
July 29, 2025
Israel Hamas Conflict: భీకర దాడులతో గాజాలో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 21 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య దాదాపు 60 వేలు దాటింది. 1.45 లక్షల మంది గాయపడ్డారని గాజా ఆర...

July 29, 2025
Israel Hamas Conflict: భీకర దాడులతో గాజాలో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 21 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య దాదాపు 60 వేలు దాటింది. 1.45 లక్షల మంది గాయపడ్డారని గాజా ఆర...

July 11, 2025
Israel- Hamas War: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దం ఇంకా ముగియలేదన్నారు. తాత్కాలిక కా...

July 3, 2025
Israel- Hamas War: గాజాతో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ తీవ్ర హెచ్చరికలు చేశ...

June 29, 2025
Gaza Strip: గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసింది. శుక్రవారం రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు నిరంతరాయంగా కాల్పులు జరిపింది. దాడుల్లో కనీసం 72 మంది మరణించారణి గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్, పాలస...

May 28, 2025
Hamas Killed Gaza Chief Muhammad Sinwar: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. ఇప్పటికే హమాస్ అగ్ర నాయకులను హతమార్చింది. తాజాగా హమాస్ గాజా చీఫ్ ముహమ్మద్ సిన్వర్‌ను చంపినట్లు బుధవ...

May 20, 2025
60 Died in Israeli attacks on Gaza: ఇజ్రాయెల్ భారీగా దాడులకు పాల్పడుతోంది. దీంతో గాజాలో మరణమృదగం మోగుతోంది. డాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు దుర్మరణం చెందుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్ అంతటా సోమ...

March 26, 2025
Gazans chant anti Hamas slogans: గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా వేలమంది పాలస్తీనియన్లు చనిపోయారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అనేకమంది పలు శి...

March 23, 2025
Hamas Political Leader and his Wife Killed In Israeli Airstrike In Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. గత కొంతకాలంగా హమాస్ సంస్థకు చెందిన రాజకీయ కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడు...

March 22, 2025
Israel says it has killed Hamas military intelligence chief in southern Gaza: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన విడుదల చేసింది. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను హతం చేసినట్లు వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ దా...

May 6, 2024
గాజాపై ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేస్తోంది. తూర్పు రఫా ప్రాంతం నుంచి సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు తాత్కాలికంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. హమాస్‌కు ఇది అత్యంత పటిష్టమైన ప్రాంతమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.

January 26, 2024
హమాస్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నయుద్ధంలో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి తమ వెంట సుమారు వంద మంది మహిళలను బందీలుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారిలో కొంత మంది గర్భం దాల్చారు.

January 3, 2024
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరౌరీని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు.

December 27, 2023
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 240 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్ ) సెంట్రల్ గాజాలో త మంగళవారం 100 ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిపింది.

December 25, 2023
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్‌వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.

December 16, 2023
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడీఎఫ్ ) ఉత్తర గాజాలోని షెజాయా పరిసరాల్లో జరిగిన పోరాటంలో ముగ్గురు ఇజ్రాయెలీ బందీలపై పొరపాటున కాల్పులు జరిపినట్లు సైనిక ప్రతినిధి డేనియల్ హగారి శుక్రవారం తెలిపారు.షెజాయాలో జరిగిన పోరాటంలో ఐడీఎఫ్ పొరపాటున 3 ఇజ్రాయెలీ బందీలను శత్రువులుగా గుర్తించి కాల్పులు జరపడంతో బందీలు మరణించారు.

November 29, 2023
ఖతార్- మరియు ఈజిప్ట్ మధ్యవర్తిత్వ ఒప్పందం శుక్రవారం అమలులోకి వచ్చినప్పటి నుండి హమాస్ 50 మందికి పైగా ఇజ్రాయెల్ మహిళలు మరియు పిల్లలను విడుదల చేసారు. వారిలో 17 మంది థాయ్‌లాండ్ పౌరులు ఉన్నారు.అక్టోబరు 7న హమాస్ దాడుల్లో పట్టుబడిన 160 మందికి పైగా బందీలు ఇప్పటికీ గాజా స్ట్రిప్‌లో ఉన్నారు.

November 26, 2023
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య బందీల విడుదల ఒప్పందంలో భాగంగా హమాసా్ 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, నలుగురు విదేశీయులను విడుదల చేసింది. దీని తరువాత ఇజ్రాయెల్ ఆదివారం 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సంధి ఒప్పందం యొక్క నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ హమాస్ బందీల మార్పిడిని చాలా గంటలు ఆలస్యం చేసింది.

November 23, 2023
గాజా వెలుపల కూడా హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ దేశ గూఢచారి సంస్థ మొసాద్ ను ఆదేశించారు.ఒక వార్తా సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడుతూ హమాస్ అధినేతలు ఎక్కడ ఉన్నా వారిపై చర్య తీసుకోవాలని నేను మొసాద్‌కు సూచించాను అని అన్నారు

November 6, 2023
గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధానికి 200 బిలియన్ షెకెల్స్ (ఇజ్రాయెల్ కరెన్సీ) అంటే సుమారుగా $51 బిలియన్లు ఖర్చవుతుందని కాల్కలిస్ట్ ఆర్థిక వార్తాపత్రిక ప్రాథమిక ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలను ఉదహరిస్తూ పేర్కొంది. 1 షెకెల్ 21.43 భారతీయ రూపాయలకు సమానం.

November 1, 2023
విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్ల మొదటి బృందం బుధవారం యుద్ధంలో దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి ఈజిప్ట్‌కు బయలుదేరింది. ఈ తరలింపు ఈజిప్ట్, ఇజ్రాయెల్ మరియు హమాస్‌లతో కూడిన కతార్ మధ్యవర్తిత్వ ఒప్పందం ఫలితంగా వచ్చింది.

October 27, 2023
గాజా స్ట్రిప్‌లో ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని హమాస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది, హమాస్ యొక్క సాయుధ విభాగం, అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం రాత్రిపూట దాడి తరువాత ఈ ప్రకటన వచ్చింది.

October 22, 2023
గాజా సరిహద్దు సమీపంలో శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో హమాస్‌కు చెందిన నుఖ్బా కమాండో దళాలకు చెందిన ఇద్దరు సభ్యులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్)తెలిపింది. అదే ఘటనలో ఇతర హమాస్ ఉగ్రవాదులు కూడా మరణించారని పేర్కొంది.

October 22, 2023
హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న పాలస్తీనాకు భారతదేశం ఆదివారం మానవతా సాయం పంపింది. దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని పాలస్తీనాకు పంపారు. ఇవి ఈజిప్టు మీదుగా పాలస్లీనాకు చేరుకుంటాయి.

October 13, 2023
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హమాస్ మిలిటెంట్లను అంతమొందించడానికి 4,000 టన్నుల బరువున్న 6,000 బాంబులను ప్రయోగించడం ద్వారా గాజా స్ట్రిప్‌పై దాడిని కొనసాగించింది. యుద్ధం యొక్క ఆరవ రోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్ గన్‌షిప్‌లు మరియు విమానాలు కూడా ఉన్నాయి.

October 12, 2023
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్ నుండి హమాస్‌ను తుడిచిపెట్టేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ మిలటరీ గురువారం నాడు, గాజాలో 3,60,000 మంది బలగాలతో గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అయితే, రాజకీయ నాయకత్వం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని ఉన్నత సైనిక అధికారి చెప్పారు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
