
Israel-Syria: సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు
July 16, 2025
Israel-Syria: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్-సిరియా మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. ...




_1762575853251.jpg)


