stock market
Home/Tag: latest ap politics
Tag: latest ap politics
Prime9-Logo
CM Ys Jagan : వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్న సీఎం జగన్‌.. ఎప్పుడంటే ?

November 13, 2023

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15న ఆయన పర్యటన ఖరారు కాగా ఆరోజు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు.. 

Prime9-Logo
Nara Lokesh : ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్‌ చేస్తున్నా - నారా లోకేష్

October 28, 2023

స్కిల్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తప్పు చేశారని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్‌ చేస్తున్నానని నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్‌ శనివారం ములాఖత్‌ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో లోకేశ్‌ మాట్లాడారు.

Prime9-Logo
Nara Chandrababu Naidu : తెదేపా చీఫ్ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’..

October 14, 2023

తెదేపా అధినేత చంద్రబాబు సకిలో డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలోనే తెదేపా నేతలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇప్పటికే పలు రీతుల్లో నిరసన వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్ళు

Prime9-Logo
Director Raghavendrarao : ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి - దర్శకుడు రాఘవేంద్రరావు

September 9, 2023

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను

Prime9-Logo
Bank Notice To Mla Sridhar Reddy: వేలానికి వైసీపీ ఎమ్మెల్యే ఆస్తులు.. ఎందుకంటే..?

July 21, 2023

Bank Notice To Mla Sridhar Reddy: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆస్తులు వేలానికి సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యే ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన జారీచేసింది.

Prime9-Logo
Pawan Kalyan Press Meet: శాంతియుతంగా నిరసన చేయడం ప్రజల హక్కు.. దాన్నికాదనే అధికారం ఎవరికీ లేదు- పవన్ కళ్యాణ్

July 17, 2023

శాంతియుతంగా నిరసన చేయడం ప్రజల హక్కు అని వారి హక్కులను కాలరాసే విధంగా శ్రీకాళహస్తి సీఐ ప్రవర్తించడం సమంజసం కాదని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జనసేన ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు తప్పు జరిగితే నిలచేసే హక్కు ఉంటుందని ఆయన అన్నారు

Prime9-Logo
Pawan Kalyan: జగన్ ఓ డిజిటల్ దొంగ.. మీరు దీపాలు ఆర్పుతుంటే జనసేన దీపాలు వెలిగిస్తుంది- పవన్ కళ్యాణ్

July 14, 2023

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Prime9-Logo
Pawan Kalyan In Tanuku: నువ్వూ నీ ఎర్రిపప్ప ప్రభుత్వం.. నువ్ కొంపలంటిస్తుంటే.. జనసేన గుండెలంటిస్తుంది అంటూ జగన్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

July 14, 2023

Pawan Kalyan In Tanuku: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా ఇక మొదలుపెడదామా అంటూ స్టార్ట్ చేసిన జనసేనాని తణుకు కవి రాసిన కవితలే తనుకు ఆదర్శమని చెప్పుకొచ్చారు.

Prime9-Logo
Pawan Kalyan: వారాహి వృథా కాదు.. పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

July 9, 2023

Pawan Kalyan: రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తం చేశారు. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. నేటి నుంచి రెండో విడత వారాహి విజయ యాత్రకు సిద్ధం అవుతున్నారు

Prime9-Logo
YSR Jayanthi: మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. అంటూ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్

July 8, 2023

YSR Jayanthi: వైఎస్సార్‌ ఆ పేరు వినగానే అశేష తెలుగు ప్రజలు హృదయాలు బరువెక్కుతాయి. ఆ పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల మందు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది.

Prime9-Logo
Sajjala Ramakrishna Reddy: ఆఖరి రోజు వరకూ ఉంటాం.. చేయాల్సినవి చాలా ఉన్నాయ్- ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ

July 6, 2023

Sajjala Ramakrishna Reddy: ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి హడావిడిగా హస్తినకు పయనమయ్యారని.. ఆ విషయమై ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

Prime9-Logo
Pawan Kalyan: బీసీలు ఏకం కావాలి అని.. రాజ్యాధికారం బీసీలకు రావాలి- పవన్ కళ్యాణ్

June 29, 2023

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో గౌడ, శెట్టిబలిజ నాయకులతో పాటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. బీసీకులాలు ఏకం కావాలి అని.. రాజ్యాధికారం బీసీలకు రావాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Prime9-Logo
Pawan Kalyan: సరిగ్గా అక్షరాలు నేర్చుకో.. వారాహికి వరాహికి తేడా తెలియని సీఎం అంటూ జగన్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

June 28, 2023

Pawan Kalyan: జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి.. వారాహికి వరాహికి తేడా తెలియదు సీఎం జగన్ కి అంటూ భీమవరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డాడు.

Prime9-Logo
Pawan Kalyan: బటన్లు నొక్కడం కాదు.. మార్పుకోసం పంతం పట్టి రాజకీయాల్లోకి వచ్చా- నరసాపురం వేదికగా పవన్ కళ్యాణ్

June 26, 2023

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురంలో సభ నిర్వహించారు. సభావేదికగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. పులివెందుల విద్యా సంస్కృతిని గోదావరి జిల్లాలకు రానివ్వవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Prime9-Logo
Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో ఒక్కసీటు కూడా వైసీపీని గెలవనివ్వను.. నాతో గొడవ అంటే పాతిక సంవత్సరాల యుద్ధమేనన్న పవన్ కళ్యాణ్

June 25, 2023

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అధికార వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మము అని ఆయన అన్నారు. మీ ఇసుక దోపిని, మీ దౌర్జన్యాన్ని ఎదురుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ సవాల్ విసిరారు.

Prime9-Logo
Dwarampudi Chandrashekhar Reddy: పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సెన్షేషనల్ కామెంట్స్

June 22, 2023

వారాహి విజయ యాత్ర కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ అక్కడి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తాగిన మత్తులో డబ్బు పిచ్చితో స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. కాగా ఈ వ్యాక్యలపై ద్వారంపూడి స్పందించారు.

Prime9-Logo
Flexy War : ఏపీలో రోజురోజుకీ మరింత ముదురుతున్న ఫ్లెక్సీ వార్‌.. జనసేన వర్సెస్ వైసీపీ

June 2, 2023

ఏపీలో ఎన్నికలకు ముందే పార్టీల మధ్య మాటల యుద్దం రోజురోజుకీ మరింత ముదురుతుంది. అయితే ఏపీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. మరి ముఖ్యంగా గత కొంతకాలంగా ఏపీలో ఫ్లెక్సీ వార్‌ నడుస్తోంది. ఒక ప్రాంతానికో, జిల్లాకో పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం రచ్చ

Prime9-Logo
Nara Lokesh : "యువగళం" పాదయాత్రలో ఉద్రిక్తత .. నారా లోకేష్ పై గుడ్లు విసిరిన ఆకతాయిలు !

June 2, 2023

తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న "యువగళం" పాదయాత్ర గురించి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చేరింది. అయితే ఈ పాదయాత్రలో తాజాగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గురువారం రాత్రి సమయంలో నారా లోకేష్ పై కోడి గుడ్డుతో దాడిచేశారు. అయితే ఆ గుడ్డు లోకేష్ కు

Prime9-Logo
Harirama Jogaiah : వైసీపీ సర్కారుకి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. 55 అభియోగాలతో ప్రజా ఛార్జిషీట్ !

June 1, 2023

వైసీపీ సర్కారుకి మాజీ మంత్రి హరిరామ జోగయ్య షాక్ ఇవ్వనున్నారు. వైసీపీ సర్కారు 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను ఎంతవరకు నెరవేర్చారని వివరాలు సేకరణ. 55 అభియోగాలతో ఛార్జిషీట్ రూపొందించేందుకు రెడీ అవుతున్న వైనం. ఛార్జిషీట్ ని ఓ ప్రముఖ వ్యక్తి విడుదల చేస్తారని తాజాగా ప్రకటించిన జోగయ్య. 

Prime9-Logo
YS Viveka Murder Case: అవినాష్‌ రెడ్డి తల్లికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి- హైకోర్టులో సునీతారెడ్డి మెమో

June 1, 2023

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏపీ ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్ట్ శరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Prime9-Logo
Kodali Nani : చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆర్‌ ఆనాడే అన్నారు - కొడాలి నాని

May 29, 2023

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని.. వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాడేపల్లి లోనో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కడలి నని విరుచుకుపడ్డారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు.

Prime9-Logo
Ambati Rambabu : గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని చంద్రబాబుకు కౌంటర్లు వేసిన అంబటి రాంబాబు..

May 28, 2023

సైకిల్‌ను చంద్రబాబు, లోకేష్‌లు తొక్కలేకపోతున్నారని.. దానికి తుప్పు పట్టిందని రాంబాబు సెటైర్లు వేశారు. ఈ మేరకు తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Prime9-Logo
YS Bhaskar reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి అస్వస్థత.. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు

May 26, 2023

YS Bhaskar reddy: ఉదయం రక్తపోటు పెరగడంతో.. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మళ్లీ జైలుకి తీసుకొచ్చారు.

Prime9-Logo
Pawan Kalyan : విధులు నిర్వహిస్తూ ఆర్ - 5 జోన్ లో పాముకాటుతో మృతి చెందిన కానిస్టేబుల్ ఘటనపై స్పందించిన జనసేనాని..

May 26, 2023

ఏపీలో కొన్నిరోజుల క్రితం ఆర్-5 జోన్ లో బందోబస్తు విధుల నిర్వహణకు వచ్చిన ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ పవన్ కుమార్ పాముకాటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పాముకాటుకు గురై కానిస్టేబుల్ పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని పేర్కొన్నారు. 

Prime9-Logo
Viveka Murder case: వివేకా హత్య కేసులో మరోసారి అవినాష్ కు సీబీఐ నోటీసులు

May 20, 2023

Viveka Murder case: ఈ నెల 22న ఉదయం హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు.

Page 1 of 5(105 total items)