
Balkampet: కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
July 1, 2025
Yellamma Kalyanam: హైదరాబాద్ లో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నేడు వైభవంగా జరిగింది. ఉదయం 11.51 గంటలకు అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి వివాహం పూర్తిచేశారు. అమ్మవారి కల్యాణం నేపథ్...



_1762575853251.jpg)


