
November 7, 2025
public conduct rally to support hydraa across hyderabad: హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడటం, పునరుద్ధరించడానికి హైడ్రా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే పలు చెరువులను కబ్బాలకు గురికాకుండా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మా చెరువును కాపాడారంటూ కొన్ని కాలనీల ప్రజలు, మాకు వరద ముప్పు తప్పించారని మరి కొన్ని కాలనీల నివాసితులు హైడ్రాకు శుక్రవారం అభినందనలు తెలిపారు.













_1762575853251.jpg)


