
July 30, 2025
Tsunami Warning to 30 Countries: రష్యాలో భారీ భూకంపం బీభత్సం సృష్టించింది. దీంతో సునామీతో పసిఫిక్ మహాసముద్రంలో అల్లకల్లోలంగా మారింది. సుమారు 4 మీటర్ల ఎత్తువరకు రాకాసి అలలు ఎగసిపడ్డాయి. సునామీ ఎఫెక్ట్ ...

July 30, 2025
Tsunami Warning to 30 Countries: రష్యాలో భారీ భూకంపం బీభత్సం సృష్టించింది. దీంతో సునామీతో పసిఫిక్ మహాసముద్రంలో అల్లకల్లోలంగా మారింది. సుమారు 4 మీటర్ల ఎత్తువరకు రాకాసి అలలు ఎగసిపడ్డాయి. సునామీ ఎఫెక్ట్ ...

July 4, 2025
Japan: జపాన్ లో ఒక భయానక విపత్తు సంభవించనుందట. ప్రసిద్ద జపనీస్ కాలజ్ఞానిగా అందరూ చెప్పుకునే బాబా వాంగా ఈ ప్రకటన చేసి ఆసియా దేశాలను షేక్ చేస్తున్నారు. జూలై 5న జపాన్ ఒక విపత్కర విపత్తును ఎదుర్కొంటుందని...

May 22, 2025
UAE, Japan in support of India: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, భారత్ మీదకు ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష బృందాలను కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపించిన విషయం ...

April 19, 2025
CM Revanth Reddy : తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా శనివారం అక్కడ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర...

November 12, 2024
Chiranjeevi vishwambhara Shooting Update: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం మల్లిడి విశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డెబ్...

July 12, 2024
జపాన్‌లోని యమగటా ప్రిఫెక్చర్‌లో స్థానిక ప్రభుత్వం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రజలు ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వాలని పిలుపునిస్తూ ఆర్డినెన్స్‌ను ఆమోదించింది.

January 1, 2024
సోమవారం జపాన్‌లో వరుసగా బలమైన భూకంపాలు సంభవించాయి. దీనితో జపాన్ వాతావరణ సంస్ద సునామీ హెచ్చరికను జారీ చేసింది. ప్రజలను త్వరగా తీరప్రాంతాలను విడిచిపెట్టమని కోరింది.జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, భూకంపం ఇషికావా మరియు సమీపంలోని ప్రిఫెక్చర్‌లను తాకింది,

November 29, 2023
అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో స్పృహతప్పి కనిపించిన ఒక వ్యక్తిని జపాన్ కోస్ట్‌గార్డు సిబ్బంది హుటాహుటిన యకుషిమాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.

August 15, 2023
మంగళవారం జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షు లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమయింది. సెంట్రల్ మరియు వెస్ట్రన్ రీజియన్లలో "ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందని జపాన్ వాతావరణ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో తెలిపింది.

July 29, 2023
ఒక జపనీస్ వ్యక్తి తనను తాను కుక్కగా కనిపించడానికి సుమారుగా రూ.16లక్షలను ఖర్చు పెట్టాడు. టోకో అనే పేరుగల కుక్కగా మారి బయట సంచరించడం ప్రారంభించారు. ఇలా కనపడటానికి అవసరమైన దుస్లులను జపనీస్ కంపెనీ జెప్పెట్ రూపొందించింది.

June 10, 2023
జపాన్ రాజధాని టోక్యో లోని ఓ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టోక్యోలోని విమాశ్రయం రన్ వే పై రెండు కమర్షియల్ విమానాలు ప్రమాదవాశత్తూ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అదృష్టవశత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు.

June 9, 2023
జపాన్‌లోని ప్రధాన సుషీ రెస్టారెంట్ గ్రూప్ అయిన సుషిరో, తన అవుట్‌లెట్లలో ఒకదానిలో సోయా సాస్ బాటిల్‌ను రుచి చూసిన బాలుడిపై సుమారుగా 4 కోట్ల రూపాయలకు దావా వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం, రెస్టారెంట్ చైన్‌ను నడుపుతున్న అకిండో సుషిరో మార్చి 22 న ఒసాకా జిల్లా కోర్టులో దావా వేయగా, ఈ నెలలో వివరాలు వెల్లడయ్యాయి

May 31, 2023
అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్ 11 తేదీ లోపల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇటీవల నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రయెగం విఫలం అవ్వడంతో తర్వలోనే రెండో లాంచ్ కు సిద్దమైనట్టు ఉత్తర కొరియా తెలిపింది.

May 28, 2023
జపాన్ అధికారిక పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదివారం నాడు రాజధాని నగరం టోక్యోకు బుల్లెట్ రైలులో బయలు దేరారు. 500 కిమీ ప్రయాణం కేవలం రెండున్నర గంటలు మాత్రమే పడుతుందని ట్వీట్ చేసారు.

May 21, 2023
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం జీ 7 సమ్మిట్ లో భాగంగా జపాన్ లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో మోదీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారు.

May 20, 2023
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య 15 నెలలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులు పాల్గొనేందుకు వచ్చారు. రష్యా దాడులు మొదలైన తర్వాత జెలెన్ స్కీ పర్యటిస్తున్న తొలి ఆసియా దేశం జపాన్.

April 23, 2023
సాఫ్ఠ్ వేర్ కొలువు వదిలి వ్యవసాయం వైపు మొగ్గు చూసిన ఒక యువకుడు దానికన్నా రెట్టింపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అంతేకాదు తాను నేర్చుకున్న పరిజ్జానాన్ని మిగతా రైతలకు కూడా నేర్పడానికి సిద్దమయ్యాడు. దీనితో మొదట్లో విబేధించిన ఆ యువకుడి కుటుంబం కూడా ఇపుడు అతని ప్రయత్నాన్ని అభినందిస్తోంది.

April 15, 2023
Japan: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆగంతకుడు ఆయనకు సమీపంలో స్మోక్ బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆయన్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

January 11, 2023
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ విషయానికి వస్తే జపాన్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఐదో సంవత్సరం జపాన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జపాన్ ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు.

December 31, 2022
టోకో జెప్పెట్ అని పిలువబడే కంపెనీ జంతువుల్లా కనిపించే కచ్చితమైన దుస్తులను రూపొందిస్లుంది . గత ఏడాది ఒక వ్యక్తి కుక్కలా కనిపించే దుస్తులను తీసుకున్నాడు.

October 29, 2022
ఆర్ఆర్ఆర్ చిత్రం పాటలకు జపనీస్ సైతం స్టెప్పులేస్తూ తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ సిగ్నెచర్ స్టెప్పుకైతే ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేము భారతీయులం, డ్యాన్స్ మా రక్తంలోనే ఉందంటూ సంచలన కామెంట్స్ వేశారు.

October 22, 2022
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళీ కాంబినేషన్ తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తాజాగా, ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 21) జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అందరి అబ్బురపరిచారు.

October 20, 2022
జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఫ్యాన్స్ కొదవలేదనిపిస్తుంది. ఎన్టీఆర్ పై అక్కడి ప్రజలు ఎల్లలుదాటిన అభిమానాన్ని కనపరిచారు. దానితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

October 4, 2022
అణ్వాయిద దేశంగా ప్రకటించుకొన్న ఉత్తర కొరియా తన దూకుడును పెంచింది. గడిచిన వారం రోజుల్లో వివిధ ప్రాంతాలపైకి 4 క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తర కొరియా మరోసారి జపాన్ పై క్షిపణి ప్రయోగించి ఆంక్షలు భేఖాతరంటూ ప్రవర్తించింది.

September 29, 2022
యమజాకి 55 జపాన్‌లో ఇప్పటివరకు బాటిల్‌లో ఉంచబడిన పురాతన మరియు అత్యంత విలువైన విస్కీ. యమజాకి 55 జపాన్‌లో ఇప్పటివరకు బాటిల్‌లో ఉంచబడిన పురాతన మరియు అత్యంత విలువైన విస్కీ. ఈ సంవత్సరం 750 ml విస్కీ వేలంలో $8,00,000 (దాదాపు రూ. 65.2 కోట్లు)కి విక్రయించబడింది. ఈ విస్కీ ఒక్క షాట్ ధర దాదాపు రూ. 4.7 కోట్లు.
November 8, 2025
_1762575853251.jpg)
November 8, 2025

November 8, 2025

November 8, 2025
