stock market
Home/Tag: Kakinada
Tag: Kakinada
Prime9-Logo
Kakinada: ఏడు కుటుంబాలను వెలివేసిన గ్రామపెద్దలు.. అసలేం జరిగిందంటే?

January 3, 2025

Seven Families Banished From kakinada uppumilli Village issue: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని ఉప్పుమిల్లి గ్రామంలో ఏకంగా ఏడు కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారు. అయితే ఆ ఏడు కుటుంబాలను ...

Prime9-Logo
Deputy CM Pawan Kalyan: అభివృద్దితో పాటు పర్యావరణ సమతుల్యత కాపాడాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

July 2, 2024

కాకినాడ కలెక్టరేట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, అటవీ, పొల్యూషన్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలన్నారు.

Prime9-Logo
Pawankalyan Comments: ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి స్వీప్ చేస్తుంది.. పవన్ కళ్యాణ్

April 24, 2024

కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది, గంజాయికి కేంద్రస్థానంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

Prime9-Logo
CM Jagan Comments: టీడీపీ పాలనలో పెన్షన్ల కోసం లంచాలు.. సీఎం జగన్

January 3, 2024

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద పెంచిన పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రంగరాయ వైద్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు

Prime9-Logo
Pawan Kalyan: ఏడు అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్‌లతో పవన్ కళ్యాణ్ సమావేశం

December 28, 2023

త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్‌లతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ఇంచార్జ్‌ల అభిప్రాయాలని తెలుసుకున్నారు.

Prime9-Logo
Janasena chief Pawan Kalyan: మత్స్యకారుల ప్రతీ సమస్యను నిజాయితీతో పరిష్కరిస్తాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

June 19, 2023

తాను కమిట్‎మెంట్‎తో పార్టీ స్టార్ట్ చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న సీఎంలా అద్భుతాలు చేస్తానని చెప్పనని.. మత్స్యకారుల ప్రతీ సమస్యను నిజాయితీతో పరిష్కరిస్తానని పవన్ అన్నారు. కాకినాడ జగన్నాథపురం, ఏటిమొగలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు.

Prime9-Logo
Kakinada: జరిమానా కట్టమన్నందుకు.. రవాణా శాఖ అధికారిపై కత్తితో దాడి

March 17, 2023

ఏపీలోని కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

Prime9-Logo
Kakinada: తెదేపా సీనియర్ నేతపై హత్యాయత్నం

November 17, 2022

ఏపీ కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషధారణలో వచ్చిన దుండగుడు భిక్షాటన చేస్తున్నట్టుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.

Prime9-Logo
Kakinada: పాఠశాలలో కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్ధినులు...కాకినాడ జిల్లాలో ఘటన

October 23, 2022

స్కూలుకు వెళ్లిన విద్యార్ధినులు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకొనింది.

Prime9-Logo
Kakinada Crime: ప్రేమించడం లేదని యువతిని చంపేశాడు

October 8, 2022

ప్రేమించమంటూ వెంటపడిన ఓ యువకుడు, తన ప్రేమను నిరాకరించిందని యువతిపై పగ పెంచుకుని ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కూరాడలో చోటుచేసుకుంది.

Prime9-Logo
Kakinada: కాకినాడలో 30 మంది విద్యార్దులకు అస్వస్దత

September 6, 2022

కాకినాడ రూరల్ లోని వలసపాడు కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్ధులు అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైయ్యారు. 5,6 తరగతి గదుల్లో 30 మంది విద్యార్ధులు ఊపిరాడక కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Prime9-Logo
Parry Sugars: ప్యారీ షుగర్స్ లో మరోసారి ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

August 29, 2022

కాకినాడ జిల్లా వాకలపూడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఆగష్టు 12వ తేదీన ఇదే పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Prime9-Logo
Kakinada Parry Sugar Industry: వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి.. ఆరుగురికి గాయాలు

August 19, 2022

కాకినాడ జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఇవాళ ఉదయం ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకొంది.