
Women T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల.. ఆ రోజే ఇండియా Vs పాక్ మ్యాచ్!
June 18, 2025
Women's T20 World Cup 2026 Schedule Out: మహిళల టీ20 వర్డల్ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్ 12వ తేదీన తెర లేవనుంది. ఐసీసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది...




_1762575853251.jpg)


