stock market
Home/Tag: janasenani pawan kalyan
Tag: janasenani pawan kalyan
Prime9-Logo
Pawan Kalyan : కూకట్ పల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ.. జన సముద్రాన్ని తలపిస్తున్న రోడ్లు.. లైవ్

November 28, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో భాగంగా బాలానగర్ నుంచి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు పవన్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన

Prime9-Logo
Pawan Kalyan : విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్.. లైవ్

November 24, 2023

విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిలిచారు. ఇప్పటికే వారికి ఒక్కో కుటుంబానికి 50 వేలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ హార్బర్ కు

Prime9-Logo
Pawan Kalyan : నేడు మూడు సభల్లో పాల్గొననున్న జనసేనాని.. కొత్తగూడెం ప్రచార సభలో పవన్ ఏం మాట్లాడారంటే ??

November 23, 2023

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో ప్రధాన పార్టీలన్ని మరింత స్పీడ్ పెంచాయి. బీజేపీ అగ్రనేతలు అయిన మోదీ, అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో ప్రచారం నిర్వహించగా.. ఇప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

Prime9-Logo
Pawan Kalyan : మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని..

November 21, 2023

ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో.. కడలినీ, కాయ కష్టాన్నీ నమ్ముకొని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు.

Prime9-Logo
Pawan Kalyan : పదవుల కోసం ఆశించకండి అంటూ జన సైనికులకు దిశా నిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్..

October 20, 2023

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ .. రాష్ట్రానికి బలమైన దిశా నిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టే తెలుగుదేశంతో కలిశాం అని ఆయన అన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Prime9-Logo
Pawan Kalyan : దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు చేస్తారని వైసీపీ నేతలపై ఫైర్ అయిన పవన్.. ముదినేపల్లిలో బహిరంగ సభ.. లైవ్

October 5, 2023

దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు చేస్తారు వైసీపీ నేతలు అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. నేడు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం లోని ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..

Prime9-Logo
Janasena Varahi Yatra : జన సముద్రంలా జనసేనాని పవన్ కళ్యాణ్ ర్యాలీ.. మరికొద్దిసేపట్లో ముదినేపల్లి సభా వేదికకు.. లైవ్

October 5, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నాలుగో దశ వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో జనసేనాని ఇవాళ పర్యటించనున్నారు. ఈ మేరకు ముదినేపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. యాత్రలో చివరి రోజు కావడంతో

Prime9-Logo
Pawan Kalyan Varahi Yatra : జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో జనసేన - తెదేపా ప్రభుత్వం : పవన్ కళ్యాణ్

October 4, 2023

జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని.. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన - తెదేపా ప్రభుత్వం రాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నేడు నాలుగో దశ యాత్రలో భాగంగా పెడనలో బహిరంగసభలో పవన్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..

Prime9-Logo
Pawan Kalyan : అశేష జనవాహిని మధ్య పెడన చేరుకున్న జనసేనాని.. మరికొద్దిసేపట్లో సభా వేదికకు.. లైవ్

October 4, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నేడు నాలుగో దశ యాత్రలో భాగంగా పెడనలో బహిరంగసభలో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు అశేష జనవాహిని మధ్య పవన్ కళ్యాణ్ మచిలీపట్నం నుంచి పెడనకు తాజాగా చేరుకున్నారు. ఆద్యంతం పవన్ కు జనసేన నేతలు

Prime9-Logo
Pawan Kalyan : మచిలీపట్నంలో నేతలతో సమావేశమైన పవన్.. మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుందని వ్యాఖ్య !

October 2, 2023

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ నాలుగవ విడత వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు

Prime9-Logo
Pawan Kalyan : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్న పవన్ కళ్యాణ్..

October 2, 2023

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర నాలుగో దశలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలోపర్యటించనున్నారు. అందులో భాగంగానే మచిలీపట్నంలో ముందుగా మహాత్మా గాంధీకి పవన్ నివాళులర్పిస్తున్నారు. ఆ తర్వాత వారాహి యాత్రలో భాగంగా.. కృష్ణాజిల్లా కార్యవర్గంతో సమావేశం కానున్నారు.

Prime9-Logo
Pawan Kalyan : ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత లేదా? - పవన్ కళ్యాణ్

September 27, 2023

రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు పాలకపక్షం, మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ తరుపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం గురించి

Prime9-Logo
Meera Chopra : పవన్ కళ్యాణ్ మనసు బంగారం.. ఏపీ సీఎంగా చూడాలని ఉంది - మీరా చోప్రా

September 20, 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది . ఆ సినిమాలో నటించిన "మీరా చోప్రా" ప్రేక్షకులకు సుపరిచితురాలే. తెలుగులో మీరా చోప్రా బంగారంతో పాటు.. వాన, మారో, గ్రీకు వీరుడు సినిమాలలో నటించింది. అయితే ఈ నాటికి మాత్రం తెలుగులో ఆశించిన మేర అవకాశాలు రాలేదు.

Prime9-Logo
Janasena Party : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా "గాజు గ్లాసు".. ఇక యుద్దమే !

September 19, 2023

జనసేన పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ విషయం తెలిసిన వెంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 137 స్థానాలు, తెలంగాణనుంచి 7 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేసిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో

Prime9-Logo
Pawan Kalyan : మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ.. లైవ్

September 16, 2023

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొని పార్టీ భవిష్యత్తు, రాబోయే ఎన్నికల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.   

Prime9-Logo
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మోకాళ్ళపై కొండ ఎక్కిన మహిళ.. ఎక్కడంటే ?

September 2, 2023

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జనసేనాని పవన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న తరుణంలో అభిమానులంతా పలు విధాలుగా అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అన్న దానం, రక్త దానం, అనారోగ్యంతో ఉన్న వారికి పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. 

Prime9-Logo
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన నెల్లూరు జనసేన నేత.. 470 కేజీల వెండితో చిత్రపటం

August 31, 2023

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 470 కేజీల వెండితో చిత్ర రూపం తీర్చిదిద్ది మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు. నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈ కళాకృతిని తయారు చేయించారని తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను

Prime9-Logo
Pawan Kalyan : సాక్షి టీవి రిపోర్టర్ కి అదిరిపోయేలా పంచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. మీ బాస్ లాగా కాదంటూ !

August 18, 2023

విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్‌పై పవన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ, జనసేననా? లేక బీజేపీతో కలిసి వెళ్లడమా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. విశాఖపై ప్రేమతో పాలకులు

Prime9-Logo
Pawan Kalyan : విస్సన్నపేటలో వైసీపీ భూ ఆక్రమణలపై విరుచుకుపడ్డ జనసేనాని.. జగన్ కు మాస్ వార్నింగ్

August 14, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో దూసుకుపోతున్నారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా పర్యటిస్తున్న ఆయన నేడు అనకాపల్లి నియోజకవర్గంలోని విస్సన్నపేట గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు ముందుగానే తన పర్యటన వివరాలను పవన్ ప్రకటించడంతో.. అడుగడుగునా పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పలుకుతూ భారీ

Prime9-Logo
Janasena Varahi Yatra : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ రిలీజ్..

August 12, 2023

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. విశాఖపట్నంలో వారాహి విజయ యాత్రపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. విశాఖకు చెందిన పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఇప్పటికే రెండు విడుతల విజయవంతం కాగా మూడో విడత

Prime9-Logo
Pawan Kalyan : వాలంటీర్ చేతిలో హత్య చేయబడ్డ వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్.. లైవ్

August 12, 2023

ఇటీవల వాలంటీర్ చేతిలో హత్య చేయబడ్డ పెందుర్తి వాసి వరలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మెడలో చైన్ ని కూడా దొంగతనం చేశాడు. కాగా ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అక్కడ నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..

Prime9-Logo
Pawan Kalyan : వైజాగ్ పర్యటనలో భాగంగా రుషికొండకు జనసేనాని.. మనల్ని ఆపేది ఎవడ్రా అంటూ !

August 11, 2023

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  రుషికొండ పర్యటనకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. వారాహి విజయయాత్రలో  భాగంగా  పవన్ కళ్యాణ్  విశాఖపట్టణంలో  పర్యటిస్తున్నారు.  శుక్రవారంనాడు  రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే  రిషికొండకు వెళ్లేందుకు  పవన్ కళ్యాణ్

Prime9-Logo
Pawan Kalyan Varahi Yatra : విశాఖ చేరుకున్న జనసేనాని.. జగదాంబ జంక్షన్ లో భారీ బహిరంగ సభ

August 10, 2023

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుండి మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడత కూడా అంతకు మించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న తూర్పు గోదావరి జిల్లాలో కత్తిపూడి జంక్షన్ వద్ద వారాహి యాత్ర తొలి విడతను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

Prime9-Logo
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ షరతులు ఏంటంటే?

August 9, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడతను కూడా ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు

Prime9-Logo
Pawan Kalyan : గద్దర్ పార్ధివ దేహం వద్ద కన్నీళ్ళు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. బాధాకరమైన రోజు అంటూ

August 7, 2023

ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గద్దర్ మృతిపట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇది బాధాకరమైన రోజు అని.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా గద్దర్ పని చేశారని, యువతను ఉద్యమం వైపుకు ప్రేరేపించడంలో గద్దర్ పాత్ర ఉందన్నారు.

Page 1 of 4(85 total items)