
Amarnath Yatra: 19 రోజుల్లో 3.21 లక్షల మంది దర్శనం.. అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు
July 22, 2025
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు. ఈ నెల 2వ తేదీన యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్ప...



_1762575853251.jpg)


