stock market
Home/Tag: latest Andhra Pradesh news
Tag: latest Andhra Pradesh news
Prime9-Logo
Vijayawada: సంక్రాంతికి ఏపీకి వెళ్లేవారికి శుభవార్త - అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్‌

January 11, 2025

Vijayawada West Bypass Alleviates: సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంత సొంత ఊళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ కిటకిటలాడుతుంది. టోల్ గేట్స్‌ రద్దిగా మారాయి. దీంతో రోడ...

Prime9-Logo
Minister Chelluboina venugopala krishna : అస్వస్థతకు గురైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. ఆస్పత్రిలో చేరిక

November 28, 2023

ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురైన మంత్రి వాంతులు చేసుకున్నారు. ఇక వైద్యులు గుండె సంబంధిత పరీక్షలతో పాటు పూర్తి హెల్త్ చెకప్ చేయాలని సూచించారు. రేపు ఉదయం మంత్రి వేణుకి డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు.

Prime9-Logo
CM YS Jagan : వర్చువల్‌ విధానంలో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్..

November 28, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవం చేశారు.  దాదాపు రూ.3099 కోట్లు సబ్‌స్టేషన్ల కోసం ఖర్చుచేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం,

Prime9-Logo
Posani Krishna Murali : తెలంగాణలో ఉన్న సీమాంధ్ర వాసులు ఆ పార్టీకే ఓటు వేయాలంటున్న పోసాని..

November 27, 2023

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న విషయం వాస్తవమే. ముఖ్యంగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాలే కాదు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సీమాంధ్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ క్రమంలో ప్రముఖ

Prime9-Logo
YCP MLC Jayamangala Venkata Ramana : మూడో పెళ్లి చేసుకున్న వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ.. సాక్షి సంతకం పెట్టిన రెండో భార్య

November 27, 2023

వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరాయినట్లు తెలుస్తుంది. అనంతరం కైకలూరు సబ్

Prime9-Logo
Bear Attack : విశాఖ జూపార్క్‌లో విషాదం.. ఎలుగుబంటి దాడిలో ఉద్యోగి మృతి

November 27, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల జూపార్క్‌లో విషాద ఘటన జరిగింది. జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్‌ పరిసరాల్లో క్లీనింగ్‌ చేస్తున్న.. ఉద్యోగిపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తుంది. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్‌ చేస్తుండగా

Prime9-Logo
Nara Lokesh : పునః ప్రారంభం అయిన "యువగళం" పాదయాత్ర.. వడ్డీతో సహ చెల్లిస్తా అంటున్న నారా లోకేష్

November 27, 2023

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన "యువగళం" పాదయాత్ర గురించి తెలిసిందే. 209 రోజులు ఆయన తన పాదయాత్రలో సుమారు 2852 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇంతలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఇక ఇప్పుడు చంద్రబాబు బెయిల్ పై బయటకు

Prime9-Logo
Visakha Boat Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనకు కారణం ఆ ఇద్దరేనా ??

November 25, 2023

ఈ నెల 19న ఏపీలోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే.  ఈ ప్రమాదంలో 49 బోట్లు తగలబడిపోయాయి. ఈ అగ్నిప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే బోట్ల ప్రమాదంలో లోకల్ బాయ్ నాని ప్రమేయం

Prime9-Logo
Pawan Kalyan : విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్.. లైవ్

November 24, 2023

విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిలిచారు. ఇప్పటికే వారికి ఒక్కో కుటుంబానికి 50 వేలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ హార్బర్ కు

Prime9-Logo
Local Boy Nani : నేనేం తప్పు చేయలేదు.. నిరాధార ఆరోపణలు చేసి జీవితం నాశనం చేయొద్దంటున్న లోకల్ బాయ్ నాని

November 24, 2023

ఏపీలోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ నెల 19న ఫిషింగ్‌ హర్బర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 49 బోట్లు తగలబడిపోయాయి. ఈ అగ్నిప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Prime9-Logo
AP Government : విశాఖలో మంత్రులు, అధికారులకు క్యాంప్ కార్యాలయాలు కేటాయింపు..

November 24, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాగా ఇప్పటికే పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు వేగంగా పనులు కొనసాగుతున్నాయి.

Prime9-Logo
Weather Updates : మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

November 23, 2023

తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను ప్రభావంతో దక్షిణ భారతంలోని దక్షిణ ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే వాతావరణం కొనసాగితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Prime9-Logo
Team India : సింహాచలం అప్పన్నను దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు..

November 23, 2023

ఆస్ట్రేలియా - టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు సింహాచలం అప్పన్నను టీమిండియా ఆటగాళ్లు నేడు దర్శించుకున్నారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆటగాళ్లకు ఆలయ

Prime9-Logo
Cm Ys Jagan : సీఎం జగన్ కు ఏపీ హైకోర్టు నోటీసులు.. మరో 40 మందికి కూడా

November 23, 2023

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్‌ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు

Prime9-Logo
Fiber Net Case : ఫైబర్‌నెట్‌ కేసులో అటాచ్‌ చేయాలని నిర్ణయించిన ఆస్తుల ఇవే..?

November 22, 2023

ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో చంద్ర­బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్ర­బాబును ఏ–25గా, ఏ–1 గా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఏ–13గా టెరా­సాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్‌ ఉన్నారు. కాగా ఇప్పుడు నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహి­తుల

Prime9-Logo
Ramachandra Yadav : సీఎం జగన్‌ పై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్‌ చేసిన రామచంద్ర యాదవ్‌..

November 21, 2023

వైఎస్‌ జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అతను అవినీతి చేయలేదని ఏ చర్చిలో అయినా ప్రమాణం చేసి చెప్పాలని భారతీయ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ సవాల్‌ చేశారు. సీఎం జగన్‌ అక్రమాస్తులు, అవినీతిపై.. పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్‌ చేశారు. సీఎం జగన్‌ నాలుగున్నర ఏళ్లలో లక్షా 65వేల

Prime9-Logo
Pawan Kalyan : మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని..

November 21, 2023

ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో.. కడలినీ, కాయ కష్టాన్నీ నమ్ముకొని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు.

Prime9-Logo
Nara Lokesh : మళ్ళీ ప్రారంభం కానున్న నారా లోకేష్ "యువగళం" పాదయాత్ర..

November 21, 2023

తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న “యువగళం” పాదయాత్ర గురించి తెలిసిందే. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ కావడంతో పదయాత్రకు బ్రేక్ పడింది. కాగా తాజాగా ఏపీ హైకోర్టు రెగ్యులర్

Prime9-Logo
Viral News : మద్యం ఇవ్వలేదని వైన్‌ షాప్‌ను తగలబెట్టిన మందుబాబు..

November 13, 2023

మద్యం ఇవ్వలేదనే కోపంతో ఓ మందుబాబు ఏకంగా వైన్ షాపును తగాలబెట్టడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వైన్‌షాప్‌ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్‌ పోసి నిప్పంటించగా.. సిబ్బంది పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్‌ మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో

Prime9-Logo
CM Ys Jagan : వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్న సీఎం జగన్‌.. ఎప్పుడంటే ?

November 13, 2023

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15న ఆయన పర్యటన ఖరారు కాగా ఆరోజు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు.. 

Prime9-Logo
Fire Accident : దీపావళి నాడు విషాద ఘటన.. పూరి గుడిసె దగ్ధమై మహిళ సజీవ దహనం

November 13, 2023

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కానీ పలుచోట్ల మాత్రం విషాద ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.  అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో దీపావళి సంబరాల్లో భాగంగా తారాజువ్వలు పేలుస్తుండగా ఊహించని రీతిలో ఓ పూరింటిపై తారాజువ్వ పడింది.

Prime9-Logo
Nadendla Manohar : దమ్ముంటే నాతో చర్చకు ఏ వైకాపా మంత్రి అయినా సిద్దమా అంటూ సవాల్ చేసిన నాదెండ్ల మనోహర్

November 11, 2023

దమ్ముంటే నాతో చర్చకు ఏ వైకాపా మంత్రి అయినా సిద్దమా అంటూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో సమావేశం నిర్వహించారు. పాలవెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం

Prime9-Logo
AP Journalists : ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. నిబంధనలు ఏంటంటే ?

November 11, 2023

ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు జగన్ సర్కార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలు వెలువరించింది. అందులో భాగంగా ఏపీలో ప్రతీ జర్నలిస్టుకు

Prime9-Logo
CM Jagan : శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం - సీఎం వైఎస్ జగన్

November 11, 2023

భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆ­జా­ద్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్య­టించారు. స్థానిక ఇంది­రా­గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Prime9-Logo
Muder Case : వివాహితను దారుణంగా హతమార్చిన ప్రియుడు.. ఎందుకంటే ?

November 10, 2023

ఏలూరు జిల్లా లోని పోలవరం లోని బాపూజీ కాలనీలో సంకురు బుజ్జమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె వయస్సు 35 సంవత్సరాలు. కాగా వివాహిత అయిన బుజ్జమ్మ కొన్ని కారణాల చేత గత 15 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటూ.. ఒంటరిగా నివసిస్తుంది. అయితే ఈ క్రమంలో షేక్ సుభాని అనే వ్యక్తి తో వివాహేతర

Page 1 of 7(165 total items)