
CM Chandrababu: కోనసీమ జిల్లాలో నేడు సీఎం పర్యటన.. పింఛన్ల పంపిణీకి హాజరు
May 31, 2025
AP: ఏపీ సీఎం చంద్రబాబు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారుల ఇం...



_1762575853251.jpg)


