంలో అల్పపీడనం.. నేడు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
Heavy Rains to Telugu States: బంగాళఖాతంలో అల్పపీడనం.. నేడు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

July 25, 2025

Heavy Rains in Andhra Pradesh and Telangana: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, అల్లూరి, పార్వతీపురం, అనకాపల్లిలో...

IMD Issues RED Alert: అత్యంత భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. వసరమైతే తప్ప బయటకు రావొద్దు!
IMD Issues RED Alert: అత్యంత భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. వసరమైతే తప్ప బయటకు రావొద్దు!

July 24, 2025

Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ క...

Heavy Rains: రాష్ట్రంలో అతి భారీ వర్షాలు.. ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు!
Heavy Rains: రాష్ట్రంలో అతి భారీ వర్షాలు.. ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు!

July 23, 2025

Heavy Rains In Telangana: హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద...

Page 1 of 8(182 total items)