
Tirumala: నేడు ఏరువాక పౌర్ణమి.. శ్రీవారి ఆలయంలో ముగియనున్న జ్యేష్టాభిషేకం
June 11, 2025
Jyestabhishekam: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తున్న సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ట నక్షత్రం రోజున ఉత్సవాలు ముగిసేలా తి...



_1762575853251.jpg)


