stock market
Home/Tag: Kodali Nani
Tag: Kodali Nani
Ex Minister Kodali Nani: కొడాలి నానిపై మరో కేసు నమోదు.. 41 సీఆర్ఫీసీ నోటీసులు
Ex Minister Kodali Nani: కొడాలి నానిపై మరో కేసు నమోదు.. 41 సీఆర్ఫీసీ నోటీసులు

August 3, 2025

Case Filed On YCP Ex Minister Kodali Nani: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబును కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ 2024లో ఆయనపై విశాఖ త్రీ టౌన్ పోలీసులకు ఏయూ న్యాయ కళ...

Kodali Nani: గుడివాడలో ప్రత్యక్షమైన కొడాలి నాని
Kodali Nani: గుడివాడలో ప్రత్యక్షమైన కొడాలి నాని

July 5, 2025

Gudivada: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఇవాళ గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ముందస్తు బెయిల్ లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సంతకాలు చేశారు. అయితే మాజీ ఎమ్మ...

Lookout Notices to Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. లుకౌట్‌ నోటీసులు జారీ
Lookout Notices to Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. లుకౌట్‌ నోటీసులు జారీ

May 23, 2025

Lookout Notices Issued to Former Minister Kodali Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని మరోసారి బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ట...

Kodali Nani: కొడాలి నాని అసమర్థుడు - వైసీపీ నేత సంచలన కామెంట్స్, వీడియో వైరల్‌
Kodali Nani: కొడాలి నాని అసమర్థుడు - వైసీపీ నేత సంచలన కామెంట్స్, వీడియో వైరల్‌

May 14, 2025

YCP Leader Slams Ex MLA Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని అసమర్థుడని.. ఆయనను నమ్మి మోసపోయానంటూ వైసీపీ కీలక నేత, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం అలియాస్‌ అబూ సంచలన వ్యాఖ్...

Prime9-Logo
Kodali Nani: కొడాలి నానికి గుండెపోటు.. ఏఐజీ ఆస్పత్రికి తరలింపు!

March 26, 2025

YSRCP Leader Kodali Nani Joined In Aig Hospital: మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ...

Prime9-Logo
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

June 21, 2024

మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ వన్ టౌన్‎లో వాలంటీర్ల ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 447, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Prime9-Logo
Kodali Nani Comments: నన్ను టార్గెట్ చేసినా భయపడేది లేదు.. కొడాలి నాని

June 20, 2024

రుషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రభుత్వ భవనాల్లో, గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం జగన్ కు లేదన్నారు

Prime9-Logo
Kodali Nani: తన అస్వస్థత వార్తలపై స్పందించిన కొడాలి నాని

May 23, 2024

తాను అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. తనకి ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపారు. తన ఇంట్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వీడియోను ఆయన షేర్ చేశారు. కాగా.. నాని తన ఇంట్లో అస్వస్థతకు గురయ్యారని.. ఆయనను ఆసుపత్రికి తరలించారని ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Prime9-Logo
Pawan Kalyan Satires: గుడివాడలో రోడ్లంతా గోతుల మయం..స్థానిక ఎమ్మెల్యే నోరు బూతులమయం.. పవన్ కళ్యాణ్

May 4, 2024

గుడివాడలో రోడ్లంతా గోతుల మయం.. స్థానిక ఎమ్మెల్యే నోరు బూతుల మయమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గుడివాడలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి భూములను లాక్కోవడానికి కొత్త పథకం వేసిందని విమర్శించారు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ధ్వజమెత్తారు.

Prime9-Logo
Kodali Nani : లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందన్న వైసీపీ నేత కొడాలి నాని.. నిజం గెలవాలి యాత్రపై కూడా విమర్శలు

October 25, 2023

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ లీడర్ నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ సమర్ధుడైతే ఇంట్లోని మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని కామెంట్ చేశారు. ఈ మేరకు గుడివాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన లోకేష్ ఢీల్లీ పారిపోయి.. తన తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

Prime9-Logo
kodali Nani Comments: జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా.?.. కొడాలి నాని

September 26, 2023

చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి చంద్రబాబు అన్నారని ఇప్పుడు బెయిల్‌కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు.

Prime9-Logo
Mega Fans : గుడివాడలో హై టెన్షన్ వాతావరణం.. మెగా ఫ్యాన్స్ VS పోలీసులు

August 9, 2023

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పోలవరం, ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై పడుతున్నారెందుకని ఆయన మాట్లాడారు.

Prime9-Logo
Kodali Nani: సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకి కూడా చెబితే బాగుంటుంది.. మెగాస్టార్ చిరంజీవికి కొడాలినాని కౌంటర్

August 8, 2023

ఏపీ ప్రభుత్వంపై వాల్తేరు వీరయ్యసినిమా 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపట్ల గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వైసీపీ కొడాలి నాని ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకి కూడా చెబితే బాగుంటుందని చిరంజీవికి సూచించారు.

Prime9-Logo
Kodali Nani : చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆర్‌ ఆనాడే అన్నారు - కొడాలి నాని

May 29, 2023

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని.. వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాడేపల్లి లోనో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కడలి నని విరుచుకుపడ్డారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు.

Prime9-Logo
Ram Gopal Varma : నందమూరి ఫ్యామిలిలో ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఆర్జీవి

May 28, 2023

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా.. విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబుల్

Prime9-Logo
Chandrababu Naidu : కొడాలి నానిపై నిప్పులు చెరిగిన తెదేపా అధినేత చంద్రబాబు..

April 14, 2023

‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రాత్రి గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారని.. టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు చేశారన్నారు.

Prime9-Logo
Kodali Nani: వైఎస్ వివేకా కుటుంబంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

February 14, 2023

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Prime9-Logo
Ambati Rambabu : పాదయాత్ర చేసినోడల్లా నాయకుడు కాలేడు - నారా లోకేష్ యువగళంపై అంబటి రాంబాబు

January 27, 2023

ఈరోజు పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ... 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని ఎద్దేవా చేశారు.

Prime9-Logo
Kandukur Incident : కందుకూరు ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ...ఏమన్నారంటే ?

December 29, 2022

Kandukur Incident : నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సమీపంలోని ఆస్పత్రిల...

Prime9-Logo
Kodali Nani: బావ కోసమే బావమరిది షోకి పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై పేర్నినాని కామెంట్స్

December 28, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కలవడంతో మెగా నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అన్ స్టాపబుల్ షో కోసం వీరిద్దరూ కలిసిన సంగతి తెలిసిందే. ఈ షోపై వైసీపీ నేత, మాజీమంత్రి పేర్నినాని హాట్ కామెంట్స్ చేశారు.

Prime9-Logo
Kodali Nani: వంగవీటి రంగాను చంపింది టీడీపీ ప్రభుత్వమే.. చంద్రబాబు పాత్ర ఉంది.. కొడాలి నాని

December 27, 2022

వంగవీటి రంగాను హత్యచేసిన వారే నేడు ఆయన విగ్రహం బూట్లు నాకుతున్నారని మాజీ మంత్రి కొడాలనాని అన్నారు.

Prime9-Logo
Sankalpasiddhi Scam: సంకల్పసిద్ది స్కామ్.. ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

December 2, 2022

విజయవాడ కేంద్రంగా జరిగిన ఈ సంకల్పసిద్ది కుంభకోణం వెనక వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని, టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రమేయం వుందని ప్రచారం జరుగుతోంది.

Prime9-Logo
Nara Lokesh: నోటితో బూతుల వాంతులు చేసుకునే కొడాలి నానికి గౌరవమర్యాదలా.. నారా లోకేష్

November 19, 2022

తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడే కొడాలి నానిని ఎన్నిస్లారు అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Prime9-Logo
Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక

November 19, 2022

ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

Prime9-Logo
Kodali Nani: చంద్రబాబే పవన్ హత్యకు కుట్ర చేశాడు.. కొడాలి నాని సంచలన ఆరోపణలు

November 4, 2022

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ పై మాజీ మంత్రి కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 45 సీట్లు అడుగుతున్నాడు కాబట్టి చంద్రబాబే అతన్ని చంపాలని చూస్తాడంటూ కొడాలి ఆరోపించారు.

Page 1 of 2(37 total items)